Ra Rammandi Uru by Ram Miriyala song Lyrics and video
Artist: | Ram Miriyala |
---|---|
Album: | Single |
Music: | Sandy Addanki |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Aditya Music |
Genre: | Friendship |
Release: | 2022-06-08 |
Lyrics (English)
Ra Rammandi Uru lyrics, రా రమ్మంది ఊరు the song is sung by Ram Miriyala from Godse. Ra Rammandi Uru Friendship soundtrack was composed by Sandy Addanki with lyrics written by Ramajogayya Sastry. Ra rammandi uru Rayyindi husharu Raagamandukundi Gnapakaala joru Pachhanaina chelu Palle parisaraalu Enthakaalamainaa Maruvaledhu naa peru Gattu polimerallo Matti raadaarullo Attaa adugu pettagaane Pulakarinthale Pairu pantala gaali Gunde thadamangaane Malli puttinatte Praanam ooyaloogene Amma odi kore chantipaapadila Nannu chera pilichindhi ee seema Komma remmalugaa entha etthuna unna Naa peru moolamainadhi chirunaama Yela yela yelelo Yela yela yelelo Yela yela yelelo Yelo yelo Idigo perigina illu Nenu thirigina veedhi Kannaa… Kshemamenaa Antu palakarinchene Adigo chadivina school Adi ne gelichina ground Marala nannu choosi Nedu paravasinchene Ika chaal chaalu ee dhooraalu Kalusundhaam randi nesthaalu Gillikajjaalu konte saradaalu Anni gurthu chesukundaam Naati anubhavaalu. రా రమ్మంది ఊరు రయ్యింది హుషారు రాగమందుకుంది జ్ఞాపకాల జోరు atozlyric.com పచ్చనైన చేలు పల్లె పరిసరాలు ఎంతకాలమైనా మరువలేదు నా పేరు గట్టు పొలిమేరల్లో మట్టి రాదారుల్లో అట్టా అడుగు పెట్టగానే పులకరింతలే పైరు పంటల గాలి గుండె తడమంగానే మళ్ళీ పుట్టినట్టే ప్రాణం ఊయలూగెనే అమ్మ ఒడి కోరే చంటిపాపడిలా నన్ను చేర పిలిచింది ఈ సీమ కొమ్మా రెమ్మలుగా ఎంత ఎత్తున ఉన్నా నా పేరు మూలమైనదీ చిరునామా ఏల ఏల ఏలేలో ఏల ఏల ఏలేలో ఏల ఏల ఏలేలో ఏలో ఏలో ఇదిగో పెరిగిన ఇల్లు నేను తిరిగిన వీధి కన్నా… క్షేమమేనా అంటూ పలకరించెనే అదిగో చదివిన స్కూలు అది నే గెలిచిన గ్రౌండు మరల నన్ను చూసి నేడు పరవసించెనే ఇక చాల్ చాలు ఈ దూరాలు కలుసుకుందాం రండీ నేస్తాలు గిల్లికజ్జాలు కొంటె సరదాలు అన్నీ గుర్తు చేసుకుందాం నాటి అనుభవాలు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ra Rammandi Uru lyrics in Telugu by Ram Miriyala, music by Sandy Addanki. Includes YouTube video and lyrics in multiple languages.