Alasina Sanchari by Hemachandra song Lyrics and video
Artist: | Hemachandra |
---|---|
Album: | Single |
Music: | Shakti Kanth |
Lyricist: | Sree Viswa |
Label: | Mango Music |
Genre: | Sad |
Release: | 2021-08-20 |
Lyrics (English)
Alasina Sanchari lyrics, అలసిన సంచారి the song is sung by Hemachandra from Nootokka Jillala Andagadu. Alasina Sanchari Sad soundtrack was composed by Shakti Kanth with lyrics written by Sree Viswa. O alasaina sanchari Parugulu ye daari nilabadu o saari Ee bathukanu baaraasi Alajadi raajesi adugide neekesi Nee kalalanu kaajesi Chelimine kolimilo tosesi Nee talapuna maatesi Lolo veluthuru thodesi Musirene thimarapu raakaasi Avahelana chesi kalathala saavaasi Musirene thimarapu raakaasi Avahelana chesi kalathala saavaasi Hey, thana unike vadhulukoni kalagaapulagam dishagaa Natanalatho gadipenilaa bidiyam valachi Musugokati thodugukoni kuhanaagathine nadavagaa Sahacharine edamaya kaajesina paniki Ye parihaaram koranundhi baatasaari valayam needhi Nee lopaale addhamalle etthi choope ee nadiche dhaari Erugave alasina sanchari Parugulu ye daari nilabadu o saari Erugave alasina sanchari Parugulu ye daari nilabadu o saari Samayame ee gamanamulo Alupu gelupu jathapadi Padagoduthu nilabedithe adhi okay le Thalachanidhe jariginadho verave vadhili Nilabadi nilakadagaa adugiduthu nuvu nadavaali Nee madhiloki thongi choodu Kaanavachhe nee sisalu lotu Ee payanaana aatupotu daatukuntu Nee theeram meetu atozlyric.com Sadalako alasina sanchari Parugulu ye dhaari nilabadu o saari Sadalako alasina sanchari Parugulu ye dhaari nilabadu o saari. ఓ అలసిన సంచారి పరుగులు ఏ దారి నిలబడు ఓసారి ఈ బతుకను బారాసి అలజడి రాజేసి అడుగిడె నీకేసి నీ కలలను కాజేసి చెలిమినే కొలిమిలో తోసేసి నీ తలపున మాటేసి లోలో వెలుతురు తోడేసి ముసిరెనే తిమరపు రాకాసి అవహేళన చేసి కలతల సావాసి ముసిరెనే తిమరపు రాకాసి అవహేళన చేసి కలతల సావాసి హే, తన ఉనికే వదులుకొని కలగాపులగం దిశగా నటనలతో గడిపేనిలా బిడియం వలచి ముసుగొకటి తొడుగుకొని కుహనాగతినే నడవగా సహచరినే ఎడమయ కాజేసిన పనికి ఏ పరిహారం కోరనుందో బాటసారి వలయం నీది నీ లోపాలే అద్దమల్లె ఎత్తి చూపే ఈ నడిచే దారి ఎరుగవే అలసిన సంచారి పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి ఎరుగవే అలసిన సంచారి పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి భారత్ల్య్రిక్స్.కోమ్ సమయమే ఈ గమనములో అలుపు గెలుపు జతపడి పడగొడుతూ నిలబెడితే అది ఓకే లే తలచనిదే జరిగినదో వెరవే వదిలి నిలబడి నిలకడగా అడుగిడుతూ నువు నడవాలి నీ మదిలోకి తొంగి చూడు కానవచ్చే నీ సిసలు లోటు ఈ పయణాన ఆటుపోటు దాటుకుంటూ నీ తీరం మీటు సడలకో అలసిన సంచారి పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి సడలకో అలసిన సంచారి పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Alasina Sanchari lyrics in Telugu by Hemachandra, music by Shakti Kanth. Includes YouTube video and lyrics in multiple languages.