Gunguru Gunguru by 'Mayipilo' Rohini Soratt, Bheems Ceciroleo song Lyrics and video
Artist: | 'Mayipilo' Rohini Soratt, Bheems Ceciroleo |
---|---|
Album: | Single |
Music: | Bheems Ceciroleo |
Lyricist: | Suresh Gangula |
Label: | Tips Telugu |
Genre: | Romantic |
Release: | 2024-10-12 |
Lyrics (English)
GUNGURU GUNGURU SONG LYRICS: Gunguru Gunguru is a Telugu song from the film Ramnagar Bunny starring Gopichand, Kavya Thapar, directed by Sreenu Vaitla. "GUNGURU GUNGURU" song was composed by Chaitan Bharadwaj and sung by Bheems Ceciroleo, ‘Mayipilo’ Rohini Soratt , with lyrics written by Suresh Gangula . చూపుల్లో చిలిపోడే చేతల్లో మొండోడే మాటల్లో మంచోడే పెళ్లైనా లొల్లైనా తనతోనే ఫిక్స్ అయ్యాలే హే మల్లా రెడ్డి కాడ తెచ్చానే మల్లె మూర ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే నీళ్ళా బాయి కాడ జల్లోనే పెడతారా ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలే నీ పేరా ఏలు పట్టుకొని నన్నెలుకో దొరా దీని సోకు సంతకెల్లా సుట్టుకున్నసాలుమల్లా వీన్ని కాకులెత్తుకెల్లా మొత్తుకున్నా ఆగడెల్లా నీకు నాకు లగ్గమంటా అస్సలింక తగ్గోద్ధంటా ఊరు వాడ ఎత్తేలా పోటేత్తేలా అరె నువ్వు నేను అవుదాం జంట గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు పార్టీ ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే గుత్తులు గుత్తులు గుత్తులు గుత్తులు గులాబీల తోటి ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే డుంగురు డుంగురు డుంగు డుంగు డుంగు డుంగురు డుంగురు పార్టీ ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే గత్తర గత్తర గత్తర జెయ్యకు గంపెడు ముద్దుల తోటి ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే బల్లే బల్లే బల్లే బల్లే బల్లే బల్లే ఆ సందామామను వెలివెయ్యాలే ఈ సిన్నవాడిని వెలిగియ్యాలే ఆ తారలు అన్నీ తరిమెయ్యాలే ఈ తారతో సితారే మొగియ్యాలే హే దునియా సూడాలే దుమ్ము రేగిపోవాలే మోదీ గారే వచ్చి మనకు మద్దత్తు ఇయ్యాలే దగ్గరుండి షాదీ జెయ్యాలే దాండియా ఆడాలే దద్ధరిల్లి పోవాలే మీడియా మొత్తం ఇదే కోడై కూయాలే అంబాని అబ్బో అనాలే హే ఎక్కడ చూసిన అక్కడ మనదే ముచ్చట పెట్టాలే ఎక్కడి ఎక్కడి నుంచో జనం క్యూ లు గట్టాలే ఇంతకు మించిన సందది లేదని సాటింపెయ్యాలే ఇక ప్రతి ఇంటికి ఈవెంట్ కి మన జంటే మొదటి గెస్ట్ అయిపోవాలే లెట్స్ గో గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు పార్టీ ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే గుత్తులు గుత్తులు గుత్తులు గుత్తులు గులాబీల తోటి ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే డుంగురు డుంగురు డుంగు డుంగు డుంగు డుంగురు డుంగురు పార్టీ ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే ఈ జిందగీ మొత్తం నీదేనంటా బంగరు బుగ్గల బ్యూటీ ఓ ఓ ఓ బల్లే బల్లే బల్లే కల్లాస్ Choopullo chilipode Chethallo mondode Maatallo manchode Pellainaa lollainaa Thanathone fix ayyaale Hey malla reddy kaadaa Thechchaane malle moora Oh oh oh balle balle balle Neellaa baayi kaadaa Jallone pedathaaraa Oh oh oh balle balle balle Yellareddy guda Raasisthaale nee pera Yelu pattukoni nanneluko dora Deeni soku santhakellaa Suttukunnasaalumallaa Veenni kaakuleththukellaa Moththukunnaa aagadellaa Neeku naaku laggamantaa Assalinka thaggoddhantaa Ooru vaada yeththeelaa poteththaalaa Are nuvvu nenu avudaam jantaa Gunguru gunguru gunguru Gunguru gunguru gunguru party Oh oh oh balle balle balle Guththulu guththulu Guththulu guththulu Gulaabeela thoti Oh oh oh balle balle balle Dunguru dunguru Dungu dungu dungu Dunguru dunguru party Oh oh oh balle balle balle Gaththara gaththara Gaththara jeyyaku Gampedu muddula thoti Oh oh oh balle balle balle Balle balle balle Balle balle balle Aa sandhamaamanu veliveyyaale Ee sinnavaadini veligiyyaale Aa thaaralu annee tharimeyyaale Ee thaaratho sithaare mogiyyaale Hey duniya soodaale Dummu regipovaale Modi gaare vachchi Manaku maddhathu iyyaale Daggarundi shaadhee jeyyaale Daandiyaa aadaale Dhaddharilli povaale Media moththam ide Kodai kooyaale Ambani abbo anaale Hey yekkada choosina Akkada manade Muchchata pettaale Yekkadi yekkadi nuncho janam Queue lu gattaale Inthaku minchina Sandhadi ledani saatimpeyyaale Ika prathi intiki event ki Mana jante modati guest ayipovaale Lets go gunguru gunguru gunguru Gunguru gunguru gunguru party Oh oh oh balle balle balle Guththulu guththulu Guththulu guththulu Gulaabeela thoti Oh oh oh balle balle balle Dunguru dunguru Dungu dungu dungu Dunguru dunguru party Oh oh oh balle balle balle Ee jindagi moththam needenantaa Bangaru buggala beauty Oh oh oh balle balle balle Kallaas Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gunguru Gunguru lyrics in Telugu by 'Mayipilo' Rohini Soratt, Bheems Ceciroleo, music by Bheems Ceciroleo. Includes YouTube video and lyrics in multiple languages.