Em Ayyindiroo by Nakash Aziz song Lyrics and video

Artist:Nakash Aziz
Album: Single
Music:Bheems Ceciroleo
Lyricist:Suresh Gangula
Label:Aditya Music
Genre:Dance
Release:2021-11-19

Lyrics (English)

Em Ayyindiroo lyrics, ఏమైందిరో the song is sung by Nakash Aziz from Chalo Premiddam. Em Ayyindiroo Dance soundtrack was composed by Bheems Ceciroleo with lyrics written by Suresh Gangula.
Em ayyindiroo em ayyindiroo
Em ayyindiroo em ayyindiroo
Vacancy ledhule ledhule heart lo
Vacancy ledhe heart beat lo
Vacancy ledhule ledhule thoughu lo
Vacancy ledhe pulse rate lo
Em ayyindiroo… Picha picha picha gundi
Em ayyindiroo… Pichi patte roo
Em ayyindiroo… Kotha kotha kotha gundi
Em ayyindiroo… Gamathu gundi ro
Vacancy ledhule ledhule heart lo
Vacancy ledhe heart beat lo
Vacancy ledhule ledhule thoughu lo
Vacancy ledhe pulse rate lo
Two twenty speedulona accident jarigi nattu
Naa gunde pelipoye raa
Marokka sekanulone rekkalevo molachi nattu
Manasse thelipoy raa
Ningilo neelame nela vaale naa ilaa
Gaalilo themake roopamochhe naa ilaa
Gundello intha vinthagaa eenaadu ledhe
Em ayyindiroo… Picha picha picha gundi
Em ayyindiroo… Pichi patte roo
Em ayyindiroo… Kotha kotha kotha gundi
Em ayyindiroo… Gamathu gundi ro
Nenatey leney lenu nenu anna maata lona
Em antey evaru chepparey
Tanekaada antu nenu tarachi tarachi vetuku tunna
Na loney choopu tunnarey
Aamey la evvaru manassu kadapa ledu raa
Nenu ila yennadu ningi taaka ledu raa
Gundello inta allarey na valla kadey
Em ayyindiroo… Picha picha picha gundi
Em ayyindiroo em ayyindiroo
Em ayyindiroo… Kotha kotha kotha gundi
Em ayyindiroo em ayyindiroo.
ఏమైందిరో ఏవైందిరో
ఏమైందిరో ఏమైందిరో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే హార్ట్ బీటులో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే పల్స్ రేటులో
ఏమైందిరో…. పిచ్చ పిచ్చ పిచ్చగుంది
ఏమైందిరో…. పిచ్చి పట్టెరో
ఏమైందిరో…. కొత్త కొత్త కొత్తగుంది
ఏమైందిరో…. గమ్మత్తుగుందిరో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే హార్ట్ బీటులో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే పల్స్ రేటులో
atozlyric.com
టుట్వంటీ స్పీడులోన ఆక్సిడెంట్ జరిగినట్టు
నా గుండె పేలిపోయెరా
మరొక్క సెకెనులోనే రెక్కలేవో మొలచినట్టు
మనస్సే తేలిపోయెరా
నింగిలో నీలమే నేల వాలెనా ఇలా
గాలిలో తేమకే రూపమొచ్చెనా ఇలా
గుండెల్లో ఇంత వింతగా ఈనాడు లేదే
ఏమైందిరో… పిచ్చ పిచ్చ పిచ్చగుంది
ఏమైందిరో… పిచ్చి పట్టెరో
ఏమైందిరో… కొత్త కొత్త కొత్తగుంది
ఏమైందిరో… గమ్మత్తుగుందిరో
నేనంటే లేనే లేను నేను అన్న మాటలోన
ఏమంటే ఎవరు చెప్పరే
తనెక్కడంటు నేను తరచి తరచి వెతుకుతున్నా
నాలోనే చూపుతున్నరే
ఆమెలా ఎవ్వరూ మనసు కదపలేదురా
నేనిలా ఎన్నడూ నింగి తాకలేదురా
గుండెల్లో ఇంత అల్లరే నావల్ల కాదే
ఏమైందిరో… పిచ్చ పిచ్చ పిచ్చగుంది
ఏమైందిరో ఏమైందిరో
ఏమైందిరో… కొత్త కొత్త కొత్తగుంది
ఏమైందిరో ఏమైందిరో.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Em Ayyindiroo lyrics in Telugu by Nakash Aziz, music by Bheems Ceciroleo. Includes YouTube video and lyrics in multiple languages.