Ghallu Ghallu by Lipsika, R.R. Dhruvan song Lyrics and video
Artist: | Lipsika, R.R. Dhruvan |
---|---|
Album: | Single |
Music: | RR Dhruvan |
Lyricist: | Suresh Banisetti |
Label: | T-Series Telugu |
Genre: | Item Songs |
Release: | 2024-07-27 |
Lyrics (English)
GHALLU GHALLU SONG LYRICS: Ghallu Ghallu is a Telugu song from the film Usha Parinayam starring Sree Kamal, Tanvi Akaanksha, directed by Vijaya Bhaskar K. "GHALLU GHALLU" song was composed by Vijaya Bhaskar K and sung by Lipsika, R.R. Dhruvan , with lyrics written by Suresh Banisetti . ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు పిల్ల పట్టి గిల్లుతుంటే ఒళ్ళు గిల్ల గిల్లలాడి పోవాలిలే గల్లీ గల్లీలో కుర్రాళ్లు ఝల్లు ఝల్లు ఝల్లు గుండె ఝల్లు తల్లడిల్లి పోరా మస్తాధులు కల్లు కుండ లాంటి నా మత్తులో తుళ్లి ఆడాలి తెల్లార్లు నే కళ్లకేమో కొద్దిగింత కాటుకెట్టుకొస్తే అంటుకోవా కాగడాలు మల్లెపూలు రెండు మూడు మూరలెట్టుకొస్తే ఆగవింక ఆగడాలు హే ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు పిల్ల పట్టి గిల్లుతుంటే ఒళ్ళు గిల్ల గిల్లలాడి పోతారులే గల్లీ గల్లీలో కుర్రాళ్లు కంటి సూపులోన కత్తి పీటలు ఒంపు సొంపులోన పత్తి మూటలు తట్టగట్టుకొని పుట్టినానంటు అంటారు చుట్టాలు నాకు ఇష్టమంట కొత్త ఆటలు నేను చెప్పనంట ఉత్తి మాటలు అందుకందుకే ముందు పెట్టుకున్నా అందాల చిట్కాలు హే నే లేనన్ని రోజులు మా వీధుల్లా పోరలు ఓ అల్లాడుతూ ఉంటారని చెప్పెను వాళ్ళు వీళ్ళు ఇంత పెద్ద అందగత్తె ఊరిలోన ఉంటే తప్పవంట పూనకాలు జీడిపప్పు లాంటి పిల్ల జిందగిలకొస్తే మారిపోవా జాతకాలు ఓ ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు పిల్ల పట్టి గిల్లుతుంటే ఒళ్ళు గిల్ల గిల్లలాడి పోతారులే గల్లీ గల్లీలో కుర్రాళ్లు ఒంటిలోన ఉన్న పుట్టుమచ్చలు లెక్కపెట్టినోడు లేడు అస్సలు ఆడు ఎవడో ఎప్పుడొస్తడంటూ ఎన్నెన్నో ఎక్కిల్లు రాచుకుంటే లోన అగ్గి మంటలు రయ్యిమంటు తెచ్చి నీళ్ల బిందెలు చల్లబెడతా చేతికిచ్చుకోవే నీ ఇంటి తాళాలు మీ సుర్రంటి చూపులు ఆహ్ ఎర్రటి చీమలు నా పెదాల పై చెయ్యాలిలే చెక్కరకై యుద్ధాలు పంచదార బొమ్మలాంటి నీకు నేర్పుతానే వెచ్చనైన ఓనమాలు ఇంటికెళ్లి మళ్ళి మళ్ళి గుర్తు చేసుకోవే తీపి తీపి జ్ఞాపకాలు ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు పిల్ల పట్టి గిల్లుతుంటే దిల్లు గిల్ల గిల్లలాడి పోవాలిలే గల్లీ గల్లీలో కుర్రాళ్లు Ghallu ghallu ghallu orugallu Pilla patti gillutunte vollu Gilla gillalaadi povalile Galli gallilo kurrallu Jhallu jhallu jhallu gunde jhallu Thalladilli poraa masthadhulu Kallu kunda laanti naa matthulo Thulli aadali thellarlu Ne kallakemo koddigintha Kaatukettukosthe Antukova kaagadalu Mallepoolu rendu moodu Mooralettukosthe Aagavinka aagadalu Hey ghallu ghallu ghallu orugallu Pilla patti gillutunte vollu Gilla gillalaadi potharule Galli gallilo kurrallu Kanti soopulona kathi peetalu Ompu sompulona pathi mootalu Tattagattukoni puttinaanantu Antaru chuttalu Naaku istamanta kottha aatalu Nenu cheppananta utthi maatalu Andhukandhuke mundhu pettukunna Andhaala chitkalu Hey ne lenanni rojulu Maa veedhulla poralu Oh allaaduthu untarani Cheppenu vallu veellu Intha pedda andhagatthe Oorilona unte Thappavanta poonakalu Jeedipappu laanti pilla Zindigilakosthe Maaripovaa jathakalu Oo ghallu ghallu ghallu orugallu Pilla patti gillutunte vollu Gilla gillalaadi potharule Galli gallilo kurrallu Vontilona unna puttumachalu Lekkapettinodu ledu assalu Aadu evado eppudosthadantu Ennenno ekkillu Rachukunte lona aggi mantalu Rayyimantu techi neella bindelu Challabedatha chethikichukove Nee inti thaalalu Mee surranti choopulu Ah yerrati cheemalu Na pedhala pai cheyyalile Chekkarakai yudhaalu Panchadaara bommalaanti Neeku nerputhane Vechanaina onamalu Intikelli malli malli Gurthu chesukove Theepi theepi gnapakalu Ghallu ghallu ghallu orugallu Pilla patti gillutunte dillu Gilla gillalaadi povalile Galli gallilo kurrallu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ghallu Ghallu lyrics in Hindi by Lipsika, R.R. Dhruvan, music by RR Dhruvan. Includes YouTube video and lyrics in multiple languages.