Koddi Koddiga Premistha by Javed Ali song Lyrics and video
Artist: | Javed Ali |
---|---|
Album: | Single |
Music: | Subhash Anand |
Lyricist: | Chandrabose |
Label: | Aditya Music India |
Genre: | |
Release: | 2023-09-11 |
Lyrics (English)
LYRICS OF KODDI KODDIGA PREMISTHA: The song "Koddi Koddiga Premistha" is sung by Javed Ali from Dinesh Tej, Hebah Patel and Payal Radhakrishna starrer Telugu film Ala Ninnu Cheri , directed by Maresh Shivan. KODDI KODDIGA PREMISTHA is composed by Subhash Anand , with lyrics written by Chandrabose . Ninnati kante ekkuvaga Ninu premisthaa Repati kante thakkuvaga Ninu premistha Ninnati kante ekkuvaga Ninu premisthaa Repati kante thakkuvaga Ninu premistha Ninna nedu repu ninnu Niduralonu vadhalakunda Koddhi koddhiga premistha Chaalaa kaalam premistha Koddhi koddhiga premistha Chaalaa kaalam premistha Koddhi koddhiga premistha Chache dhaaka premisthaa Nee rendu pedhavulanu Ninduga premistha Pedavulloni chirunavvulanu Pichhiga premisthaa Nee neeli kannulanu Chooputho premistha Kannulaloni kalavaramantha Manasutho premisthaa Manasutho premistha Ninne preminchadam ante Ninne preminchadam ante Nanu nenu preminchadame Koddhi koddhiga premistha Chaalaa kaalam premistha Koddhi koddhiga premistha Chache dhaaka premisthaa Nee noti prati maata Matthuga premistha Maatallo porapaatu Poorthigaa premisthaa Nuvvese prathi adugu Anthaga pemisthaa Aa adugu naatho vesthe Marinthaga premisthaa Neetho jeevinchadam ante Neetho jeevinchadam ante Swapnaanni jeevinchadame Koddhi koddhiga premistha Chaalaa kaalam premistha Koddhi koddhiga premistha Chache dhaaka premisthaa Sa ga ri ga ri saa gaa maa Sa ga ri ga ri sa Alaa ninu cheri నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా నిన్న నేడు రేపు నిన్ను నిదురలోను వదలకుండా కొద్ది కొద్దిగా ప్రేమిస్తా చాలా కాలం ప్రేమిస్తా కొద్ది కొద్దిగా ప్రేమిస్తా చాలా కాలం ప్రేమిస్తా కొద్ది కొద్దిగా ప్రేమిస్తా చచ్చే దాకా ప్రేమిస్తా స గ రి గ రి సా గా మా స గ రి గ రి స ని ద మ ని ని సా నీ రెండు పెదవులను నిండుగా ప్రేమిస్తా పెదవుల్లోని చిరునవ్వులను పిచ్చిగా ప్రేమిస్తా నీ నీలి కన్నులను చూపుతో ప్రేమిస్తా కన్నులలోని కలవరమంతా మనసుతో ప్రేమిస్తా నిన్నే ప్రేమించడం అంటే నిన్నే ప్రేమించడం అంటే నను నేను ప్రేమించడమే కొద్ది కొద్దిగా ప్రేమిస్తా చాలా కాలం ప్రేమిస్తా కొద్ది కొద్దిగా ప్రేమిస్తా చచ్చే దాకా ప్రేమిస్తా స గ రి గ రి సా గా మా స గ రి గ రి స ని ద మ ని ని సా నీ నోటి ప్రతి మాట మత్తుగా ప్రేమిస్తా మాటల్లో పొరపాటు పూర్తిగా ప్రేమిస్తా atozlyric.com నువ్వేసే ప్రతి అడుగు అంతగా ప్రేమిస్తా ఆ అడుగు నాతో వేస్తే మరింతగా ప్రేమిస్తా నీతో జీవించడం అంటే నీతో జీవించడం అంటే స్వప్నాన్ని జీవించడమే కొద్ది కొద్దిగా ప్రేమిస్తా చాలా కాలం ప్రేమిస్తా కొద్ది కొద్దిగా ప్రేమిస్తా చచ్చే దాకా ప్రేమిస్తా స గ రి గ రి సా గా మా స గ రి గ రి స అలా నిను చేరి Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Koddi Koddiga Premistha lyrics in Telugu by Javed Ali, music by Subhash Anand. Includes YouTube video and lyrics in multiple languages.