Wrong Usage by Nakash Aziz song Lyrics and video
Artist: | Nakash Aziz |
---|---|
Album: | Single |
Music: | Santhosh Narayanan |
Lyricist: | Chandrabose |
Label: | Saregama Telugu |
Genre: | Dance |
Release: | 2023-11-22 |
Lyrics (English)
WRONG USAGE SONG LYRICS: The song is sung by Nakash Aziz from the Telugu film Saindhav , directed by Sailesh Kolanu. The film stars Shraddha Srinath, Nawazuddin Siddiqui and Venkatesh Daggubati in the lead role. The music of "Wrong Usage" song is composed by Santhosh Narayanan , while the lyrics are penned by Chandrabose . Rey arey badhalalone Thega edupulone Nuvu thaaguthunnaavraa Rey dil kushi kushilone Bhal chindhulathone Nuvvu thaagi choodaraa Ye feelingtho thaagithe Aa feeling doubleayithadhi Ye feelingtho thaagithe Aa feeling doubleayithadhi Kushine doubleayithadhi Leka badhane double chesthaava haa Edupe double chesthaava Yese chindhune double chesthaava aa aa aa Cheyyoddhura cheyyodhuraa Wrongu usage Arerere cheyyoddhura wrongu usage Cheyyoddhura cheyyoddhura Wrong usage Mandhuni cheyyoddhura wrong usage Wrong usage wrong Duniyalo andariki Daggaravvadam korake kanipettadi celluni Sivariki neeku nuvvu dhooramayyi Nuvve oka ontarayyi Ee celle ye neeku jailu cellayindhe Wrongu usage cheyyaku Cheyyaku cheyyaku cheyyaku Wrongu usage celluni cheyyaku Cheyyaku cheyyaku cheyyaku Paisalane nuvvu vaadukovaale Babai manashulane lavvu seyyaale Manushulanu vaadi notla kattalane love chesthe Kattallo padi lifetho kattayyaave ha Cheyyaku cheyyaku cheyyaku Cheyyaku wrongu usage Cheyyaku cheyyaku Dabbuni cheyyaku wrong usage Cheyyaku cheyyaku cheyyaku Cheyyaku wrongu usage Cheyyaku cheyyaku Dabbuni cheyyaku wrong usage Neelo telive neeku baanisavvaale Aa telive telivi meeri Athi theliviga adhi maari Nee baanisake navvu baanisayyaave atozlyric.com Wrongu usage Wrongu usage Chedu annadi nedu manchi fashinayindhe Manchi maaseddaga boreu kottindhe ye ye ey Manchi time teeripoyi Chedu vaipe jaaripoyi Lifeu lona lightannadhi aaripoyindhe Rey wrongu wrongu wrongu wrongu Cheyyoddhura cheyyoddhura wrongu usage Ararara cheyyoddhura wrongu usage Cheyyaku cheyyaku cheyyaku Cheyyaku wrongu usage Cheyyaku cheyyaku life ni Cheyyaku wrongu usage రేయ్ అరె బాధలలోనే తెగ ఏడుపులోనే నువు తాగుతున్నావ్ రా రేయ్ దిల్ కుషీ కుషీలోనే భల్ చిందులతోనే నువ్వు తాగి చూడరా ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది కుషీనే డబల్ చేస్తావా లేక బాధనే డబల్ చేస్తావా హా ఏడుపే డబల్ చేస్తావా ఏసే చిందునే డబల్ చేస్తావా ఆ ఆ ఆవ్ చెయ్యొద్దురా చెయ్యొద్దురా రాంగు యూసేజ్ అరెరెరె చెయ్యొద్దురా రాంగు యూసేజ్ చెయ్యొద్దురా చెయ్యొద్దురా రాంగు యూసేజ్ మందుని చెయ్యద్దురా రాంగు యూసేజ్ రాంగ్ యూసేజ్ రాంగ్ దునియాలో అందరికీ దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారి సెల్లుని సివరికి నీకు నువ్వు దూరమయ్యి నువ్వే ఒక ఒంటరయ్యి ఈ సెల్లే నీకు జైలు సెల్లయిందే రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజూ సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు పైసలనే నువ్వు వాడుకోవాలే బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలే మనుషులను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే కట్టల్లో పడి లైఫ్ తో కట్టయ్యావే హ భారత్ల్య్రిక్స్.కోమ్ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యుసేజు చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యుసేజు చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు నీలో తెలివే నీకు బానిసవ్వాలే ఆ తెలివే తెలివి మీరి అతి తెలివిగ అది మారి నీ బానిసకే నవ్వు బానిసయ్యావే రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెడు అన్నది నేడు మంచి ఫ్యాషనయిందే మంచి మాసెడ్డగ బోరు కొట్టిందే ఏ ఏ ఏయ్ మంచి టైమ్ తీరిపోయి చెడు వైపే జారిపోయి లైఫులోన లైటన్నది ఆరిపోయిందే రేయ్ రాంగు రాంగు రాంగు రాంగు చెయ్యొద్ధురా చెయ్యొద్ధురా రాంగు యుసేజు అరరర చెయ్యొద్దురా రాంగు యూసేజ్ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజు చెయ్యకు చెయ్యకు లైఫుని చెయ్యకు రాంగు యుసేజు Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Wrong Usage lyrics in Hindi by Nakash Aziz, music by Santhosh Narayanan. Includes YouTube video and lyrics in multiple languages.