Naala Nenu by L. V. Revanth song Lyrics and video
Artist: | L. V. Revanth |
---|---|
Album: | Single |
Music: | Anirudh Ravichander |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Sony Music |
Genre: | |
Release: | 2020-06-01 |
Lyrics (English)
Naala Nenu lyrics, నాలా నేను the song is sung by L. V. Revanth from Gang (Thaanaa Serndha Koottam). Naala Nenu soundtrack was composed by Anirudh Ravichander with lyrics written by Sri Mani (SriMani, Shree Mani). Naala nenu leene lenu nee valey kadey Mari naalo nannu neelo nannu Kalepesavulee Oka chinna size chichu buddi chinnadhi Chinni gundalona chichu reputunnadi Chitti sita kokila atta navvutey eattaga aaganuraa.. Denikattu bottu teeru super unnadi Rendu kanti papalona eerukunadi Eeta maram chesi Nannu mayam chesi naya garralo munchi Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi Aadugey oo mata manasunu eam matram manasunna atozlyric.com Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi Aadugee aaaaaa naa prema undhaa Naala neenu leene lenu nee valley kadey Mari naalo nannu neelo nannu kalepeesavulee Chitti patta churakala Chiru vurakala cheli churupu churukulla Kitta kitta reppala saki umpulla somppulaa Uuhalo ukirai eee…uuhalo ukirai mathi bikkirai vayasu uudikee kukarai Golla godavaindi ra chedirindi raa Naa madhiki niddaraaa… Aadugee nuvvu unna vaipey vaddu anna vastundi raa Aadugee oo mata manasunnu eam matram prema unna Aadugee nuvvu unna vaipey vaddu anna vastundi raa Aadugee aaa naa meda prema unna Hey Naala neenu leene lenu nee valley kadey Mari naalo nannu neelo nannu kalepeesavulee Oka chinna size chichu buddi chinnadhi Chinni gundalona chichu reputunnadi Chinni gundalo na racha leputunnadi Chitti sita kokila atta navvutey eattaga aaganuraa.. Denikattu bottu terru super unnadi Rendu kanti papalona eerukunadi Eeta maram chesi Nannu mayam chesi naya garralo munchi Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi Aadugey oo mata manasunu eam prema unna Aadugee nuvvu unna vaipey vaddu aana vastundi Aadugey oo mata manasunu eam matram prema unna Aadugeyyyy aadugey నాలా నేను లేనే లేను నీవల్లే కదే మరి నాలో నన్నునీలో నన్ను కలిపేసావులే ఒక చిన్నసైజు చిచ్చుబుడి చిన్నది చిన్ని గుండెలోన రచ్చ రేపుతున్నది చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా దీని కట్టు బొట్టు తీరు సుపెరున్నది రెండు కంటిపాపలోన ఇర్రుకున్నది ఇట్టా మారంచేసి నన్ను మాయంచేసన్నయ్య గారాలలో ముంచి అడుగే నువ్వునవైపే వద్దన్నా వస్తున్న అడుగే ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా అడుగే నువ్వునవైపే వొద్దన్న వస్తున్నా అడుగే నా పైన ప్రేమున్నా హే నాలా నేను నాలా నేను లేనే లేను నీవల్లే కదే మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేసావులే భారత్ల్య్రిక్స్.కోమ్ చిట్టా పట్టా చురకలా చిరు ఉరకలా చెలి చురుకు చూపులా కిట్టా కిట్టా రెప్పలా సఖి ఒంపులా సఖి ఒంపుసొంపులా ఊహల్లో ఉక్కిఱాయి ఊహల్లో ఉక్కిఱాయి మది బిక్కిఱాయి వయసు ఉడికే కుక్కరయ్యి గోల గోడవయ్యిందిరా చేదిరిందిరా నా మదికి నిద్దుర అడుగే నువ్వునవైపే వద్దన్నా వస్తున్న అడుగే ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా అడుగే నువ్వునవైపే వొద్దన్న వస్తున్నా అడుగే నా పైన ప్రేమున్నా హే నాలా నేను నాలా నేను లేనే లేను నీవల్లే కదే మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేసావులే ఒక చిన్నసైజు చిచ్చుబుడి చిన్నది చిన్ని గుండెలోన రచ్చ రేపుతున్నది చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా దీని కట్టు బొట్టు తీరు సుపెరున్నది రెండు కంటిపాపలోన ఇర్రుకున్నది ఇట్టా మారంచేసి నన్ను మాయంచేసన్నయ్య గారాలలో ముంచి అడుగే నువ్వునవైపే వద్దన్నా వస్తున్న అడుగే ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా అడుగే నువ్వునవైపే వొద్దన్న వస్తున్నా అడుగే నా పైన ప్రేమున్నా అడుగే అడుగే Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naala Nenu lyrics in Telugu by L. V. Revanth, music by Anirudh Ravichander. Includes YouTube video and lyrics in multiple languages.