Padhaaa by Yazin Nizar song Lyrics and video
Artist: | Yazin Nizar |
---|---|
Album: | Single |
Music: | Sweekar Agasthi |
Lyricist: | Rehman |
Label: | Sony Music South |
Genre: | Friendship |
Release: | 2022-01-19 |
Lyrics (English)
Padhaaa lyrics, పదా the song is sung by Yazin Nizar from Stand Up Rahul. Padhaaa Friendship soundtrack was composed by Sweekar Agasthi with lyrics written by Rehman. Padhaaa Padhamantondhi pasi praayam Sadhaaa Ninu chereti aaratam Aage veelledhu kadhaa Naa… Kalaa nijaala melakuva Lona ninnu choope vela Paadele pedaalu kadalaka paatale Naa adugulu urukulu Parugulu theesthunte Maimarapulu merupulu Aa valapulu thalapulu Thapanalu penchesthunte aashale Padhaaa Padhamantondhi pasi praayam Sadhaaa Ninu chereti aaraatam Bayatiki raakunnaa Neevenaa lolona Edhuruga nuvvunna Jaarenaa o maataina Anumaanam ledhinkaa Anukoni edho vaikhari Maarchindhe eeroje kadhalannee Sandheham bandhinchi penchindhe Lo lo alajadi, vivarinche daaredho mari Emito kshanaalu kadhalaka Aagipoye aaraadheesthe Oopire thapinchi adigenu nee jathe Ee palukulu padhamulu Melikalu vesthunte Mundhenakalu munakalu Ee choravalu chanuvulu Kaburulu oopesthunte oogele. పదా పదమంటోంది పసి ప్రాయం సదా నిను చేరేటి ఆరాటం ఆగే వీల్లేదు కదా నా…. కలా నిజాల మెలకువలోన నిన్ను చూపే వేళ పాడెలే పెదాలు కదలక పాటలే నా అడుగులు ఉరుకులు పరుగులు తీస్తుంటే మైమరపులు మెరుపులు ఆ వలపులు తలపులు తపనలు పెంచేస్తుంటే ఆశలే పదా పదమంటోంది పసి ప్రాయం సదా నిను చేరేటి ఆరాటం బయటికి రాకున్నా నీవేనా లోలోన ఎదురుగ నువ్వున్న జారేనా ఓ మాటైనా అనుమానం లేదింకా అనుకోని ఏదో వైఖరి మార్చిందే ఈరోజే కధలన్నీ సందేహం బంధించి పెంచిందే లోలో అలజడి వివరించే దారేదో మరీ ఏమిటో క్షణాలు కదలక ఆగిపోయే ఆరాదీస్తే ఊపిరే తపించి అడిగెను నీ జతే atozlyric.com ఈ పలుకులు పదములు మెలికలు వేస్తుంటే ముందెనకలు మునకలు ఈ చొరవలు చనువులు కబురులు ఊపేస్తుంటే ఊగెలే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Padhaaa lyrics in Telugu by Yazin Nizar, music by Sweekar Agasthi. Includes YouTube video and lyrics in multiple languages.