Ooo Narappa by Dhanunjay, Varam song Lyrics and video
Artist: | Dhanunjay, Varam |
---|---|
Album: | Single |
Music: | Mani Sharma |
Lyricist: | Ananta Sriram |
Label: | Suresh Productions Music |
Genre: | Happy |
Release: | 2021-07-16 |
Lyrics (English)
Ooo Narappa lyrics, ఓఓఓ నారప్ప the song is sung by Dhanunjay, Varam from Narappa. Ooo Narappa Happy soundtrack was composed by Mani Sharma with lyrics written by Ananta Sriram. Ooo narappa Nuvantey entho etamgundoi narappa Ninnu chudanganey eparendoi nareppa Ooo kanamma Ah kanti reppai kasukunta kanamma Nee jantai antee petukunta ee janmaa Eneyva etta etta Naa gundeya vantundaado Eneyley asala chitta Ah eruke em avtundadho Baleyga bagundey silaka nee maya Talakai adenchey pelakai aipoya Kalakey norurey elugey manapai Padutundadey hoyaaaa Ooo narappa Nuvantey entho etamgundoi narappa Ninnu chudanganey eparendoi nareppa Ooo kanamma Ah kanti reppai kasukunta kanamma Nee jantai antee petukunta ee janmaa atozlyric.com Ballary santakelli Oo basedu paletena Palel nuvu testey mawa Na pranaley badulechaina Kaderi gulloki kalise podhama Madaka siralona manuvadedham Seruvu kanenchi sakani gudesey Manamesukundama Ooo narappa Nuvantey entho etamgundoi narappa Ninnu chudanganey eparendoi nareppa Ooo kanamma Ah kanti reppai kasukunta kanamma Nee jantai antee petukunta ee janmaa. భారత్ల్య్రిక్స్.కోమ్ ఓఓఓ నారప్ప నువ్వంటే ఇట్టంగుందే నారప్ప నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప ఓఓఓ కన్నమ్మ ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ ఇనేయ్ వా ఇట్టా ఇట్టా నా గుండె ఏమంటుంటదో ఇన్నాలే ఆశల చిట్టా ఆ ఎరుకే ఎం అవుతుండదో భలేగా బాగుందే సిలకా నీ మాయ తలకాయ్ ఆడించే పిలకాయ్ అయిపోయా కలకే నోరూరే ఎలుగె మనపై పడుతుండాదే హోయా ఓఓఓ నారప్ప నువ్వంటే ఇట్టంగుందే నారప్ప నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప ఓఓఓ కన్నమ్మ ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ బళ్లారి సంతకెళ్లి ఓ బాసేడు పల్లీలు తేనా పల్లీలు నువు తెస్తే మావ నా ప్రాణాలే బదులిచ్చేయనా కదిరి గుళ్ళోకి కలిసి పోదామా మడక సిరలోన మనువాడేద్దామా సెరువు కాన్నుంచి సక్కని గుడిసె మనమేసుకున్దామా ఓఓఓ నారప్ప నువ్వంటే ఇట్టంగుందే నారప్ప నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప ఓఓఓ కన్నమ్మ ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ooo Narappa lyrics in Telugu by Dhanunjay, Varam, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.