Rage Of Narappa by L. V. Revanth, Sai Charan, Sri Krishna song Lyrics and video
Artist: | L. V. Revanth, Sai Charan, Sri Krishna |
---|---|
Album: | Single |
Music: | Mani Sharma |
Lyricist: | Ananta Sriram |
Label: | Suresh Productions Music |
Genre: | |
Release: | 2021-07-23 |
Lyrics (English)
Rage Of Narappa lyrics, the song is sung by L. V. Revanth, Sai Charan, Sri Krishna from Narappa. Rage Of Narappa soundtrack was composed by Mani Sharma with lyrics written by Ananta Sriram. Raa narakara narakara Yedhuru thirigi kasiga Narakara narakara Thalalu egiri padaga ra Chera chera cheragara Medani medani vidiga Tharamara thuramara Naramu naramu viraga Kathi gonthulo nethureyyara Matti notilo Dhanda muddha kalipi veyyara Neeli ninginee Gaali ranguni yerra yerragaa Maarchi veyyaraa Aayudhanike aayudhanivai Aayuvulni teesi chesukora Chaavu jaathara Raa narakara narakara Yedhuru thirigi kasiga Narakara narakara Thalalu egiri padaga ra Chera chera cheragara Medani medani vidiga Tharamara thuramara Naramu naramu viraga Gundeloki gunapamai Kadupuloki kodavalai Dhoosukelli kosukelli Pegulanni tholachivai Gaayapadda manasuvai Mosapadda manishivai Lopalunna rakshasunni Daachakinka paikithiy Krura mrugamuvai Krura mrugamuvai Gorla koralatho Vaalla rommulanni volichivey Kaala yamudivai Punakaala yamudivai Paasham isrivey Vennu pusalanni virichivey Raa narakara narakara Yedhuru thirigi kasiga Narakara narakara Thalalu egiri padaga ra Chera chera cheragara Medani medani vidiga Tharamara thuramara Naramu naramu viraga Vetu vesthe naluguru Potu vesthe padhuguru Veta neeku kottha kaadhu Vellu evaru migalaru Raguluthunna kshanamulo Segala kalla veluthuru Thagalabeduthu vunte vaallu Venaka mundhu migalaru Kori samaramo Korakunda samaramo Yentah samaramo Mugiyadaniki yentha samayamo atozlyric.com Kori maranamo Korakunda maranamo Yedhi maranamo Thelchadaniki edhi tharunamo Raa narakara narakara Yedhuru thirigi kasiga Narakara narakara Thalalu egiri padaga ra Chera chera cheragara Medani medani vidiga Tharamara thuramara Naramu naramu viraga. రా నరకరా నరకరా ఎదురుతిరిగి కసిగ రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగ రా భారత్ల్య్రిక్స్.కోమ్ చెర చెరా చెరకరా మెడని మెడని విడిగ రా తరమరా తురమరా నరము నరము విడగ కత్తి గొంతులో నెత్తురెయ్యరా మట్టి నోటిలో దండ ముద్ద కలిపివెయ్యరా నీలి నింగిని గాలి రంగుని ఎర్రఎర్రగా మార్చి వెయ్యరా ఆయుధానికే ఆయుధానివై ఆయువుల్ని తీసి చేసుకోర చావు జాతరా రా నరకరా నరకరా ఎదురుతిరిగి కసిగ రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగ రా చెర చెరా చెరకరా మెడని మెడని విడిగ రా తరమరా తురమరా నరము నరము విడగ గుండెలోకి గునపమై కడుపులోకి కొడవలై దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్ని తొలచివెయ్ గాయపడ్డ మనసువై మోసపడ్డ మనిషివై లోపలున్న రాక్షసున్ని దాచకింక పైకి తియ్ కౄర మృగమువై కౄర కౄర మృగమువై గోళ్ళ కొనలతో వాళ్ళ రొమ్ములన్ని వలిచివెయ్ కాల యముడివై పూనకాల యముడివై పాశమిసిరివెయ్ వెన్నుపూసలన్ని విరిచివెయ్ రా నరకరా నరకరా ఎదురుతిరిగి కసిగ రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగ రా చెర చెరా చెరకరా మెడని మెడని విడిగ రా తరమరా తురమరా నరము నరము విడగ వేటు వేస్తె నలుగురు పోటు వేస్తె పదుగురు వేట నీకు కొత్త కాదు వీళ్ళు ఎవరు మిగలరు రగులుతున్న క్షణములో సెగల కళ్ళ వెలుతురు తగలబెడుతు ఉంటె వాళ్ళు వెనక ముందు మిగలరు కోరి సమరమో కోరకుండ సమరమో ఎంత సమరమో ముగియడానికెంత సమయమో కోరి మరణమో కోరకుండ మరణమో ఏది మరణమో తేల్చడానికేది తరుణమో రా నరకరా నరకరా ఎదురుతిరిగి కసిగ రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగ రా చెర చెరా చెరకరా మెడని మెడని విడిగ రా తరమరా తురమరా నరము నరము విడగ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rage Of Narappa lyrics in Telugu by L. V. Revanth, Sai Charan, Sri Krishna, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.