Bandhame by Adithya song Lyrics and video
Artist: | Adithya |
---|---|
Album: | Single |
Music: | Anirudh Ravichander |
Lyricist: | Rajshri Sudhakar |
Label: | Sony Music South |
Genre: | Sad |
Release: | 2021-11-02 |
Lyrics (English)
Bandhame lyrics, బంధమే the song is sung by Adithya from Varun Doctor. Bandhame Sad soundtrack was composed by Anirudh Ravichander with lyrics written by Rajshri Sudhakar. Bandhame bandhame anubandhame Karigene virigene Naa aashalu chedirene Kalathalu mudirene Ayyo sokhame sokhame Madhi sokhame Migilene migilene Ye shaapamo thagilene Hrudhayamu pagilene Ney kanna kala vasi vaadene Adhi ninne ninne thalache Naa kanne kanne ninu choodaka Adhi kanneetilo thadiche atozlyric.com Ika naalo nee thalape Kadhalaade prathi kshanamu Madhi neekai Yedha vechenu vechenu vechenule Ika naalo nee thalape Kadhalaade prathi kshanamu Madhi neekai Yedha vechenu vechenu vechenule Nanne vidi yenaadu nuv vellake Sokhalalo eenadu mucheyyake Nee needaga neethodu untaanule Nee oohake ney oopirauthanule Nee aashanauthanu Nee dhyaasanauthanu Nuv nannu veedake Yedhalona gaayalu Regenu eevela Vedhinchake Ney kanna kala vasi vaadene Adhi ninne ninne thalache Naa kanne kanne ninu choodaka Adhi kanneetilo thadiche Ika naalo nee thalape Kadhalaade prathi kshanamu Madhi neekai Yedha vechenu vechenu vechenule Ika naalo nee thalape Kadhalaade prathi kshanamu Madhi neekai yedha vechenule Bandhame bandhame anubandhame Karigene virigene Naa aashalu chedirene Kalathalu mudirene Ayyo sokhame sokhame Madhi sokhame Migilene migilene Ye shaapamo thagilene Hrudhayamu pagilene. బంధమే బంధమే అనుబంధమే కరిగెనే విరిగెనే నా ఆశలు చెదిరెనే కలతలు ముదిరెనే భారత్ల్య్రిక్స్.కోమ్ అయ్యో శోకమే శోకమే మదిశోకమే మిగిలెనే మిగిలెనే ఏ శాపమో తగిలెనే హృదయము పగిలెనే నే కన్న కల వసి వాడెనే అది నిన్నే నిన్నే తలచే నా కన్నె కన్నే నిన్ను చూడక అది కన్నీటిలో తడిచే ఇక నాలో నీ తలపే కదలాడే ప్రతిక్షణము మది నీకై ఎద వెచెను వెచెను వేచెనులే ఇక నాలో నీ తలపే కదలాడే ప్రతి క్షణం మది నీకై ఎద వెచెను వెచెను వేచెనులే నన్నే విడి ఏనాడు నువ్ వెళ్ళకే శోకాలలో ఓ ఈనాడు ముంచెయ్యకే నీ నీడగా నీ తోడు ఉంటానులే నీ ఊహకే నే ఊపిరౌతానులే నీ ఆశనౌతాను నీ ధ్యాసనౌతాను నువ్ నన్ను వీడకే ఎదలోన గాయాలు రేగేను ఈవేళ వేధించకే నే కన్న కల వసి వాడెనే అది నిన్నే నిన్నే తలచే నా కన్నె కన్నే నిన్ను చూడక అది కన్నీటిలో తడిచే ఇక నాలో నీ తలపే కదలాడే ప్రతిక్షణము మది నీకై ఎద వెచెను వెచెను వేచెనులే ఇక నాలో నీ తలపే కదలాడే ప్రతి క్షణం మది నీకై ఎద వేచెనులే బంధమే బంధమే అనుబంధమే కరిగెనే విరిగెనే నా ఆశలు చెదిరెనే కలతలు ముదిరెనే అయ్యో శోకమే శోకమే మదిశోకమే మిగిలెనే మిగిలెనే ఏ శాపమో తగిలెనే హృదయము పగిలెనే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bandhame lyrics in Telugu by Adithya, music by Anirudh Ravichander. Includes YouTube video and lyrics in multiple languages.