Kaun Acha Kaun Lucha by Anurag Kulkarni song Lyrics and video

Artist:Anurag Kulkarni
Album: Single
Music:Mani Sharma
Lyricist:Kalyan Chakravarthy Tripuraneni
Label:Lahari Music, T-Series
Genre:
Release:2020-12-14

Lyrics (English)

Kaun Acha Kaun Lucha lyrics, కోన్ అచ్ఛా కోన్ లుచ్చ the song is sung by Anurag Kulkarni from Red. Kaun Acha Kaun Lucha soundtrack was composed by Mani Sharma with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni.
వాడు వీడు బ్యాడు
అంటూ నువ్వు చెప్పకు దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే గండు పిల్లిలాంటి
నీకు రంగులెన్ని చెప్పు
నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని
చెప్పుకోవు నీకు నువ్వైనా క్యారె
వేషాలింకా చాలు ఇంకైనా
మంచోడిలాగా
నువ్వు అంటే ఏంటో చెప్పైనా
భారత్ల్య్రిక్స్.కోమ్
కౌన్ హై అచ్చా
కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా
ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ
కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా
ఇదంతా నీ పిచ్చా
నింగినేల చూశా
నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త
మారిపోద్ది న్యాయం
నోటు రేటు మారేకొద్ది
వెతకమాకు దాన్ని ఆ
అంతా తెలుసని అంటావు
తెలిసిందేదైనా
అంతా కానేకాదు సమ్జోనా
లైఫ్ ఫెయిరు కాదు అన్నావో
ఒకటిచ్చుకొన
ఎవడు మాటిచ్చాడు నీకైనా
కౌన్ హై అచ్చా
కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా
ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ
కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా
ఇదంతా నీ పిచ్చా
కళ్ళలోకి చూసే నిన్ను లెక్క వేసేనంట
లోకం అంత అంతే రేయ్
పూటకొక్క మాట
పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా
చెత్త నా కొ
నువ్వు నమ్మేవేగా
నిజాలు నీకెప్పుడైనా
ఒప్పుకోవు ఉన్న నిజాన్ని హా హా హా
నాటకాలు ఆడు జగాన
నీ అద్దం ముందు
ఆపు కొంతైనా హేయ్ థు
కౌన్ హై అచ్చా
కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా
ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ
కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా
ఇదంతా నీ పిచ్చా.
Vaadu Veedu Baduu
Antu Nuvvu Cheppaku Dhobbey
Manchi Antu Okati Asaluntega
Nangi Nangi Choose Gandu Pilli Laanti
Neeku Rangulenni Cheppu
Neelopala Unna Boochodu Chesetivanni
Cheppukoku Neeku Nuvvaina Kyaare
Veshalinka Chaalu Inkaina
Manchodilaaga
Nuvvu Ante Ento Cheppaina
Kaun Hai Acha
Kaun Hai Luchha
Farakhe Ledu Chichha
Endukante Rachha
Kaun Hai Acha
Kaun Hai Luchha
Bolo Mere Bachhaa
Idhanthaa Nee Pichhaa
atozlyric.com
Ninginela Choosha
Neethi Ekkadundhi Cheppu
Choosi Vaddham Kaastha
Maripoddhi Nyayam
Note Rate Marikoddhi
Vethakamaku Dhanni Aaa
Anthaa Thelusani Antaavu
Thelisindhedhaina
Anthaa Kane Kaadhu Samjona
Life Fair Kadhu Annavo
Okkatichhukona
Evadu Maatichhadu Neekaina
Kaun Hai Acha
Kaun Hai Luchha
Farakhe Ledu Chichha
Endukante Rachha
Kaun Hai Acha
Kaun Hai Luchha
Bolo Mere Bachha
Idhanthaa Nee Pichha
Kallaloki Choose Ninnu Lekka Vesenanta
Lokam Antha Anthe Rey
Pootakokka Mata
Pootakoolla Vaadi Baata
Nuvvu Maathram Kadha
Chettha Naa Ko
Nuvvu Nammevega
Nijaalu Neekeppudaina
Oppukovu Unna Nijaanni HaHaHaa
Natakaalu Aadu Jagana
Naa Addham Mundhu
Aapu Konthaina.. Hey Thu..
Kaun Hai Acha
Kaun Hai Luchha
Farakhe Ledu Chichha
Endukante Rachha
Kaun Hai Acha
Kaun Hai Luchha
Bolo Mere Bachha
Idhantha Nee Pichha.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Kaun Acha Kaun Lucha lyrics in Telugu by Anurag Kulkarni, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.