Nadiche Chandamama by Anudeep Dev song Lyrics and video

Artist:Anudeep Dev
Album: Single
Music:Vamsikanth Rekhana
Lyricist:Subham Viswanath
Label:Aditya Music
Genre:Love
Release:2021-09-10

Lyrics (English)

Nadiche Chandamama lyrics, నడిచే చందమామతో the song is sung by Anudeep Dev from First Show. Nadiche Chandamama Love soundtrack was composed by Vamsikanth Rekhana with lyrics written by Subham Viswanath.
Nadiche chandamama
Jathaga sagipommani
Hrudayam rasukundile
Epudo mounamga
atozlyric.com
Manase anduke ilaa
Nanne kasiripommani
Neetho kothadarilo
Nanne nadipinde
Marchesave manasara
Neandamtho chelithara
Deeni peru pramani
Aasaga undile
Deeni teeru ayani
Thelisindi nevalane
Madhuram madhuram ee pranayam
Tholi paruvamlo
Jarige madanam neekosam
Virahapu nadilo
Merise gaganam nee nayanam
Vasudhavanilo
Kurise rachanam aa adharam
Cheli pilupulalo
Vennele ne kosame
Ovekuvai udayistunde
Anduke e lokame
Nevaipe chustunde
Enduko innalila lenantha
Vintha vaibhavam
Andamai valindile
Na kalla mundare
Kalavaramo tholivaram
Theliyani e bhavam
Munupepudu eraganide
Preme e gaanam
Kavianaipoya neevalane
O priyalalana
Kalalo kathalo nee japame
Maruvanu vadana
Valapo malupo theliyadule
Manmadha rachana
Valache varuku viduvanule
Sogasula sadana
Praname o venuvai
Ee ganame vinipistunna
Paadame jalapatamai
Nee vente vastunna
Adbhutham naalo sagam
Nuvvu cheruvaina ee kshanam
Ankitham na jeevitham
Nee sonthamainade
Paravasame parimalamai
Naalo nindinde
Prathi nimisham nee thalape
Champestu unde.
నడిచే చందమామతో
జతగా సాగిపొమ్మని
హృదయం రాసుకుందిలే
ఎపుడో మౌనంగా
మనసే అందుకే ఇలా
నన్నే కసిరిపొమ్మని
నీతో కొత్తదారిలో
నన్నే నడిపిందే
మార్చేసావే మనసారా
నీ అందంతో చెలితారా
దీని పేరు ప్రేమని
ఆశగా ఉందిలే
దీని తీరు హాయని
తెలిసిందే నీ వలనే
మధురం మధురం ఈ ప్రణయం
తొలి పరువంలో
జరిగే మధనం నీకోసం
విరహపు నదిలో
మెరిసే గగనం నీ నయనం
వసుధావనిలో
కురిసే రచనం ఆ అధరం చెలి
పిలుపులలో
భారత్ల్య్రిక్స్.కోమ్
వెన్నెలే నీకోసమే
ఓ వేకువై ఉదయిస్తుందే
అందుకే ఈ లోకమే
నీ వైపే చూస్తుందే
ఎందుకో ఇన్నాల్లిలా లేనంత
వింత వైభవం
అందమై వాలిందిలే
నా కళ్ళ ముందరే
కలవరమో తొలివరమో
తెలియని ఈ భావం
మునుపెపుడు ఎరగనిదే
ప్రేమే ఈ గానం
కవినైపోయా నీ వలనే
ఓ ప్రియలలన
కలలో కథలో నీ జపమే
మరువను వదనా
వలపో మలుపో తెలియదులే
మన్మథ రచన
వలచే వరకు విడువనులే
సొగసుల సదనా
ప్రాణమే ఓ వేణువై
ఈ గానమే వినిపిస్తున్నా
పాదమే జలపాతమై
నీ వెంటే వస్తున్నా
అద్భుతం నాలో సగం
నువు చేరువైన ఈ క్షణం
అంకితం నా జీవితం
నీ సొంతమైనదే
పరవశమే పరిమళమై
నాలో నిండిందే
ప్రతి నిమిషం నీ తలపే
చంపేస్తూ ఉందే.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Nadiche Chandamama lyrics in Telugu by Anudeep Dev, music by Vamsikanth Rekhana. Includes YouTube video and lyrics in multiple languages.