Nijam Idhe Kada by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | Vivek Sagar |
Lyricist: | Krishna Kanth |
Label: | Zee Music South |
Genre: | |
Release: | 2021-08-28 |
Lyrics (English)
Nijam Idhe Kada lyrics, నిజం ఇదే కదా the song is sung by Sid Sriram from Raja Raja Chora. Nijam Idhe Kada soundtrack was composed by Vivek Sagar with lyrics written by Krishna Kanth. Sandey yela goodu leni paavuraaniki Needa dorikenu ivale Andanunna yelalona sontha rekkale Saayamivvananna savaale Nunnagunna dooraale Mandalinche teeraale Nijam idhe kadaa Kale videe padaa Nakalu raathala nakalu raathala Naligi pokumaa migili pokumaa Asalu maatavai asaluve nuvai Marala raayumaa marala raayumaa Nee prakshaalana sweeyame Ee lokaanike sevale Kannaa idi marachipote manalevule Nadi edaarilo nadiche daarilo Chinuku raalenaa velugu vaanalaa Nalupu veeduthu malupu koruthu Oka prayaanam idi prayaanam Telesi tappule tanavi tappule Vidichi dikkule vethiki chikkule Vadhili rekkale gathapu rekkale Oka thapasside oka thapasside Porabaatune saricheyaga Anumodane inka daarira Ninuka vadilesina Abhimaaname daricherule Ika cheekate veliveyaga Mana maarupe tholi vekuve Tharimeyara kari cheekate Ayinaasare nuvu lokuve Tharimeyara kari cheekate Ayinaasare nuvu lokuve atozlyric.com Chirugaalike chera ledule Chera cherina padipodule Chirugaalike chera ledule Chera cherina padipodule Nijam idhe kada Kale videe pada. సందేళ గూడు లేని పావురానికి నీడ దొరికెను ఇవ్వాలే అందనున్న ఎద లోన సొంత రెక్కలే సాయమివ్వనన్న సవాలే నున్నగున్న దూరలే మందలించే తీరాలే నిజం ఇదే కదా కలే విడి పదా నఖలు రాతలా నఖలు రాతలా నలిగిపోదువా మిగిలిపోకుమా అసలు మాటవై అసలు వేణువై మరల రాయుమా మరల రాయుమా నీ ప్రక్షాళన స్వీయమే ఈ లోకానికే సేవలే కన్నా ఇది మరచిపోతే మనలేవులే నడి ఎడారిలో నడిచే దారిలో చినుకు రాలెనా బెరుకు మానరా నలుపు వీడుతు మలుపు కోరుతు ఒక ప్రయాణం ఇది ప్రయాణం తెలిపినప్పుడే తనలో తప్పులే విడిచి దిక్కులే వెతుకు చుక్కలే వదిలి రెక్కలే మతము లెక్కలే ఒక తపస్సిదే ఒక తపస్సిదే పొరపాటునే చడి చేయగా అనుమానమే ఇతదాయిద ఇరకాటమే వదిలేసిన అభిమానమే దరి చేరునే ఇక చీకటే వెలివేయగా మనమారునే తొలి వేకువే తరిమేయద తడి చీకటే అయినసారే నువు లోకువే తరిమేయద తడి చీకటే అయినసారే నువు లోకువే చిరుగాలికే చెర లేదులే చెర చేరిన పడిపోనులే చిరుగాలికే చెర లేదులే చెర చేరిన పడిపోనులే భారత్ల్య్రిక్స్.కోమ్ నిజం ఇదే కదా కలే విడి పదా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nijam Idhe Kada lyrics in Telugu by Sid Sriram, music by Vivek Sagar. Includes YouTube video and lyrics in multiple languages.