Veekshana by Asura, Vaishnavi Kovvuri song Lyrics and video
Artist: | Asura, Vaishnavi Kovvuri |
---|---|
Album: | Single |
Music: | Samarth Gollapudi |
Lyricist: | Asura |
Label: | Aditya Music |
Genre: | Motivational |
Release: | 2024-09-23 |
Lyrics (English)
VEEKSHANA SONG LYRICS: Veekshana is a Telugu song from the film Veekshanam starring Ram Karthik, Kashvi directed by Manoj Palleti "VEEKSHANA" song was composed by Samarth Gollapudi and sung by Asura, Vaishnavi Kovvuri , with lyrics written by Asura . సోలో గా లైఫ్ తోనే చేస్తున్న వైబ్ చెక్ సోషల్ లైఫ్ నచ్చదు నాకు లైట్ తీస్కో బ్లూ టిక్స్ టీవీలో సినిమాలెన్నో ఉండదు గా దాంట్లో కిక్ కిటికిలోంచి బయటికి చూస్తూ సెర్చింగ్ ఫర్ క్యూట్ చిక్స్ కాలిగా ఇంట్లో ఉన్నా కాలం తో కవ్విస్తున్నా కలిసొచ్చిన గాలి వాన ఎక్కట్లే గాన వాన కన్ను చూపు కాలిగున్నా మనసేమో బోర్ అంటున్నా చీకటి నా చుట్టు ఉన్నా చేస్తున్న వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణంతా నిరీక్షణల్లే మరి కొత్త కధలే వెతికింది మబ్బులన్ని తెగ రంగులు మారి ప్రేమ వర్షమై కురిసింది వేసిన ముసుగులు అన్ని చేరిచి మనసును రెండుగా విరిచింది చేసిన క్రియలే కర్మగా మారి చావుని చెంతకి తెచ్చింది చుట్టు కధలు చూస్తూ కదులు కాలి ఇంటిలోన ఆత్మ కదులు గుండె బెదురు ప్రేమకి బదులు యధలో కలిగే ఏదో కొత్త దిగులు వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ ముగిసిందా నీ కధ మారిందా Solo ga life thone Chesthunna vibe check Social life nacchadu naaku Lite theesko blue ticks Tv lo cinemalenno Undadhu ga dantlo kick Kitikilonchi bayatiki chustu Searching for cute chicks Kaliga intlo unna Kalam tho kavvisthunna Kalisochina gaali vaana Ekkatle gaana vaana Kannu chupu kaligunna Manasemo bore antunna Chikati na chuttu unna Chesthunna veekshana Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshanantha nirikshanalle Mari kotha kadhale vethikindi Mobbulanni tega rangulu mari Prema varshamai kurisindi Vesina musugulu anni cherichi Manasunu renduga virichindhi Chesina kriyale karmaga mari Chavuni chentaki tecchindhi Chuttu kadhalu chustu kadulu Kali intilona aathma kadulu Gunde beduru premaki badulu Yadhalo kalige edho kotha digulu Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshana veekshana Veekshana veekshana veekshana Veekshana mugisindaa Nee kadha maarindaa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Veekshana lyrics in Telugu by Asura, Vaishnavi Kovvuri, music by Samarth Gollapudi. Includes YouTube video and lyrics in multiple languages.