Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Neelo Valapu Lyrics by Vijay Prakash, Shreya Ghoshal | Telugu Song | AtoZLyrics
Neelo Valapu

Neelo Valapu Lyrics

ArtistVijay Prakash, Shreya Ghoshal
Album
LanguageTelugu
MusicA.R. Rahman
LyricistVanamali
LabelThink Music India
GenreLove
Year2025
Starring
Release Date2025-01-28

Sung by Vijay Prakash, Shreya Ghoshal | Written by Vanamali

NEELO VALAPU SONG LYRICS: Neelo Valapu Song is a Telugu song from the film Robot starring Rajinikanth, Aishwarya Rai, directed by S. Shankar. "NEELO VALAPU" song was composed by A.R. Rahman and sung by Vijay Prakash, Shreya Ghoshal , with lyrics written by Vanamali .
నీలో వలపు అనువులే యేనని
న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నీ కన్నులోన మోతం యేనని
నిన్నే తలిస్తే నారాల్లో తీపి ఆశే రేగేనే
అయ్యో
సన సన ప్రశ్నించనా
అందం మొత్తం నువ్వా
ఒక న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం ధని ఫలితం అంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వ
అందం మొత్తం నువ్వాలా
నువ్వు బుద్ధులున్న తింగరివే
కని ముద్దులడుగు మాయవే
మోఘే ధిమ్ థోమ్ థోమ్ ధిమ్ థోమ్ థోమ్
ధిమ్ తోం తోం మధిలో నిత్యం
చేయని పెదవుల నృత్యం
రోజా పువ్వే రక్తం
ధిమ్ తోం తోం మధిలో నిత్యం
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
సీతకొక చిలకమ్మేమో
కళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి యే మనిషిమో
కన్నుల సాయం తో రుచి నెరుగు
పరిగెత్తు వాగుల నీతిలో ఆక్సిజన్ మరి అధికం
పడుతున్న పరువు మదిన ఆశలు మరి అధికం
ఆశవే రావా ఆయువే నింపిన ప్రేమ చిటికెలో చేధం పిల్ల నువ్వురావా
వలచె వడ స్నేహం ఎదకు చేరు కలం చిలికి ఇవ్వు
గుండె వాడుతునాది
వలచె ధన నీ లోన నడుము చిక్కి నట్టే బతుకు లోనా
ప్రేమల కలం వస్తున్నదే
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
నీలో వలపు అనువులే యేనని
న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నే కన్నులోన మోతం యేనని
నిన్నే తలిస్తే నారాల్లో తీపి ఆశే రేగేనే
అయ్యో
సన సన ప్రశ్నించనా
అందం మొత్తం నువ్వా
ఒక న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం ధని ఫలితం అంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వ
అందం మొత్తమ్ నువ్వా
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
ఓ బేబీ ఓ బేబీ నే వెంటే వస్తానే
ఓ బేబీ ఓ బేబీ మేఘల్లో పుయు గులాబీ
Neelo valapu anuvule yenani
Neutron electron ne kannulona motham yenani
Ninne thalisthe naraallo theepi aase regene
Ayyoooo
Sana sana prashninchana
Andham motham nuvva
A newton sutrame nuvva
Sneham dhani phalitham antava
Nuvvu lakshala tharalu kalisina chirunavva
Andham motham nuvvaaaa
Nuvvu buddhulunna tingarive
Kani muddhuladugu mayave
Moghe dhim thom thom dhim thom thom
Dhim thom thom madhilo nithyam
Cheyani pedavula nruthyam
Roja puvve raktham
Dhim thom thom madhilo nithyam
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Seethakoka chilakammemo
Kallanu thakinchi ruchi nerugu
Premincheti ye manishemo
Kannula sayam tho ruchi nerugu
Parigethu vagula neetilo oxygen mari adhikham
Paduthunna paruvapu madhina aasalu mari adhikam
Aasave rava aayuve nimpina preme chitikelo chedham pilla nuvvurava
Valache vada sneham edhakhu cheru kalam chiliki ivvu
Gunde vaduthunadhi
Valache dhana nee lona nadumu chikki natte bathuku lona
Premala kalam vaduthunnadhe
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Neelo valapu anuvule yenani
Neutron electron ne kannulona motham yenani
Ninne thalisthe naraallo theepi aase regene
Ayyoooo
Sana sana prashninchana
Andham motham nuvva
A newton sutrame nuvva
Sneham dhani phalitham antava
Nuvvu lakshala tharalu kalisina chirunavva
Andham motham nuvvaaaa
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Oh baby oh baby ne vente vasthane
Oh baby oh baby meghallo puyu gulabi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
NEELO VALAPU SONG LYRICS: Neelo Valapu Song is a Telugu song from the film Robot starring Rajinikanth, Aishwarya Rai, directed by S. Shankar. "NEELO VALAPU" song was composed by A.R. Rahman and sung by Vijay Prakash, Shreya Ghoshal , with lyrics written by Vanamali .

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Neelo Valapu?

You can read the complete lyrics of "Neelo Valapu" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Neelo Valapu?

The lyrics of "Neelo Valapu" were written by Vanamali.

Who is the singer of Neelo Valapu?

"Neelo Valapu" is sung by Vijay Prakash, Shreya Ghoshal.