Gango Renuka Thalli by Mahalingam song Lyrics and video
Artist: | Mahalingam |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Chandrabose |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2024-12-09 |
Lyrics (English)
GANGO RENUKA THALLI SONG LYRICS: The song is sung by Mahalingam from the Telugu film Pushpa 2: The Rule , directed by Sukumar. The film stars Allu Arjun, Fahadh Faasil and Rashmika Mandanna in the lead role. The music of "Gango Renuka Thalli" song is composed by Devi Sri Prasad , while the lyrics are penned by Chandrabose . ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగో రెణుకా తల్లి నల్లా నల్లా కాటుక పెట్టి మమ్ము దయ సూటగా వచ్చే గంగో రెణుకా తల్లి ఘళ్ళు ఘళ్ళు గజ్జలూ కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గోలకు చీర కట్టి గంగో రెణుకా తల్లి ఊలొకి వచ్చెమ్మా గంగో రెణుకా తల్లి తలర్రి పూలు పెట్టి గంగో రెణుకా తల్లి జాతర్లు తెచ్చెన్నమ్మ గంగో రెణుకా తల్లి హే థంగేడు పూలు పెట్టి గంగో రెణుకా తల్లి కంతానా దూకెన్నమ్మ గంగో రెణుకా తల్లి ముక్క ముక్కెర పిట్టి గంగో రెణుకా తల్లి లోకనలెన్నమ్మ గంగో రెణుకా తల్లి మందర సూటంగా గంగో రెణుకా తల్లి మున్ను కన్నులమ్మ గంగో రెణుకా తల్లి వెనకాల సూటంగా గంగో రెణుకా తల్లి వెలు కన్నులమ్మ గంగో రెణుకా తల్లి సాధు సిద్ధులంటా గంగో రెణుకా తల్లి సాగెల పడ్డరమ్మ గంగో రెణుకా తల్లి మహా జువజులంటా గంగో రెణుకా తల్లి మోకరిల్లిరామమ్మ గంగో రెణుకా తల్లి కొరిక కొరంగా గంగో రెణుకా తల్లి రంగులు పూసినమ్మో గంగో రెణుకా తల్లి ఆశలు తిరంగా గంగో రెణుకా తల్లి వేషాలు వేసినామో గంగో రెణుకా తల్లి నీకన్న పెద్ద దిక్కులొక ఆక్కడుంది నైవేద్యం ఎట్టంగా మాకడ ఏమిటాండి మొరళన్ని ఆలకించి వరమయ్యవే తల్లి కన్న పిల్లలను కాపడవే తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి గంగో రెణుకా తల్లి Erra erra parani petti Mammu palincaga vacche Gango renuka thalli Nalla nalla katuka petti Mammu daya sutaga vacche Gango renuka thalli Ghallu ghallu gajjalu katti Mammu nadipinchaga vacche Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Golaku chira katti Gango renuka thalli Uloki vacchemma Gango renuka thalli Talarri pulu petti Gango renuka thalli Jatarlu tecchennamma Gango renuka thalli He thangedu pulu petti Gango renuka thalli Kantana dukennamma Gango renuka thalli Mukka mukkera pitti Gango renuka thalli Lokanalennamma Gango renuka thalli Mandara sutanga Gango renuka thalli Munnu kannulamma Gango renuka thalli Venakala sutanga Gango renuka thalli Velu kannulamma Gango renuka thalli Sadhu siddhulanta Gango renuka thalli Sagela paddaramma Gango renuka thalli Maha juvajulanta Gango renuka thalli Mokarilliramamma Gango renuka thalli Korika koranga Gango renuka thalli Rangulu pusinammo Gango renuka thalli Asalu tiranga Gango renuka thalli Vesalu vesinamo Gango renuka thalli Nikanna pedda dikkuloka akkadundi Naivedyam ettanga makada emitandi Moralanni alakinci varamayyave thalli Kanna pillalanu kapadave thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Gango renuka thalli Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gango Renuka Thalli lyrics in Telugu by Mahalingam, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.