Nede Vidudala (Title Track) by Rahul Sipligunj song Lyrics and video
Artist: | Rahul Sipligunj |
---|---|
Album: | Single |
Music: | Ajay Arasada |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Lahari Music, T-Series |
Genre: | Happy |
Release: | 2021-01-09 |
Lyrics (English)
Nede Vidudala (Title Track) lyrics, నేడే విడుదల (టైటిల్ ట్రాక్) the song is sung by Rahul Sipligunj from Nede Vidudala. Nede Vidudala (Title Track) Happy soundtrack was composed by Ajay Arasada with lyrics written by Sri Mani. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ రోయి ఫస్ట్ వ్యూ నీదే అవ్వాలి రోయి ఫేస్బుక్ లో పోస్ట్ కుమ్మేయరోయి ట్విట్టర్ లో ట్వీట్ దంచేరోయి ఎందుకంటే మామ ఇది మన సినిమా ఎందుకంటే మామ ఇది మన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ రోయి ఫస్ట్ వ్యూ నీదే అవ్వాలి రోయి స్టాట్స్లు అన్ని మార్చేయిరోయి మిలియన్ వ్యూస్ తెచ్చేయిరోయ్ ఎందుకంటే మామ ఇది మన సినిమా ఎందుకంటే మామ ఇది మన సినిమా భారత్ల్య్రిక్స్.కోమ్ ఫ్రైడే విడుదల మన సినిమా మనమంతా కలిసి చూద్దామా ఫ్రైడే విడుదల మన సినిమా సూపర్ హిట్టే చేద్దామా ఫ్రైడే విడుదల మన సినిమా మనమంతా కలిసి చూద్దామా ఫ్రైడే విడుదల మన సినిమా సూపర్ హిట్టే చేద్దామా ట్రైలర్ అదిరిందంటారా స్టోరీ భలే కుదిరిందంటా మూవీ కంటెంట్ సూపర్ డైరెక్టరన్ కేకాని తల్కురో హీరో కటౌట్ చూడరో హీరో కటౌట్ చూడరో ఆకాశానంటే హేట్ పాటలు తియ్యని మాటలు నువ్వింటే ఎందుకంటే మామ ఇది మన సినిమా ఎందుకంటే మామ ఇది మన సినిమా హౌసేఫుల్ బోర్డ్య్ పెట్టే లోపల బుక్ మై టికెట్స్ కొట్టేయిరో రివ్యూ రేటింగ్ పక్కన పెట్టి మనసుతో చూసి మెచ్చేరూ హౌసేఫుల్ బోర్డ్య్ పెట్టే లోపల బుక్ మై టికెట్స్ కొట్టేయిరో రివ్యూ రేటింగ్ పక్కన పెట్టి మనసుతో చూసి మెచ్చేరూ నేడే విడుదల మన సినిమా మనమంతా కలిసి చూద్దామా నేడే విడుదల మన సినిమా సూపర్ హిట్టే చేద్దామా నేడే విడుదల మన సినిమా మనమంతా కలిసి చూద్దామా నేడే విడుదల మన సినిమా సూపర్ హిట్టే చేద్దామా. First look poster release royi First view neede avvali royi Facebook lo post kummeya royi Twitter lo tweete dhanchey royi Endukante mama idi mana cinema Endukante mama idi mana cinema atozlyric.com First look poster release royi First view neede avvali royi Statuslu anni marchei royi Million views techheyi royi Endukante mama idi mana cinema Endukante mama idi mana cinema Friday vidudala mana cinema Manamantha kalisi chuddama Friday vidudala mana cinema Super hitte cheddamaa Friday vidudala mana cinema Manamantha kalisi chuddama Friday vidudala mana cinema Super hitte cheddamaa Trailer adirindatara Story bhale kudirindantaa Movie cantent suparu Direction kekani talkuro Hero cutout chudaroo Hero cutout chudaroo Aakasanante heightro Paatalu tiyyani matalu nuvvinte Endukante mama idi mana cinema Endukante mama idi mana cinema Housefull boardey pette lopala Book my tickets kotteyiroo Review rating pakkana petti Manasutho chusi mecheyroo Housefull boardey pette lopala Book my tickets kotteyiroo Review rating pakkana petti Manasutho chusi mecheyroo Nede vidudla mana cinema Manamantha kalisi chuddama Nede vidudla mana cinema Super hitte cheddamaa Nede vidudla mana cinema Manamantha kalisi chuddama Nede vidudla mana cinema Super hitte cheddamaa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nede Vidudala (Title Track) lyrics in Telugu by Rahul Sipligunj, music by Ajay Arasada. Includes YouTube video and lyrics in multiple languages.