Chey Savaari by Sid Watkins song Lyrics and video
Artist: | Sid Watkins |
---|---|
Album: | Single |
Music: | Shekar Chandra |
Lyricist: | Ramanjaneyulu |
Label: | Aditya Music |
Genre: | Happy |
Release: | 2020-06-19 |
Lyrics (English)
Chey Savaari lyrics, చెయ్ సవారీ the song is sung by Sid Watkins from Savaari. The music of Chey Savaari Happy track is composed by Shekar Chandra while the lyrics are penned by Ramanjaneyulu. ఉదయించే సూర్యుడే నిదరంటూ మానడే నడిరేయే దాటుతూ కిరణంలా సవారీ ఎగసేటీ సంద్రమే అలుపంటూ ఆపదే దరిదాకా సాగుతూ కెరటాలా సవారీ చీకట్లే చీల్చుకుంటూ సంకెళ్లే తెంచుకుంటూ తాకాలోయ్ నింగిఅంచు పడి పడి తలపడి నిలబడగా సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ పాదాలే రెక్కలవ్వాలే నీలి నింగైనా చేతికందాలే భారత్ల్య్రిక్స్.కోమ్ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ దిక్కుల్నే ధిక్కరించాలే చుక్కలెన్నున్నా తెంచి తేవాలే భూగోళాన్నే తిరగకనీ ఆపగలిగేది ఎవరసలు నీలి మేఘాన్నే కురవకని ఆజ్ఞ వేసినా ఆగదులే పలువురు చెప్పే మాట వినుకోకు నలుగురు వెళ్లే దారికెళ్ళిపోకు ఎవరికి నువ్వు బంటువనుకోకు జగతికి నువ్వు రాజువనుకుంటూ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ పాదాలే రెక్కలవ్వాలే నీలి నింగైనా చేతికందాలే సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ దిక్కుల్నే ధిక్కరించాలే చుక్కలెన్నున్నా తెంచి తేవాలే గమ్యం నీకై నడవదులే దూరమెంతైన తరగదులే కంటనీరుకే కరగదులే జాలి లేదులే ఓటమికే మొదలవకుండా పూర్తి అవదంటూ అడుగుకి ముందు తప్పటడుగంటూ మలుపులు కూడా స్ఫూర్తి అనుకుంటూ యుద్ధం చేసే సైన్యంలాగా సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ పాదాలే రెక్కలవ్వాలే నీలి నింగైనా చేతికందాలే సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ చెయ్ సవారీ దిక్కుల్నే ధిక్కరించాలే చుక్కలెన్నున్నా తెంచి తేవాలే. Udainche suryude nidrantu manade Nadireye datuthu kiranula savaari Agaseti sandrame alupantu apade Daridaka sagutu keratala savaari Chikatle chilchukuntu sankelle tenchukuntu Takaloy ningi anchu Padi padi talpadi nilbadga Nuvvu savaari Chei savaari Chei savaari Chei savaari Padale rekklavwale Nili ningaina chetikandale atozlyric.com Savaari Chei savaari Chei savaari Chei savaari Deekkule dhikkarinchale Chukkalannunna tench tevale Bhugolanne tiragakani apgaligedi avarasalu Nili meghanne kurvakani ajna vesina agadule Paluru cheppe maata vinukoku Naluguru valele darikellipoku Averiki nuvvu bantuvanukoku Jagatiki nuvvu rajuvanukuntu Savaari Chei savaari Chei savaari Chei savaari Padale rekklavwale Nili ningaina chetikandale Savaari Chei savaari Chei savaari Chei savaari Deekkule dhikkarinchale Chukkalannunna tench tevale Gamyam neekai nadavadule Duramentaina targadule Kant niruke kargadule Jali ledule otamike Modalvkunda phurti avadantu Aduguku mundu tappatdugantu Malupulu kooda sphurti anukuntu Yuddha chese sainyam laagaa Savaari Chei savaari Chei savaari Chei savaari Padale rekklavwale Nili ningaina chetikandale Savaari Chei savaari Chei savaari Chei savaari Deekkule dhikkarinchale Chukkalannunna tench tevale. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chey Savaari lyrics in Telugu by Sid Watkins, music by Shekar Chandra. Includes YouTube video and lyrics in multiple languages.