Hrudayama by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | Sricharan Pakala |
Lyricist: | Krishna Kanth, VNV Ramesh Kumar |
Label: | Zee Music South |
Genre: | Love |
Release: | 2022-01-07 |
Lyrics (English)
Hrudayama lyrics, హృదయమా the song is sung by Sid Sriram from Major. Hrudayama Love soundtrack was composed by Sricharan Pakala with lyrics written by Krishna Kanth, VNV Ramesh Kumar. Ninne kore ne ninne kore Aapedela nee choopune Lene lene ne nuvvai nene Daare maare nee vaipune Mansulo viraboosina Prathi aasha nee valane Nee jathe mari cherina Ika maruvaney nanne Hrudayama vinave hrudayama Praanama nuvu naa praanama Hrudayama vinave hrudayama Praanama nuvu naa praanama Praanama Mounaalu raase lekhalni chadiva Bhaashalle maara nee mundhara Gundello medile chinnari prema Kalise chudu nedilaa Nanne cherele nanne chere Innalla dooram meeraga Nanne cherele nanne chere Gundello bhaaram teeraga Kshanamulo neraverina Innalla naa kalale Ounane oka matatho Penavesene nanne Hrudayama vinave hrudayama Praanama nuvu naa praanama Hrudayama vinave hrudayama Praanama nuvu naa praanama Hrudayama hrudayama Hrudayama hrudayama. నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదెలా నీ చూపునే లేనే లేనే నే నువ్వై నేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీవలనే నీ జతే మరి చేరినా ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా ప్రాణమా atozlyric.com మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారా నీ ముందరా గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసె చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే ఔననే ఒక మాటతో పెనవేసెనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా ప్రాణమా హృదయమా హృదయమా హృదయమా హృదయమా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hrudayama lyrics in Telugu by Sid Sriram, music by Sricharan Pakala. Includes YouTube video and lyrics in multiple languages.