Yedu Rangula by Rahul Sipligunj song Lyrics and video
Artist: | Rahul Sipligunj |
---|---|
Album: | Single |
Music: | Sunil Kashyap |
Lyricist: | Bhashyasree |
Label: | Aditya Music |
Genre: | Happy |
Release: | 2021-06-16 |
Lyrics (English)
Yedu Rangula lyrics, ఏడూ రంగులా the song is sung by Rahul Sipligunj from Trishanku. Yedu Rangula Happy soundtrack was composed by Sunil Kashyap with lyrics written by Bhashya Sree. Yedu rangula oo indra dhanussulaa Vachesave naa munduku Neeli kannula oo jinka pillala Dooke saave naa gundeloo atozlyric.com Yemunde neechupulonaa Gaayame chesindile Raayila kurchunnaa manase Rekkalochi egiripoyele Okko kshanam okko yuddham chestunnaa nenu Nuvve nuvve nuvve naaku dooramgunte Nirantharam nuvve jagam anukuntunenu Pratheekshanam neekosam brathikestunna Yedu rangula oo indra dhanussulaa Vachesave naa munduku Mounam pedavultho edo chebutunte Adivini naa manase parigedutunde Theeram naa pakkana nadichi vastunte Ainaa dooramga anipistunde Kalaa kaadu nijam Idi ardham kaani chaitram Naalo allari neelo chustuna Chepthe neekee nijam Mammavu ane styam Naalo nene navvuku chasunna Okko kshanam okko yuddham chestunnaa nenu Nuvve nuvve nuvve naaku dooramgunte Nirantharam nuvve jagam anukuntunenu Pratheekshanam neekosam brathikestunna Yedu rangula oo indra dhanussulaa Vachesave naa munduku Ekada dagaavo inna lluga nuvvu Vchavippatiti oo pandugalaa Eppati eina nuvve naalo sagamantu Cheppenu marusagame naalo untu Yemantu vachave naa lokame nuvai aayave Naa needalo kooda ninne chustunna Aa devudni adigesu nee gundello naa peru raasu Pasi adilaa neelo gaaguntaa Malli mali puttesthane neekosam nenu Kaavalante cheppu neeke rasisthane Okko kshanam okko janma laagunde naaku Ee janmaku inthe chaalani jeevisthane. ఏడూ రంగులా ఓ ఇంద్రధనస్సులా వచ్చేసావే నా ముందుకు నీలి కన్నులా ఓ జింక పిల్లలా దూకేసావే నా గుండెలో ఏముందే నీ చూపులోనా గాయమే చేసిందిలే రాయిలా కూర్చున్న మనసే రెక్కలొచ్చి ఎగిరిపోయేలే ఒక్కో క్షణం ఒక్కో యుద్ధం చేస్తున్నా నేను నువ్వే నువ్వే నాకు దూరంగుంటే నిరంతరం నువ్వే జగం అనుకుంటూ నేను ప్రతిక్షణం నీకోసం బ్రతికేస్తున్నా భారత్ల్య్రిక్స్.కోమ్ ఏడూ రంగులా ఓ ఇంద్రధనస్సులా వచ్చేసావే నా ముందుకు మౌనం పెదవుల్తో ఎదో చెబుతుంటే అది విని నా మనసే పరిగెడుతుందే తీరం నా పక్కన నడిచి వస్తుంటే అయినా దూరంగా అనిపిస్తుందే కల కాదు నిజం ఇది అర్థం కానీ చిత్రం నాలో అల్లరి నీలో చూస్తున్న చెప్తే నీకి నిజం నమ్మవు అనే సత్యం నాలో నేనే నవ్వుకు చస్తున్నా ఒక్కో క్షణం ఒక్కో యుద్ధం చేస్తున్నా నేను నువ్వే నువ్వే నాకు దూరంగుంటే నిరంతరం నువ్వే జగం అనుకుంటూ నేను ప్రతిక్షణం నీకోసం బ్రతికేస్తున్నా ఏడూ రంగులా ఓ ఇంద్రధనస్సులా వచ్చేసావే నా ముందుకు ఎక్కడ దాగావో ఇన్నాళ్లుగా నువ్వు వచ్చావిప్పటికీ ఓ పండుగలా ఎప్పటికైనా నువ్వే నాలో సగం అంటూ చెప్పెను మరుసగమే నాలో ఉంటూ ఏమంటు వచ్చావే నాలోకమే నువ్వైయావే నా నీడలో కూడా నిన్నే చూస్తున్నా ఆ దేవుడిని అడిగేసి నీ గుండెల్లో నా పేరు రాసి పసి పిల్లాడిలా నీలో దాగుంటా మళ్ళి మళ్ళి పుట్టేస్తానే నీకోసం నేను కావాలంటే చెప్పు నీకే రాసిస్తానే ఒక్కో క్షణం ఒక్కో జన్మ లాగుందే నాకు ఈ జన్మకి ఇంతే చాలని జీవిస్తానే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yedu Rangula lyrics in Telugu by Rahul Sipligunj, music by Sunil Kashyap. Includes YouTube video and lyrics in multiple languages.