Meeko Dhandam by Dhananjay, Mohana Bhogaraju song Lyrics and video
Artist: | Dhananjay, Mohana Bhogaraju |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Chandrabose |
Label: | Lahari Music |
Genre: | Masti |
Release: | 2020-05-14 |
Lyrics (English)
Meeko Dhandam lyrics, మీకో దండం the song is sung by Dhananjay, Mohana Bhogaraju from 30 Rojullo Preminchadam Ela. Meeko Dhandam Masti soundtrack was composed by Anup Rubens with lyrics written by Chandrabose. Arre adavalla matalaku ardhaleno Annadu paawanu kalyanana Adavalla lifelona labhaleno Chebuthanu nenu chudanna Facebook lo na like lu meeke Mistake meedhaina sympathy meeke Nakka thoka kadhu Ammayilu dhani akka thokkinare Yei yei yei yei Vadoddhu thalloy meeko dhandam Vadoddhu thalloy meeko dhandam Vadoddhu thalloy meeko dhandam Arre vadoddhu thalloy meeko dhandam Ayyo rama ayyo rama abbayile Meeru adrushtanike xerox le Intiperu nilabete varasulantu Meeru putagane pedda certificate Chokka vippesukunte style antare Maa chunni jarithe racha racha avuthunde Night antha meerinka freak out le Mem late ayithe intlona shoot out le Meeru entha mandhi ammayilatho tirigesthu unna Krishnuditho polusthare Ae ae ae ae Vadoddhu baaboy meeko dhandam Vadoddhu baaboy meeko dhandam Vadoddhu baaboy meeko dhandam Vadoddhu baaboy meeko dhandam Dhandam dhandam atozlyric.com Dhandam dhandam Twenty rupees tho brother ke rakhi kadatare Total purse antha gunjuthare Oye oye Urgent antaare sister ne apuadigisthare Aapi ip pedathare munchuthaare Oye oye Phone billu food billu gullona vese hundi billu Boyfriend jeb nundi lollagadathare Childhood nundi chadhuvula billu Girlfriends andharaki kattina billu Gst tho kalipi dowry roopam lo dochesukuntare Vadoddhu baaboy meeko dhandam Vadoddhu baaboy meeko dhandam Vadoddhu thalloy meeko dhandam Arre vadoddhu thalloy meeko dhandam Dhandam dhandam Strong memunte attitude antu thidathare Adhi meelo unte confidence Meekemanayithe media suppport chesthunde Makemannayithe evadu raade Oye oye Marriage meekaithe family tho meeru kalisuntare Mememo parents ni vadhilesi velale Peddavale match chusarantu China sorry cheppi meere hand ye isthe Ma sethilona seesale Arre ma sethilona seesale Meeku foreighn visa le Yei yei yei Vadoddhu thalloy meeko dhandam Vadoddhu baaboy meeko dhandam Vadoddhu thalloy meeko dhandam Arre vadoddhu baaboy meeko dhandam. అరె! ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నో అన్నాడు పవను కళ్యాణన్న ఆడవాళ్ళ లైఫ్ లోన లాభాలెన్నో చెబుతున్న నేను చూడన్న ఫేసుబుక్కు లోన లైకులు మీకే మిస్టేకు మీదైనా సింపథీ మీకే నక్క తోక కాదు అమ్మాయిలూ దాని అక్క తోక తొక్కినారే ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ వద్దొద్దు తల్లోయ్ మీకో దండం వద్దొద్దు తల్లోయ్ మీకో దండం వద్దొద్దు తల్లోయ్ మీకో దండం అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం అయ్యో రామ అయ్యో రామ అబ్బాయిలే మీరు.. అదృష్టానికి జిరాక్స్ లే.. ఓ ఇంటిపేరు నిలబెట్టే వారసులంటూ మీరు పుట్టగానే పెద్ద సర్టిఫికెట్ చొక్కా విప్పేసుకుంటే స్టైల్ అంటారే మా చున్నీ జారితే, రచ్చ రచ్చ అవుతుందే నైట్ అంతా మీరింకా ఫ్రీక్ అవుట్ లే మేము లేటైతే, ఇంట్లోనా షూట్ అవుట్ లే మీరు ఎంత మంది అమ్మాయిలతో తిరిగేస్తూ ఉన్నా కృష్ణుడితో పోలుస్తారే.. ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ వద్దొద్దు బాబోయ్ మీకో దండం వద్దొద్దు బాబోయ్ మీకో దండం వద్దొద్దు బాబోయ్ మీకో దండం అరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం దండం దండం దండం దండం ట్వంటీ రూపీస్తో బ్రదర్ కె రాఖీ కడతారే టోటల్ పర్సు అంతా గుంజుతారే ఓయ్ ఓయ్ అర్జెంటు అంటారే సిస్టర్ నే అప్పడిగేస్తారే ఆపై ఐపీ పెడతారే, ముంచుతారే ఓయ్ ఓయ్.. ఫోన్ బిల్లు, ఫుడ్డు బిల్లు గుళ్ళోన వేసే హుండీ బిల్లు బాయ్ ఫ్రెండు జేబు నుండి కొల్లగొడతారే చైల్డ్ హుడ్ నుండి చదువుల బిల్లు, గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కట్టిన బిల్లు జిఎస్టి తో కలిపి డౌరీ రూపంలో దోచేసుకుంటారే.. వద్దొద్దు బాబోయ్ మీకో దండం వద్దొద్దు బాబోయ్ మీకో దండం వద్దొద్దు తల్లోయ్ మీకో దండం అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం దండం దండం స్ట్రాంగ్ గా మేమంటే.. అట్టిట్యూడ్ అంటూ తిడతారే అది మీలో ఉంటే కాన్ఫిడెన్సే మీకేమన్నైతే మీడియా సపోర్టు చేస్తుందే మాకేమన్నైతే ఎవడూ రాడే ఓయ్ ఓయ్ భారత్ల్య్రిక్స్.కోమ్ మ్యారేజ్ మీకైతే ఫామిలీతో మీరు కలిసుంటారే మేమేమో పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళాలే పెద్దవాళ్ళే మ్యాచే చూస్తారంటూ చిన్న సారీ చెప్పి మీరే హ్యాండే ఇస్తే మా సేతిలోన సీసాలే.. అరె! మా సేతిలోనా సీసాలే మీకు ఫారిన్ వీసా లే.. వద్దొద్దు తల్లోయ్ మీకో దండం వద్దొద్దు బాబోయ్ మీకో దండం వద్దొద్దు తల్లోయ్ మీకో దండం అరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meeko Dhandam lyrics in Telugu by Dhananjay, Mohana Bhogaraju, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.