Ranu Bombai Ki Ranu by Ramu Rathod, Prabha song Lyrics and video
Artist: | Ramu Rathod, Prabha |
---|---|
Album: | Single |
Music: | Kalyan Keys |
Lyricist: | Ramu Rathod |
Label: | Rathod Tunes |
Genre: | Dance |
Release: | 2025-05-11 |
Lyrics (English)
RANU BOMBAI KI RANU SONG LYRICS: Ranu Bombai Ki Ranu Song is a Telugu song from the movie Rathod Tunes starring Ramu Rathod, Likhitha, directed by Harish Patel. "RANU BOMBAI KI RANU" song was composed by Kalyan Keys and sung by Ramu Rathod , Prabha , with lyrics written by Ramu Rathod . అడ్డాల మెడలా ఉన్నాయ్ మేడల్ల సీరాలు ఉనేయ్ చీరంచు రైకలున్నాయ్ కోనిపిస్త నాతో బొంబాయి రాయే రాను నేన్ రాను రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను రాయే రాయే పిల్లా రంగులరత్నం ఎక్కించి జాతరంత చూపిష్ఠ రాను రాను పిల్లగా రంగులరత్నం ఎక్కించి నన్ను ఆగమ్ చేతవంటా భారత్ల్య్రిక్స్.కోమ్ అందుకే రాను నేన్ రాను హ రాను కాజాత్ర కి రాను రాను నేను ఆగాం కాను రాను కాజాత్ర కి రాను రాను నేన్ ఆగమ్ కాను మల్లేపల్లి లా మల్లెతోటనే నీ జడల పూలు అల్లిపెడతానే నల్గొండల నక్కిలేసునే నీ మెడల బాలి మెరిసిపోతే సాలు అయ్యా సాలు సాలు నీ జూట మాటలు సాలు నీ కురకోథలు రాయే రాయే పిల్లా నీ కంటి మీద రెప్పని కడదాకా తోడుంటా రాను రాను పిలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను నేన్ రాను హ రాను కాజాత్ర కి రాను రాను నేను ఆగాం కాను రాను కాజాత్ర కి రాను రాను నేన్ ఆగమ్ కాను పల్లెటూరి పడుచు పిల్లవే పట్నమంతా నీకు అంటకడతనే పల్లవూరి పంచెవన్నీవే పైసా కట్నం నేన్ ఒళ్లంటినే అయినా రాను నేన్ రాను రాను గా హైదరాబాద్ నా ప్రాణమే దీనికి ఎల్లి ఎడపోదు రాను గా హైదరాబాద్ నా ప్రాణమే ఇదికి ఎల్లి ఎడపోదు రాయే రాయే పిలా రాచమణి సచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కని కాని పిల్లగా కంచె తెంచి ప్రేమ ఒంచి అడుగు ఐత నీ అడుగుల్లా సామీ నా సామీ సామీ నా బంగారు సామీ నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ సామీ నా బంగారు సామీ నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ Addhala medala unnaey Medalla seeralu unaey Cheeranchu raikalunnaey Konipistha naatho bombai raaye Ranu nen raanu Raanu bombai ki ranu ranu bombai ki raanu Raanu bombai ki ranu ranu bombai ki raanu atozlyric.com Raaye raaye pilla rangularatnam ekkinchi Jatharantha choopistha Ranu ranu pillaga rangularatnam ekkinchi Nannu agam chethavantaa Andhukey ranu nen raanu Ha raanu kajathhra ki ranu ranu nen agam kaanu Raanu kajathhra ki ranu ranu nen agam kaanu Mallepalli la mallethotaney Nee jadala poolu allipedathaney Nalgondala nakkilesuney Nee medala baaley merisipothaey Saalu ayya saalu Saalu nee juta maatalu saalu nee kurakothalu Raaye raaye pilla nee kanti meedha reppani kadadhaka thodunta Raanu raanu pilaga maa inti peru munchalenu nee valla mantalla Andhukey ranu nen raanu Ha raanu kajathhra ki ranu ranu nen agam kaanu Raanu kajathhra ki ranu ranu nen agam kaanu Palletoori paduchu pillavey Patnamantha neeku antakadathaney Pallaoori panchevannivey Paisa katnam nen ollantiney Ayina ranu nen raanu Raanu ga hyderabad naa pranamey idiki elli edapodhu Raanu ga hyderabad naa pranamey idiki elli edapodhu Raaye raaye pila Rachamani sacchiponi Naa prema choodu gundella Kani kani pillaga Kanche tenchi prema onchi Adugu aitha nee adugalla Saami naa saami Saami naa bangaru saami Nen tempabonu neeku icchina haami Saami naa bangaru saami Nen tempabonu neeku icchina haami Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ranu Bombai Ki Ranu lyrics in Telugu by Ramu Rathod, Prabha, music by Kalyan Keys. Includes YouTube video and lyrics in multiple languages.