Yem Mayani by song Lyrics and video
Artist: | |
---|---|
Album: | Single |
Music: | Vengi |
Lyricist: | |
Label: | Aditya Music |
Genre: | Romantic |
Release: | 2024-09-26 |
Lyrics (English)
YEM MAYANI SONG LYRICS: Yem Mayani is a Telugu song from the film Racharikam starring Vijay Shankar, Apsara Rani directed by Suresh Lankalapalli "YEM MAYANI" song was composed by Vengi and sung by Haricharan , with lyrics written by Vengi . ఏం మాయని మాయని మాయని మంత్రం వేశావే ఎదనే యంత్రం చేశావే ఓ మానని మానని మానని గాయం చేశావే మదినే మౌనం చేశావే కనులు తెరిచిన పరువాలన్ని ఎదుట పోసావే మనసులో చలి విరహాలన్ని చెరిపి వేశావే ఏం మాయని మాయని మాయని మంత్రం వేశావే ఎదనే యంత్రం చేశావే ఓ మానని మానని మానని గాయం చేశావే మదినే మౌనం చేశావే వైనమా వైనమా వాలే పొద్దుల వైనమా మౌనమా మౌనమా మాటే చెప్పని మౌనమా గాలుల్లోని గానమా పువ్వుల్లోని ప్రాణమా ప్రేమ తనమా గుండెల్లోని గాయమా అర్థం కాని గేయమా ఆడ తనమా పెదవులే కదిలించక కవితలు చదివా అడుగులే అగుపించని నడకల నదివా గురువారమా శనివారమా కను చూపుల వరమా ఎద భారమా సుకుమారమా నను తాకిన స్వరమా మగువ కురులను తాకిన శ్వాస భువిన ఉండదులే గగన మార్గములో అడుగేసి ఎగిరి పోవునులే ఏం మాయని మాయని మాయని మంత్రం వేశావే ఎదనే యంత్రం చేశావే ఓ మానని మానని మానని గాయం చేశావే మదినే మౌనం చేశావే కనులు తెరిచిన పరువాలన్ని ఎదుట పోసావే మనసులో చలి విరహాలన్ని చెరిపి వేశావే ఏం మాయని మాయని మాయని మంత్రం వేశావే ఎదనే యంత్రం చేశావే ఓ మానని మానని మానని గాయం చేశావే మదినే మౌనం చేశావే Yem mayani mayani mayani Mantram vesave Yedhane yantram chesave Oh manani manani manani Gaayam chesave Madine mounam chesave Kanulu terichina paruvalanni Eduta posave Manasulo chali virahalanni Cheripi vesave Yem mayani mayani mayani Mantram vesave Yedhane yantram chesave Oh manani manani manani Gaayam chesave Madine mounam chesave Vainama vainama Vaale poddhula vainama Mounama mounama Maate cheppani mounama Gaalulloni gaanama Puvvulloni pranama Prema thanama Gundelloni gaayama Artham kaani geyama Aada thanama Pedavule kadhilinchaka Kavithalu chadivaa Adugule agupinchani Nadakala nadivaa Guruvaarama shanivaarama Kanu choopula varama Yeda bharama sukumaarama Nanu thaakina swarama Maguva kurulanu Thaakina swasa Bhuvina undadule Gagana margamulo adugesi Egiri povunule Yem mayani mayani mayani Mantram vesave Yedhane yantram chesave Oh manani manani manani Gaayam chesave Madine mounam chesave Kanulu terichina paruvalanni Eduta posave Manasulo chali virahalanni Cheripi vesave Yem mayani mayani mayani Mantram vesave Yedhane yantram chesave Oh manani manani manani Gaayam chesave Madine mounam chesave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yem Mayani lyrics in Telugu by , music by Vengi. Includes YouTube video and lyrics in multiple languages.