Raahi Re by Kapil Kapilan song Lyrics and video

Artist:Kapil Kapilan
Album: Single
Music:Vivek Sagar
Lyricist:Kasarla Shyam
Label:Saregama Music
Genre:Happy
Release:2024-07-03

Lyrics (English)

RAAHI RE SONG LYRICS: Raahi Re is a Telugu song from the film Darling starring Priyadarshi, Nabha Natesh, directed by Aswin Raam. "RAAHI RE" song was composed by Vivek Sagar and sung by Kapil Kapilan , with lyrics written by Kasarla Shyam .
నిన్ను నను మోసీ మోసీ
తన ఒళ్ళూ దాచి దాచి
ఈ భూమి అలసిపోయానందా
ప్రాణాలే పోసీ పోసీ
శ్వాసల్లో నిలిచి నిలిచి
ఈ గాలి విసిగిపోయానంద
మాది లాగ
ఆగిపోకుండా సాగలిలేయ్
పరిగెత్తేయ్ మనసే
మనలోనే ఉండాలిలే
పెదవుల్లో చిరునవ్వే ఆరిపోవొద్దులేయ్
గుండెల్లోనా తడి ఉండలేయ్
చేరాలమ్మ తార తీరాలెయ్
కరిగే పోవ దూరాల్య్
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఈ లోకంలో తోటలు
అందరం రంగుల పూవులే
జాబిలీ మన కాపలా
సూరీడే దారులే చూపులే
ఎగిరే సీతాకోకల్లే
మన ఆశయాలే
తొడిగే ఊహలన్నీ
న రెక్కలే
వచ్చి పోయే వాళ్ళే
ఇదో యాత్రలే
ఇక నిలిచేవి
మన గుర్తులే
చేరాలమ్మ తార తీరాలెయ్
కరిగే పోవ దూరాల్య్
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
ఓహ్ రాహు రాహు రే రాహు రే
Ninnu nanu mosee mosee
Thana olloo daachi daachi
Ee bhoomi alasipoyaanandhaa
Praanaale posee posee
Swaasallo nilichi nilichi
Ee gaali visigipoyanandha
Madhi laaga
Aagipokunda saagaliley
Parigetthey manase
Manalona undalile
Pedhavullo chirunavve aaripovoddhuley
Gundellona thadi undaley
Cheralamma thaara theeraaley
Karige pova dhooraaley
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Ee lokamo thotale
Andharam rangula poovule
Jaabili mana kaapale
Sooride dhaarule choopule
Yegire seethakokalle
Mana aashaale
Thodige oohalanni
Na rekkale
Vachi poye vaalle
Idho yaathrale
Ika nilichevi
Mana gurthule
Cheralamma thaara theeraaley
Karige pova dhooraaley
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Oh raahi raahi re raahi re
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Raahi Re lyrics in Hindi by Kapil Kapilan, music by Vivek Sagar. Includes YouTube video and lyrics in multiple languages.