OMG Daddy by Rahul Sipligunj, Roll Rida, Rahul Nambiar, Lady Kash song Lyrics and video
Artist: | Rahul Sipligunj, Roll Rida, Rahul Nambiar, Lady Kash |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Krishna Chaitanya |
Label: | Aditya Music |
Genre: | Hip Hop |
Release: | 2020-01-26 |
Lyrics (English)
OMG Daddy lyrics, ఓ మై గాడ్ డాడీ the song is sung by Rahul Sipligunj, Roll Rida, Rahul Nambiar, Lady Kash from Ala Vaikunthapurramuloo. The music of OMG Daddy Hip Pop track is composed by Thaman. S while the lyrics are penned by Krishna Chaitanya. ల ల ల లాలా.. లా లా లా లా ల… నా స్టోరీ చెప్పలేను… నా బాధకంతు లేదు ఈ డాడీలందరు ఎందుకిట్ల పీక్కుతింటున్నారు… మాట విన్నిపించుకోరు… అస్సలర్థం చేసుకోరు… ఆలోచిస్తేనే నాన్న పేరు… రాలుతుంది నా హేయిరు… వంద రూపాయలివ్వమంటే… మనమేమన్నా రిచ్చా, అని క్లాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా…అనుకుంటూ ఏడుచుకుంటూ నేను బైటికొచ్చా… అందరింట సేమ్ సీను… ఏమంటావ్ చిచ్చా… ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి డోంట్ బి సో హార్డీ… దట్ విల్ మేక్ మి స్యాడి… మేరా నామ్ బంటు… కాని పేరుకి కొట్టారే ఇంటు.. చార్సౌ బీస్ డాడీ తోనే… చేసానే ఫైటే డే అండ్ నైటు.. ఓ.. ఓ.. ఓ.. ఓహో.. అమ్మకి మొగుడు ఓ.. ఓ.. ఓ.. ఓహో.. నాన్నైనాడు… వర్షాన్ని ఓ చిట్టి బాటిల్ లో నింపలేవు… సంతోషాన్ని కుట్టి నువ్వు యూనిఫామ్ వెయ్యలేవు… స్వేచ్చకేమి షార్ట్ కట్ కనిపెట్టలేదు ఒట్టు… కాదంటే నన్ను తిట్టు… లేదా నాజట్టు కట్టు… అడివేమో బ్యాక్ యార్డ్ లో పెట్టలేవు మచ్చా… పావురాన్ని పేపర్ వెయిట్ చెయ్యలేవు పిచ్చా… వాల్కనోతో చలి మంటే వెయ్యలేవు చిచ్చా బ్లాంక్ చెక్ రా మనం చెప్పి మరీ వచ్చా… హి ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్… స్పై డాడీ స్పై డాడీ హి ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్… స్పై డాడీ స్పై డాడీ స్పై డాడీ.. స్పై డాడీ… స్పై డాడీ.. స్పై డాడీ… స్పై డాడీ… స్పై డాడీ… స్పై డాడీ… సన్ అఫ్ వాల్మీకి అంటే… కేర్ అఫ్ కష్టాలున్నట్టే… ఈ ఇంట్లో నవ్వాలంటే… థానోస్ చిటికెయ్యాలంతే… ఓ.. ఓ.. ఓ.. ఓహో.. మమ్మీ మొగుడు… ఓ.. ఓ.. ఓ.. ఓహో.. డమ్మీ గాడు… భారత్ల్య్రిక్స్.కోమ్ ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి డోంట్ బి సో హార్డీ… దట్ విల్ మేక్ మి స్యాడి… ల ల ల లాలా.. లా లా లా లా ల. La la la laala… Laa laa laa laa… Naa story cheppalenu… Naa baadhakanthu ledhu… Ee daddylandharu endhukitla peekkuthintunnaaru… Maata vinnipinchukoru… Assalartham chesukoru… Aalochisthene naanna peru… Raaluthundi naa hair-u… Vandha roopaayalivvamante… Manamemannaa rich-aa.. Ani Claas-u peekuthunte emaina pichhaa… Anukuntoo Educhukuntoo nenu baitikochhaa… Andharinta same scene-u… Emantaav chichhaa… Oh my god daddy… Just stop being my baddy… Oh my god daddy… Just stop being my baddy… Oh my god daddy… Just stop being my baddy… Don’t be so hardy… That will make me saddy… Mera naam bantu… Kaani peruki kottaare intu… Chaarsau bees daady thone… Chesaane fight-ye day and night-u… Ohohohoh… Ohoh… Ammaki mogudu Ohohohoh… Ohoh… Nannainaadu… Varshaanni o chitti bottle lo nimpalevu… Santhoshaanni kutti nuvvu uniform veyyalevu… Swechhakemi short cut kanipettaledu ottu… Kaadante nannu thittu… Ledhaa naa jattu kattu… Adivemo backyard lo pettalevu machhaa… Paavuraanni paper weight cheyyalevu pichhaa.. Volcano tho chali mante veyyalevu chichhaa… Blank check raa manam cheppi maree vachhaa.. He isn’t always right… Spy daddy… Spy daddy… He isn’t always right… Spy daddy… Spy daddy… Spy daddy… Spy daddy… Spy daddy… Spy daddy… Spy daddy… Spy daddy… atozlyric.com Son of valmiki ante… Care of kashtaalunnatte… Ee intlo navvaalante.. Thanos chitikeyyaalanthe… Ohohohoh… Ohoh… Mummy mogudu Ohohohoh… Ohoh… Dummy gaadu… Oh my god daddy… Just stop being my baddy… Oh my god daddy… Just stop being my baddy… Oh my god daddy… Just stop being my baddy… Don’t be so hardy… That will make me saddy… La la la laala… Laa laa laa laa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: OMG Daddy lyrics in Telugu by Rahul Sipligunj, Roll Rida, Rahul Nambiar, Lady Kash, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.