Siggu Endukura Mama by Anurag Kulkarni song Lyrics and video
Artist: | Anurag Kulkarni |
---|---|
Album: | Single |
Music: | Chaitan Bharadwaj |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Lahari Music | T-Series |
Genre: | Dance |
Release: | 2021-06-22 |
Lyrics (English)
Siggu Endukura Mama lyrics, సిగ్గేందుకురా మామ the song is sung by Anurag Kulkarni from SR Kalyanamandapam. Sigguendukura Mama Dance soundtrack was composed by Chaithan Bharadwaj with lyrics written by Bhaskarabhatla Ravi Kumar. Thittina baguntade Kottina baguntadhe Girlfriend en chesina gaarabanga untadhe atozlyric.com Chai anna nachestheadhe Thu anna nachesthadhe Papa tho panchayethi gammathuga untadhe Nijamera mama Gundellona haai haai jaatharle Anthey ra mama Zindagi lo rangu gaalipatale Vinnava mama Thulli thulli aade pranaale Dil mein dhak dhak suppanathi soopulaku Siggendukura mama odhe odhu Madichi jebulo pettu Vaallu emanna kaani sabhashani seeti kottu Hey nacchaka nacchaka Oh pilla nachhutaade Panipaata manesi yenno yellu tirigithe Dorikina prasadam Kallaku addhukovali kani Leniponi vanke petti vadheleskuntama Ayinaa aa burrunnodu Aa buddhunnodu Aa dummetthiposthe dhupipeskuntaadu Vandha kaadhu veyyi cheppu Oppukodhu poola koppu Dhandayaatra vaalla hakku Longipodam okate dhikku Siggendukura mama odhe odhu Madichi jebulo pettu Vaallu emanna kaani sabhashani seeti kottu Aa navvithey mutyale erukoni pothamani Chirru burrulaaduthu dachestharu navvuni Ok cheppesthe aluse avuthamani Chachhina chepparu veellu chala mudurle Ayina aa lekkalne Aa sketchulne Aa kanipettalante kaadhe maa valla Aadap pilla andam chandam Ayyababoi ayskantham Manamemo inapamukka Atthukkupodam adhi lekka Siggendukura mama odhe odhu Madichi jebulo pettu Vaallu emanna kaani sabhashani seeti kottu. తిట్టిన బాగుంటాదే కొట్టిన బాగుంటాదే గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా గారాబంగా ఉంటాదే ఛి అన్న నచ్చేస్తాదే తూ అన్న నచ్చేస్తాదే పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే నిజమేరా మామ గుండెలో హాయ్ హాయ్ జాతర్లే అంతేరా మామ జిందగీలో రంగు గాలిపటాలే విన్నావా మామ తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు భారత్ల్య్రిక్స్.కోమ్ సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు హే నచ్చక నచ్చక పిల్లే నచ్చుతాదే పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే దొరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా అయినా ఆ.. బుర్రోనోడు ఆ.. బుద్దున్నోడు ఆ.. దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు వంద కాదు వెయ్యి చెప్పు ఒప్పుకోదు పూల కొప్పు దండయాత్ర వాళ్ల హక్కు లోగిపోడం ఒకటే దిక్కు సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు ఆ.. నవ్వితే ముత్యాలే ఏరుకొని పోతామని చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే అయినా ఆ లెక్కల్నే ఆ స్కెచుల్నే ఆ.. కనిపెట్టాలంటే కాదె మావల్ల ఆడపిల్ల అందం చందం అయ్యబాబోయ్ అయస్కాంతం మనమేమో ఇనపముక్క అతుక్కుపోదాం అది లెక్కా సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Siggu Endukura Mama lyrics in Telugu by Anurag Kulkarni, music by Chaitan Bharadwaj. Includes YouTube video and lyrics in multiple languages.