Boggu Ganilo by Niranj Suresh song Lyrics and video
Artist: | Niranj Suresh |
---|---|
Album: | Single |
Music: | Gopi Sundar |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2020-02-07 |
Lyrics (English)
Boggu Ganilo lyrics, బొగ్గు గనిలో the song is sung by Niranj Suresh from World Famous Lover. Boggu Ganilo Love soundtrack was composed by Gopi Sundar with lyrics written by Ramajogayya Sastry. సారూ మస్తుంది ని జోరు గేరు మార్చింది నీలో హుషారు దూరు తీసింది పోరి ప్యారు బురుబుర్రు మోటారు కారు బొగ్గు గనిలో రంగు మణిరా ఏయో చమక్కు మందిరా చిక్కినదిరా దక్కినదిరా నీకేయ్ కన్నె మోహిని సితార యో ఆ క్లాసు నక్క తోక తొక్కిందే నీ లుక్ నిర్ధరింకా రాధే నీ కాలకూ పక్క మాసోడికి దొరికే బస్తి బంపరు సరుకు ఇంకేంది యాద్గిరికే మొక్కు సై సై సై రాజా సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ సై సై సై రాజా సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ భారత్ల్య్రిక్స్.కోమ్ బొగ్గుట్ట పోరగాడా శీనయ్య నువ్వట్టా సిగ్గుపడితే ఎత్తయ్య బొంబాటు పిల్లడింకా నీదయ్యా యయయయ తస్సాదియ్యా ముక్కుట్టా ముత్యమంటి పిల్ల్లయ్య తగ్గట్టు జోడి మంచిగుందయ్యా లుంగీ ఎగ్గట్టి సింధులదా రావయ్యా దిళ్లు దీంత దీంత దరువేయ్య తెల్ల తోలురా అందగత్తెరా ఏ ..యో ఎసెయ్ కత్తెరా సదువుకుందిరా సందమామరా పోరి నిన్నే కోరుకుందిలేరా రేబను కళ్ళతోనే ఎం చూసిందో నీలో ఎగబడి పైపైనే వాలిందే సర్లే అట్టాగే కానీ సర్దుకో సరదాలో ఏ సమయం పోతే రానందే సై సై సై రాజా సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ సై సై సై రాజా సై సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ బొగ్గుట్ట పోరగాడా శీనయ్య నువ్వట్టా సిగ్గుపడితే ఎత్తయ్య బొంబాటు పిల్లడింకా నీదయ్యా యయయయ తస్సాదియ్యా ముక్కుట్టా ముత్యమంటి పిల్ల్లయ్య తగ్గట్టు జోడి మంచిగుందయ్యా లుంగీ ఎగ్గట్టి సింధులదా రావయ్యా దిళ్లు దీంత దీంత దరువేయ్య. Saruuuu Mastundi ne joru Gearuu Marchindi neelo husharu Dooruu Tisindile pori pyaaruu Buru burruu Motaruu carru Boggu ganilo Rangu manira Chamakku mandira Chikkindiraa dakkinadira neekey Kanney mohini sithara A classuu nakku thoka Thokkinde nee luckuu Nidarinka radhe Nee kalaku Pakkaa massoodiki dorike Basthi bumperu saruku Inkendi yadgirike mokku atozlyric.com Sye sye sye raja Sye sye Chey chey chey raa Maja chey Sye sye sye raja Sye sye Chey chey chey raa Maja chey Boggutta poragada seenayya Nuuvatta siggupadithe yettayya Bombaatu pilladinka needayya Ya ya ya tassadiyya Mukkutta mutthyamanti pillayya Taggatu jodi manchigundhayya Lungi yeggati sindulada ravayyaa Dhillu dhinta dhinta dharuveyyaa Thella tholuraa. Aaaah Amdhasattheraa aaaah yeh yo Yesey kattheraa Saduvukundiraa sandamamaraaa aaaah Pori ninne korukundileraa oho Raybanu kallathona En chusindo neelo Yegabadi paipainey valindey Sarle attage kani Sardukupo saradalo E samayam pothe raanandhe Sye sye sye raja Sye sye Chey chey chey raa Maja chey Sye sye sye raja Sye sye sye Chey chey chey raa Maja chey Boggutta poragada seenayya Nuuvatta siggupadithe yettayya Bombaatu pilladinka needayya Ya ya ya tassadiyya Mukkutta mutthyamanti pillayya Taggatu jodi manchigundhayya Lungi yeggati sindulada ravayyaa Dhillu dhinta dhinta dharuveyyaa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Boggu Ganilo lyrics in Telugu by Niranj Suresh, music by Gopi Sundar. Includes YouTube video and lyrics in multiple languages.