Saya Saya by Junaid Kumar song Lyrics and video
Artist: | Junaid Kumar |
---|---|
Album: | Single |
Music: | Kaala Bhairava |
Lyricist: | Krishna Kanth |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2021-12-04 |
Lyrics (English)
Saya Saya lyrics, సయా సయా the song is sung by Junaid Kumar from Lakshya. Saya Saya Love soundtrack was composed by Kaala Bhairava with lyrics written by Krishna Kanth. Aakasame thaley yetthene Naa prema kolichenduke Bhoogolame penche vegame Ninnu nannu kalipendhuke Saya saya saya Niseedhine ayaa Dhiya nuvve dhiya Chere naa kougile Saya saya saya Niseedhine ayaa Dhiya nuvve dhiya Chere naa kougile Mounam vinipinche Gaale kanipinche Maaye ne vallane Kaalam aapyina Kalise aapaina Veede ne vellane Preme neepaina enthenthundhante Gudine kadathaanule Janme enthaina chaaladhulevamma Malli pudathaanule Maare na rathoo chuputhone nedele Koore vachanu ninninka nene polene Ey aataina bataina vadile rana Ne padata ne venakale nuvvu pommana Ey ne vente vasthunte alusayyana Em paravale paruventi mari nee kanna Saya saya saya Niseedhine ayaa Dhiya nuvve dhiya Chere naa kougile Mounam vinipinche Gaale kanipinche Maaye ne vallane Kaalam aapaina Kalise aapaina Veede ne vellane. ఆకాశమే తలే ఎత్తేనే నా ప్రేమ కొలిచేందుకే భూగోళమే పెంచే వేగమే నిను నన్నే కలిపేందుకే సయా సయా సయా నిశీధినే అయా దియా నువ్వే దియా ఆ చేరే నా కౌగిలే సయా సయా సయా నిశీధినే అయా దియా నువ్వే దియా ఆ చేరే నా కౌగిలే మౌనం వినిపించే గాలే కనిపించే మాయే నీ వల్లనే కాలం ఆపయినా కలిసే ఆపైన వీడె నే వెళ్లనే atozlyric.com ప్రేమే నీపైన ఎంతెంత ఉందంటే గుడినే కడతానులే జన్మే ఎంతైనా చాలదు లేవమ్మా మళ్ళి పుడతానులే మారే నా రాత ఓ చూపుతోనే నీదేలే కోరే వచ్చాను నిన్నింకా నేనే పోలెనే ఏ ఆటైనా బాటైన వదిలే రానా నే పడతా నీ వెనకాలే నువ్వు పొమ్మన్న ఏ నీ వెంటే వస్తుంటే అలుసయ్యానా ఎం పరవాలే పరువేంటి మరి నీ కన్నా సయా సయా సయా నిశీధినే అయా దియా నువ్వే దియా ఆ చేరే నా కౌగిలే మౌనం వినిపించే గాలే కనిపించే మాయే నీ వల్లనే కాలం ఆపయినా కలిసే ఆపైన వీడె నే వెళ్లనే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saya Saya lyrics in Telugu by Junaid Kumar, music by Kaala Bhairava. Includes YouTube video and lyrics in multiple languages.