Raye Vennalamma Raye by Sakthi Loganathan song Lyrics and video

Artist:Sakthi Loganathan
Album: Single
Music:AIS. Nawfalraja
Lyricist:Rahman
Label:Aditya Music
Genre:Dream
Release:2021-06-12

Lyrics (English)

Raye Vennalamma Raye lyrics, రాయే వెన్నెలమ్మా రాయే the song is sung by Sakthi Loganathan from Ardha Shathabdham. Raye Vennalamma Raye Dream soundtrack was composed by AIS. Nawfalraja with lyrics written by Rahman.
Raye vennelamma raye
Itu rave oh…
Reye nallanaina reye
Jatha kaavene oh…
Nuvvu thodu lenu gootilona onti pakshinai
Ye… Onti pakshinai
atozlyric.com
Ninu chudane cheekatinta chanti papanai
Entha sepu neekai eduru chusina
Okkasari kaanarava emi seyyane
Chukkalanni nannu chusi navvipoyina
Pakkakaina vachhi povu emi nyayame
Enduthunna gonthulanni guchhi guchhi aduguthunte
Endinavu saduvulinka ethiki seppale
Kallu ninda chepalalle nidhuramani chusthavunte
Emi kattu kathalu cheppi nidhura puchhene
Emi kattu kathalu cheppi nidhura puchhene
Emi kattu kathalu cheppi nidhura puchhene
Raye vennelamma raye
Itu rave oh…
Reye nallanaina reye
Jatha kaavene oh.
రాయే వెన్నెలమ్మా రాయే
ఇటు రావే ఓ
రేయే నల్లనైనా రేయే
జత కావేనే ఓ
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వు తోడు లేని గూటిలోనా ఒంటి పక్షినై
ఏ.. ఒంటి పక్షినై
నిను చూడనే చీకటింట చంటి పాపనై
ఎంతసేపు నీకై ఎదురు చూసిన
ఒక్కసారి కానరావా ఏమి సెయ్యనే
చుక్కలన్నీ నన్ను చూసి నవ్విపోయిన
పక్కకైనా వచ్చి పోవు ఏమి న్యాయమే
ఎండుతున్న గొంతులన్నీ గుచ్చి గుచ్చి అడుగుతుంటే
ఎండినావు సదువులింకా ఎతికి సెప్పలే
కళ్ళు నిండా చేపలల్లె నిదురమాని చూస్తావుంటే
ఏమి కట్టు కథలు చెప్పి నిదుర పుచ్చెనే
ఏమి కట్టు కథలు చెప్పి నిదుర పుచ్చెనే
ఏమి కట్టు కథలు చెప్పి నిదుర పుచ్చెనే
రాయే వెన్నెలమ్మా రాయే
ఇటు రావే ఓ…
రేయే నల్లనైనా రేయే
జత కావేనే ఓ.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Raye Vennalamma Raye lyrics in Telugu by Sakthi Loganathan, music by AIS. Nawfalraja. Includes YouTube video and lyrics in multiple languages.