Merupai Merisave by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | GK (Gantadi Krishna) |
Lyricist: | GK (Gantadi Krishna) |
Label: | Tips Telugu |
Genre: | Love |
Release: | 2022-06-18 |
Lyrics (English)
Merupai Merisave lyrics, మెరుపై మెరిసావే the song is sung by Sid Sriram from Leharaayi. Merupai Merisave Love soundtrack was composed by GK (Gantadi Krishna) with lyrics written by GK (Gantadi Krishna). Ninu chudaka na manasuku kudurannadi lede Ninu pondani ee janmakinka ardhamemite O merupu theegalaga nannu thaki vellake Na gunde chappudalle naaloki cherave Merupai merisave… Varamai kalisave… Gunde gilli vellave… Merupai merisave… Varamai kalisave… Gunde gilli vellave… Ilapai intha varaku chudanatti andama Okapari chusinaka ninnu marachu sadhyama Eduta nuvvele edalo nuvvele anninta nuvve Merupai merisave… Varamai kalisave… Gunde gilli vellave… Enthamandhino chusina mari kalagaledule Ninnu chudaga gunde gootilo ghanta mogene Enthamandhino chusina mari kalagaledule Ninnu chudaga gunde gootilo ghanta mogene Kavula kalamukaina dorakunatti bhavama Edute nilichinaka maatalinka sadhyama Kavula kalamukaina dorakunatti bhavama Edute nilichinaka maatalinka sadhyama Nuvvunna chote nenani rasesinadu raathani Merupai merisave… Varamai kalisave… Gunde gilli vellave… Okka chupuke lokamantha nee vaipu cheraga Okka navvutho nela paina muthyalu ralaga Okka chupuke lokamantha nee vaipu cheraga Okka navvutho nela paina muthyalu ralaga Bhuvipai intha varaku chudanatti andama Edurai chusi chudanattu velli poukuma Bhuvipai intha varaku chudanatti andama Edurai chusi chudanattu velli poukuma Nuvvunte chalu thoduga ededu lokalu elana Merupai merisave… Varamai kalisave… Gunde gilli vellave. నిను చూడక నా మనసుకు కుదురన్నది లేదే నిను పొందని ఈ జన్మకింకా అర్ధమేమిటే ఓ మెరుపు తీగలాగా నన్ను తాకి వెళ్ళకే నా గుండె చప్పుడల్లే నాలోకి చేరవే atozlyric.com మెరుపై మెరిసావే… వరమై కలిసావే… గుండె గిల్లి వెళ్ళావే… మెరుపై మెరిసావే… వరమై కలిసావే… గుండె గిల్లి వెళ్ళావే… ఇలపై ఇంత వరకుచూడనట్టి అందమా ఒకపరి చూసినాక నిన్ను మరచు సాధ్యమా ఎదుట నువ్వేలే, ఎదలో నువ్వేలే అన్నింటా నువ్వే మెరుపై మెరిసావే… వరమై కలిసావే… గుండె గిల్లి వెళ్ళావే… ఎంతమందినో చూసినా మరి కలగలేదులే నిన్ను చూడగ గుండె గూటిలో గంట మోగెనే ఎంతమందినో చూసినా మరి కలగలేదులే నిన్ను చూడగ గుండె గూటిలో గంట మోగెనే కవుల కలముకైనా దొరకునట్టి భావమా ఎదుటే నిలిచినాక మాటలింక సాధ్యమా కవుల కలముకైనా దొరకునట్టి భావమా ఎదుటే నిలిచినాక మాటలింక సాధ్యమా నువ్వున్న చోటే నేనని రాసేసినాడు రాతని మెరుపై మెరిసావే… వరమై కలిసావే… గుండె గిల్లి వెళ్ళావే… ఒక్క చూపుకే లోకమంతా నీ వైపు చేరగా ఒక్క నవ్వుతో నేలపైన ముత్యాలు రాలగా ఒక్క చూపుకే లోకమంతా నీ వైపు చేరగా ఒక్క నవ్వుతో నేలపైన ముత్యాలు రాలగా భువిపై ఇంతవరకు చూడనట్టి అందమా ఎదురై చూసి చూడనట్టు వెళ్లి పోకుమా భువిపై ఇంతవరకు చూడనట్టి అందమా ఎదురై చూసి చూడనట్టు వెళ్లి పోకుమా నువ్వుంటే చాలు తోడుగా ఏడేడు లోకాలు ఏలనా మెరుపై మెరిసావే… వరమై కలిసావే… గుండె గిల్లి వెళ్ళావే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Merupai Merisave lyrics in Telugu by Sid Sriram, music by GK (Gantadi Krishna). Includes YouTube video and lyrics in multiple languages.