Idea Cheppu Friendu by Prakash Raj, Ram Pothineni song Lyrics and video

Artist:Prakash Raj, Ram Pothineni
Album: Single
Music:Devi Sri Prasad
Lyricist:Chandrabose
Label:Aditya Music
Genre:
Release:2020-05-26

Lyrics (English)

Idea Cheppu Friendu lyrics, ఐడియా చెప్పు ఫ్రెండు the song is sung by Prakash Raj, Ram Pothineni from Hello Guru Prema Kosame. Idea Cheppu Friendu soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Chandrabose.
రోజు ఫ్లవర్స్ పంపించారా
ఫిదా అయిపోద్ది పడిపోద్ది
ఏంటి ఫ్లవర్స్ ఆ
తనేమన్న ఫ్లవర్ షాప్ పెడుతుందా
రేయ్ షాప్ లో కాదు తలలో పెట్టుకోడానికి
అబ్బా తాను పూలకి ఈలకి
పడిపోయే రకం కాదు ఫ్రెండు
హై ఎండు ఈ వాడిపోయిన ఐడియా లు వదిలేసి
ఓ ఫ్రెష్ ఐడియా చెప్పవ ఓకే
తాను తాగేసిన కోక్ టీం లు
వాడేసిన హెయిర్ పిన్ లు
పడేసిన చాక్లేట్ రేపర్ లు
ఇసిరేసిన ఐస్ పుల్లలు
బాధారంగా దాచుకో రా
లైఫ్ లాంగ్ ఇదే లవ్ మైంటైన్ చేయాలంటే
కొంప మున్సిపాలిటీ దుంపాయర్డ్ అయిపోతుంది
అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండు
తాను ప్రేమించాలి అని గుళ్లో
నూటొక్క టెంకాయలు కొట్టు
ఆ దెబ్బ తో చూడు ఫ్రెండు
అయిపోద్ది ని లైఫియూ సెట్
నూటొక్క టెంకాయలు కొడితే
ఆ కొట్టోడి లైఫ్ అవుద్ది సెట్టు
ని ఐడియా ఫాలో చేస్తే
నా లైఫ్ కంఫర్మ్ గా ఫట్టు
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
ని ఐడియా డెడ్ ఎండు
భారత్ల్య్రిక్స్.కోమ్
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
కొంచెం మార్చు ట్రెండు
పోనీ గుళ్ళో తాను చూస్తుండగా
ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు
కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు
ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి
ఉన్నదీ గా లీక్
ఇది ఓ ఐడియా నా చి చి చి
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
ని ఐడియా డెడ్ ఎండు
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
కొంచెం మార్చు ట్రెండు
తన గురించి ఓ కవిత రాయి నాయన
పాడడం కాయం ఏ అమ్మాయి అయినా
ఇది బాగుంది అను నువ్వంటే నాకు ప్రాణం
ఫ్రెండు ఇంతకీ రా ఒత్తు
ప కింద పెట్టలా రా కింద పెట్టాలా
మ్మ్ నా కింద పెట్టారా
అబ్బీల్లో అమ్మాయిలకి నచ్చేస్తుంది
సెన్స్ అఫ్ హుమౌర్ ఫ్రెండు
తొక్కేమ్ కాదు అలా అయితే
మన బ్రహ్మి కంటే లవర్ బాయ్
ఎవరు ఉండరు
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
ని ఐడియా డెడ్ ఎండు
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
కొంచెం మార్చు ట్రెండు
పోనీ కిరాయి రౌడీల్ని పెట్టు
నువ్వే ఇల్లి వాళ్ళని కొట్టు
రియాక్షన్ ఉంటది చూడు
ఉండదు నిన్ను మించినోడు
ఎంత తీసుకుంటారు
ఏమో రా నాకు తెలియదు ఫస్ట్ టైం
ఆ హా ఇలాంటి ఐడియా లు
ఇవ్వకుండా ఉండడానికి మీరంతా తీసుకుంటారు
అర్థం అయింది
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
ని ఐడియా డెడ్ ఎండు
ఓయ్ ఫ్రెండు ఆ
ఫ్రెండు హ్మ్మ్
కొంచెం మార్చు ట్రెండు
పోనీ సెల్ ఫ్నే టవర్ ఎక్కి దూకేస్తా
అని బెదిరించి చూడోసారి
నిన్ను కాక ఇంకెవరని లవ్ చేస్తా
అని పరిగెత్తుకొస్తాది ప్యారీ
అవును నాకూడా దూకాలనే ఉంది
రిజెక్ట్ చెయ్యలేని ఐడియా మనది
దిక్కు మాలిన ఐడియా లు వినలేకే
దూకి చావాలనుంది.
Roju flowers pampinchara
Fidha ayipoddhi padipoddhi
Yenti flowers aa
Thanemanna flower shop peduthundhaa
Rey… Shop lo kaadhu thalalo pettukodaniki
Abbaa thanu poolaki eelaki
Padipoye rakam kaadu friendu
High endu ee vaadipoyina idea lu vadhilesi
O fresh idea cheppava ok
Thanu thaagesina coke tin lu
Vaadesina hair pin lu
Padesina choclate wrapper lu
Isiresina ice pullalu
Badhranga dhachuko raa
Life long idhe love maintain cheyalante
Kompa municipality dumpayard ayipothundhi
Andhukani inko idea cheppu friendu
Thanu preminchali ani gullo
Nutokka tenkayalu kottu
Aa dhebba tho chudu friendu
Ayipoddhi ni lifeu set
Nutokka tenkayalu kodithe
Aa kottodi life avuddhi settu
Ni idea follow chesthe
Naa life confirm gaa fattu
Oyy friendu aa
Friendu hmm
Ni idea dead endu
Oyy friendu aa
Friendu hmm
Komchem maarchu trendu
Poni gullo thanu choosthundagaa
Aaruthunna dheepaniki chethulu addam pettu
Connect ayipoddhi chachinattu
Aaruthunna deepaniki chethulu addam pettadaniki
Unnadhi gaa lic
Idhi o idea naa chi chi chi
Oyy friendu aa
Friendu hmm
Ni idea dead endu
Oyy friendu aa
Friendu hmm
Komchem maarchu trendu
Thana gurinchi o kavitha raayi nayana
Padadam kaayam ye ammayi ayinaa
Idhi bagundhi anu nuvvante naaku pranam
Friendu inthaki raa otthu
Pa kinda pettala raa kindha pettala
Mm naa kindha pettara
atozlyric.com
Abbillo ammayilaki nacchesdhi
Sense of humour friendu
Thokkem kaadhu alaa ayithe
Mana brahmi kante lover boy
Evaru undaru
Oyy friendu aa
Friendu hmm
Ni idea dead endu
Oyy friendu aa
Friendu hmm
Komchem maarchu trendu
Poni keraayi rowdilni pettu
Nuvve elli vaallani kottu
Reaction untadhi choodu
Undadu ninnu minchinodu
Yentha theesukuntaaru
Emo raa naaku theliyadhu first time
Aa haa ilanti idea lu
Ivvakunda undadaniki meerantha theesukuntaaru
Artham ayindhi
Oyy friendu aa
Friendu hmm
Ni idea dead endu
Oyy friendu aa
Friendu hmm
Komchem maarchu trendu
Poni cell phne tower ekki dhukestha
Ani bedhirinchi chudosaari
Ninnu kaaka inkevarani love chestha
Ani parigetthukosthaadhi pyari
Avunu naakuda dhookalane undhi
Reject cheyyaleni idea manadhi
Dhikku maaina idea lu vinaleke
Dhooki chaavalanundhi.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Idea Cheppu Friendu lyrics in Telugu by Prakash Raj, Ram Pothineni, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.