Singaro Singa by Baba Sehgal, Vaikom Vijayalakshmi song Lyrics and video
Artist: | Baba Sehgal, Vaikom Vijayalakshmi |
---|---|
Album: | Single |
Music: | Vivek Sagar |
Lyricist: | Niklesh Sunkoji |
Label: | Tips Telugu |
Genre: | Pop |
Release: | 2024-07-20 |
Lyrics (English)
SINGARO SINGA SONG LYRICS: Singaro Singa is a Telugu song from the film Swag starring Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, directed by Hasith Goli. "SINGARO SINGA" song was composed by Vivek Sagar and sung by Baba Sehgal, Vaikom Vijayalakshmi , with lyrics written by Niklesh Sunkoji . ఎవ్రీబడి ఆన్ ద ఫ్లోర్ కమాన్ సింగరో సింగ అబ్బో సింగరో సింగ సింగరో సింగ అబ్బో సింగరో సింగ ఖాముష్ కూసోరి కండ్లారపకుర్రి కంటెంటు తోని అస్తాండు సింగరో సింగ పక్కక్ జరగుర్రి దండల్ గుచ్చురి దండాలు గిండాలు పెట్టుర్రి అస్తాండు సింగరో సింగ జర నువ్వు సైడ్ పోరా లింగ సింగరో సింగ అరే ఓ సింగరో సింగ టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ ఆల్వేస్ ట్రెండింగ్ కింగా టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ ఆల్వేస్ ట్రెండింగ్ కింగా టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా ఫైర్ మీద ఉందే ఇన్‌స్టా హ్యాండిల్ క్రేజ్ సూడు తమ్మి జస్టు మెంటల్ నోరు ఎల్లబెట్టి లెక్కవెట్టరో బాబు లైక్ లూ షేర్ లూ సబ్స్క్రయిబ్ లూ సింగ పేరు మీన లక్ష ఫేక్ పేజ్ లు చిచ్చు రేపుతున్న నిత్య ఫ్యాను వార్ లు ఏది ముట్టు వైరలు ముడ్డి సుట్టు పాపలు సింగన్న సిత్రాల లీలలు సింగన్నే సేసిందో ఆ సిటారు కొమ్మన ఓ రీలే అఫ్సోజ్ ఐ సూస్తాయే కొండ మీని కోతులే కంటెంట్ ఏ వదిలిందో ఇక ఇంటరునెట్టే బెదరాలే హైప్ తెచ్చి మీన కుమ్మాలే లైక్ ల చుమ్మాలే సింగరో సింగ అబ్బో సింగరో సింగ వన్ మోర్ టైమ్ సింగరో సింగ అబ్బో సింగరో సింగ టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ ఆల్వేస్ ట్రెండింగ్ కింగా టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ ఆల్వేస్ ట్రెండింగ్ కింగా టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా Everybody on the floor Common Singaro singa Abbo singaro singa Singaro singa Abbo singaro singa Khaamush koosorri Kandlaarpakurri Contentu thoni Asthaandu singaro singa Pakkak jargurri Dandal gucchurri Dandalu gindalu petturri Asthaandu singaro singa Jara nuvvu side pora linga Singaro singa Arey oh singaro singa Tippu top u thopu oope maa singa Always trendingu kinga Tikku tok la yelu vettindante Bang ae ra naa saami ranga Tippu top u thopu oope maa singa Always trendingu kinga Tikku tok la yelu vettindante Bang ae ra naa saami ranga Fire u meeda unde insta handle uu Craze u soodu thammi justu mental uu Noru yellabetti lekkavettaro baabuu Like lu share lu subscribe lu Singa peru meena laksha fakeu page lu Chichu reputhunna nithya fanu war lu Yedhi muttu viralu muddi suttu paapalu Singanna sithraala leelalu Singanney sesindo Aa sitaaru kommana o reeley Afsoz ai soosthaaye Konda meeni kothuley Content ey vadilindo Ika interunettey bedaraaley Hype u thecchi meena kummaaley Likeu la chummaaley Singaro singa Abbo singaro singa One more time Singaro singa Abbo singaro singa Tippu topu thopu oopey maa singa Always trendingu kinga Tikku taakla velu pettindante Bang ae ra naa saami ranga Tippu topu thopu oopey maa singa Always trendingu kinga Tikku taakla velu pettindante Bang ae ra naa saami ranga Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Singaro Singa lyrics in Hindi by Baba Sehgal, Vaikom Vijayalakshmi, music by Vivek Sagar. Includes YouTube video and lyrics in multiple languages.