Rajyangam Chattamantu by Pradeep Kumar (Deepu) song Lyrics and video
Artist: | Pradeep Kumar (Deepu) |
---|---|
Album: | Single |
Music: | Vandemataram Srinivas |
Lyricist: | Gaddar |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2022-01-24 |
Lyrics (English)
Rajyangam Chattamantu lyrics, రాజ్యాంగం చట్టమంటే the song is sung by Pradeep Kumar (Deepu) from Rowdy Boys. Rajyangam Chattamantu soundtrack was composed by Vandemataram Srinivas with lyrics written by Gaddar. Police dhoro Maa prashnaku javaabu jeppu Police dhoro Maa prashnaku javaabu jeppu Police doro Maa prashnaku javaabu jeppu Police doro Maa prashnaku javaabu jeppu Yaada joodu road lanni Guntalu guntaluguntay Guntalu guntaluguntay Petrol dharallona Centurylu goduthundru Centurylu goduthundru Aadolla triple ride lu Choosi enjoy jesthundru Choosi enjoy jesthundru Moga poralu triple pothe Challanlendukesthundru Police doro Maa prashnaku javaabu jeppu Police doro Maa prashnaku javaabu jeppu Bow bow bow… Bow bow bow Bow bow boumantu meeru Maameedhenduku paduthundru. atozlyric.com పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు జెప్పు పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు జెప్పు పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు జెప్పు పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు జెప్పు యాడ జూడు రోడ్లన్నీ గుంటలు గుంటలుగుంటయ్ గుంటలు గుంటలుగుంటయ్ పెట్రోలు ధరల్లోన సెంచరీలు గొడుతుండ్రు సెంచరీలు గొడుతుండ్రు ఆడోళ్ళ త్రిబుల్ రైడ్లు చూసి ఎంజాయ్ జేస్తుండ్రు చూసి ఎంజాయ్ జేస్తుండ్రు మొగ పోరలు త్రిబుల్ పోతే చలాన్లెందుకేస్తుండ్రు పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు జెప్పు పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు జెప్పు బౌబౌ బౌ… బౌబౌ బౌ బౌబౌ బౌమంటు మీరు మామీదెందుకు పడుతుండ్రు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rajyangam Chattamantu lyrics in Telugu by Pradeep Kumar (Deepu), music by Vandemataram Srinivas. Includes YouTube video and lyrics in multiple languages.