Amma by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | Jakes Bejoy |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Label: | Dream Warrior Pictures |
Genre: | Love |
Release: | 2022-01-26 |
Lyrics (English)
Amma lyrics, అమ్మా the song is sung by Sid Sriram from Oke Oka Jeevitham. Amma Love soundtrack was composed by Jakes Bejoy with lyrics written by Sirivennela Seetharama Sastry. Amma vinamma Nenaanaati nee laali padaney Avunamma nenenamma Nuvvu yennaado kanipenchina swaraney Mounamai innaallu nidaraloney unna Gaanamai ee naadey melukunna Nee paadaalaku muvv alla Naa adugulu saagalammaa Nee pedavula chiru navulaa Naa oopiri velagalamma Nirantharam nee chanti papalley Undaali ney nennaallaki Ninnodilenthaga yedagaalanukoney amma Anuvanuvanuvoo nee koluve amma Yedasadilo sruthilayalu nuvey amma Ney kolichey saaradavey Nanu nithyam nadipey saaradhivey Beduru povalantey nuvvu kanipinchaali Nidararavaalantey kathalu vinipinchaali Aakalayidante nuvve thinipinchaali Prathimethukoo naa bratukanipinchelaa Nuvvunteney nenu nuvvantey nenu Anuko lekapothey yemaipothanu Nee kada choopey nannu kasthoo undaka Thadabadi padiponaa cheppamma Mari mari nanu nuvu muripenga Choosthoo untey chalamma Pari pari vidhamula geelupulugaa Paikeduguthu untaa ammaa Aina sarey yenaatitee Untaanu nee papaayinai Ninnodilenthaga yedagaalamukoney Nirantharam nee chanti papalley Undaali ney nennaallaki Nirantharam nee chanti papalley Undaali ney nennaallaki Nirantharam nee chanti papalley Undaali ney nennaallaki Ninnodilenthaga yedagaalanukoney amma Anuvanuvanuvoo nee koluve amma Yedasadilo sruthilayalu nuvey amma Ney kolichey saaradavey Nanu nithyam nadipey saaradhivey. అమ్మా వినమ్మా నేనానాటి నీ లాలి పదాన్నే అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లు నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మేలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే, అమ్మా అణువణువణువు నీ కొలువే, అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే, అమ్మా నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరిమరి నను నువు మురిపంగా చూస్తూ ఉంటె చాలమ్మ పరిపరి విధముల గెలుపులుగా పైకి ఎదుగుతూ ఉంటానమ్మా అయినా సరే ఏనాటికి ఉంటాను నీ పాపాయినై నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే atozlyric.com నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే, అమ్మా అణువణువణువు నీ కొలువే, అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే, అమ్మా నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Amma lyrics in Telugu by Sid Sriram, music by Jakes Bejoy. Includes YouTube video and lyrics in multiple languages.