Oo Pillo by Nakash Aziz song Lyrics and video
Artist: | Nakash Aziz |
---|---|
Album: | Single |
Music: | Jakes Bejoy |
Lyricist: | Krishna Chaitanya |
Label: | Sony Music India |
Genre: | Love |
Release: | 2024-09-19 |
Lyrics (English)
OO PILLO SONG LYRICS: Oo Pillo is a Telugu song from the film Mechanic Rocky starring Vishwaksen, Meenakshi Chaudhary, Shraddha Srinath directed by Ravi Teja Mullapudi "OO PILLO" song was composed by Jakes Bejoy and sung by Nakash Aziz , with lyrics written by Krishna Chaitanya . ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో మాటల్నే కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం రో వైఫై లా చుట్టేయినా బ్లూటూత్ లా పెయిర్ అవనా అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందం లో ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో మా కథలే ఎన్నెన్నో పదనిసలే ఎన్నో మా మధ్యన రుసరుసలే ఎన్నో ఆహా నా మేలుకువ తానేలే తన వేకువ నేనే ఇంతేగా మా లోకం తాను నేను ఇంకా వేరేవరు లేము తాను నేను ఇంకా లేరంటే లేము ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో మాటల్నే కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం రో వైఫై లా చుట్టేయినా బ్లూటూత్ లా పెయిర్ అవనా అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందం లో Oh pillo b.Tech lo Ney miss ayyaaney Ninney konchem lo Eevaalo repatlo Ninnaithe set chesthane Thondharlo Maatalne kalapaalo Mounamga undaalo Teliyadhu em cheyyalo Thanathone kastam ro Wifi la chuttainaa Bluetooth la pair avanaa Unlimited data neney Aanandham lo Oh pillo b.Tech lo Ney miss ayyaaney Ninney konchem lo Eevaalo repatlo Ninnaithe set chesthane Thondharlo Maa kathale ennenno Padhanisale enno Maa madhyana Rusarusale enno aaha Naa melukuva thaanele Thana vekuva nene Inthega maa lokam Thaanu nenu Inka verevaru lemu Thaanu nenu Inka lerante lemu Oh pillo b.Tech lo Ney miss ayyaaney Ninney konchem lo Eevaalo repatlo Ninnaithe set chesthane Thondharlo Maatalne kalapaalo Mounamga undaalo Teliyadhu em cheyyalo Thanathone kastam ro Wifi la chuttainaa Bluetooth la pair avanaa Unlimited data neney Aanandham lo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Oo Pillo lyrics in Hindi by Nakash Aziz, music by Jakes Bejoy. Includes YouTube video and lyrics in multiple languages.