Ye Kanta Kanneeru by Yasaswi Kondepudi song Lyrics and video
Artist: | Yasaswi Kondepudi |
---|---|
Album: | Single |
Music: | Vasanth G |
Lyricist: | Purnachary |
Label: | Aditya Music |
Genre: | Sad |
Release: | 2022-06-16 |
Lyrics (English)
Ye Kanta Kanneeru lyrics, ఏ కంట కన్నీరు the song is sung by Yasaswi Kondepudi from Yemaipothaney. Ye Kanta Kanneeru Sad soundtrack was composed by Vasanth G with lyrics written by Purnachary. Ye kanta kanneeru kuripinchuno Ye kanta kala ayyeno Ye gunde lothullo nidurinchuno Thanemaayalo munchuno Thanu vellu dhaari thaane marichi Thane ontarayye prema Manasantha nindi mantram vesi Mana sonthame kaadu premaa Premante ardham idhaa Pranayaaniki saradaa sadaa Ye kanta kanneeru kuripinchuno Ye kanta kala ayyeno Naaloni mounam vinipinchadaa Nenantu sagame unnaa kadhaa Nee nundi dhooram undedhelaa Ee kontha kaalam aagedhelaa Naalo nishabdhame chesenu yuddhame Naa badha konchamu vidipinchalevaa Neetho prayaanamu etu vaipu teeramu Naadaari okkati kanipinchaledhaa Premante ardham idhaa Pranayaaniki saradaa sadaa Nee gnapakaale nemareyagaa O haayi digulu kaligenelaa Naa nundi ninnu veliveyagaa Ye badhulu leni prashnavvanaa Ekaanthamandunaa ye kaanthi ledhugaa Naa chuttu shoonyame nimpesinaavugaa Neeraaka kosame ne maari choopanaa Maaraka nuvvilaa dhooranga povugaa Premante ardham idhaa Pranayaaniki saradaa sada. ఏ కంట కన్నీరు కురిపించునో ఏ కంట కల అయ్యేనో ఏ గుండె లోతుల్లో నిదురించునో తనేమాయలో ముంచునో తను వెళ్ళు దారి తానే మరిచి తానే ఒంటరయ్యే ప్రేమ మనసంతా నిండి మంత్రం వేసి మన సొంతమే కాదు ప్రేమా ప్రేమంటే అర్ధం ఇదా ప్రణయానికి సరదా సదా atozlyric.com ఏ కంట కన్నీరు కురిపించునో ఏ కంట కల అయ్యేనో నాలోని మౌనం వినిపించదా నేనంటూ సగమే ఉన్నా కదా నీ నుండి దూరం ఉండేదెలా ఈ కొంత కాలం ఆగేదెలా నాలో నిశ్శబ్దమే చేసెను యుద్ధమే నా బాధ కొంచము విడిపించలేవా నీతో ప్రయాణము ఎటు వైపు తీరము నా దారి ఒక్కటి కనిపించలేదా ప్రేమంటే అర్ధం ఇదా ప్రణయానికి సరదా సదా నీ జ్ఞాపకాలే నెమరేయగా ఓ హాయి దిగులు కలిగెనేలా నా నుండి నిన్ను వెలివేయగా ఏ బదులు లేని ప్రశ్నవ్వనా ఏకాంతమందునా ఏ కాంతి లేదుగా నా చుట్టూ శూన్యమే నింపేసినావుగా నీ రాక కోసమే నే మారి చూపనా మారాక నువ్విలా దూరంగా పోవుగా ప్రేమంటే అర్ధం ఇదా ప్రణయానికి సరదా సదా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ye Kanta Kanneeru lyrics in Telugu by Yasaswi Kondepudi, music by Vasanth G. Includes YouTube video and lyrics in multiple languages.