Ninnu Chuse Anandamlo by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | Anirudh Ravichander |
Lyricist: | Ananta Sriram |
Label: | Sony Music South |
Genre: | |
Release: | 2020-06-19 |
Lyrics (English)
Ninnu Chuse Anandamlo lyrics, నిను చూసే ఆనందంలో the song is sung by Sid Sriram from Nani's Gang Leader. The music of Ninnu Chuse Anandamlo track is composed by Anirudh Ravichander while the lyrics are penned by Ananta Sriram. కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో అణువణువున ఒణుకు రేగినది కనబడదది కనులకే అడుగడుగున అడుగుతోంది మది వినబదది చెవులకే మెదడుకి పది మెలికలేసినది తెలియనిదిది తెలివికే ఇదివరకెరుగనిది ఏమిటిది నిదరయినది నిదరకే భారత్ల్య్రిక్స్.కోమ్ తడవ తడవ గొడవాడినా తగని తగువు పడినా విడిగ విడిగ విసిగించినా విడని ముడులు పడెనా నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే ఒకటొకటిగ పనులు పంచుకొని పెరిగిన మన చనువుని సులువుగ చులకనగ చూడకని పలికెను ప్రతి క్షణమిలా ఒకటొకటిగ తెరలు తెంచుకొని తరిగిన మన వెలితిని పొరబడి నువు మరల పెంచకని అరిచెను ప్రతి కణమిలా వెతికి వెతికి బతిమాలినా గతము తిరగబడదే వెనక వెనక అణిచేసినా నిజము మరుగుపడదే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే. Katha rayadam modalukaka Mundu apude elanti malupo Kala deniko telusukoka Mundhu apude ideymi talapo Ninu chuse aanandamlo Kanupape kadalai ponginade Ninu thaakey aaraatamlo Nanu nene vadileysanu kade Arey bhaaramentha nuvu mopina Manasu thelikauthu undhe Ninu choose aanandamlo Kanupape kadalai ponginade Katha rayadam modalukaka Mundu apude elanti malupo Anuvanuvuna onuku reyginadi Kanabadadayi kanulake Adugaduguna aduguthondi madhi Vinabadadadi chevulake Medaduki padi melikaleysinadi Theliyanididi thelivike Idhivarakeruganidi emitidhi Nidarayinadi nidarake Thadava-thadava godavadina Thagani thaguvu padina Vidiga vidiga visiginchina Vidani mudulu padena atozlyric.com Ninu chuse aanandamlo Kanupaape kadalai ponginade Ninu thaake aaraatamlo Nanu nene vadileysanu kade Arey bhaaramentha nuvu mopina Manasu thelikauthu undhe Okatokatiga panulu panchukuni Periginamana chanuvuni Suluvuna chulakanaga chudakani Palikenu prathi kshanamila Okatokatiga theralu thenchukoni Tarigina mána velithini Porabadi nuvu marala penchakani Arichenu prathi kanamila Vethiki vethiki brathimaalina Gathamu thiragabadadhe Venaka-venaka anichesina Nijamu marugupadadhe Ninu choosay aanandamlo Kanupaape kadalayi ponginade Ninu thaake aaraatamlo Nanu nene vadileysaanu kade Arey bharamentha nuvu mopina Manasu thelikauthu undhe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ninnu Chuse Anandamlo lyrics in Telugu by Sid Sriram, music by Anirudh Ravichander. Includes YouTube video and lyrics in multiple languages.