Daare Leda by Roshan Sebastian song Lyrics and video
Artist: | Roshan Sebastian |
---|---|
Album: | Single |
Music: | Vijai Bulganin |
Lyricist: | KK |
Label: | Wall Poster Cinema |
Genre: | Love |
Release: | 2021-06-19 |
Lyrics (English)
Daare Leda lyrics, దారే లేదా the song is sung by Roshan Sebastian from Wall Poster Cinema. Daare Leda Love soundtrack was composed by Vijai Bulganin with lyrics written by KK. Mabbe kammindaa lokam aagindhaa Maatho kaadhantu chuusthu undaala Daare…. Leda….aa Gaale bhayamaindaa Shwaase karuvaindaa Yuddham chesthunnaa Shatruvu doorangaa Pone podaa aa aa… Maa gonthe diganande O muddhainaa ee shokhamtho Maa kantireppemo nidhre ponde Devullam antaare Oopiri pothe chuusthu unna Praanaale kaapaade veele lede.. atozlyric.com Charithralo samaadhulegaa Ilaanti ee upadravaale Samishtigaa jayinchalevaa oho oo Konnaallaki gathammidhegaa Idhe kshanam gadusthu podaa Poradadhaam poyeti dhaaka ho oo Shokham digaminge aashe brathikinche Paadaali mugimpe ye ye… Dhairyaalanu nimpe cheddhaam thegadhempe Dhooraalaku pampe Maa chaduvulane niladheesthundaa Maa anubhavame velivesthundaa Mari nirlaksham panikosthundaa Idhi vishwaanne balichesthundaa Tholichesthundaa Charithralo samaadhulegaa Ilaanti ee upadravaale Samishtigaa jayinchalevaa oho oo Konnaallaki gathammidhegaa Idhe kshanam gadusthu podaa Poradadhaam poyeti dhaaka ho oo Mundunde sainyam peduthunte praanam Chusthu undhaamaa manamem cheyalemaa Maate vindhaama bhadhrangundaama Musuge veddhaama tharime kodadaama. మబ్బే కమ్మిందా లోకం ఆగిందా మాతో కాదంటూ చూస్తూ ఉండాలా దారే లేదా… ఆ ఆఆ ఆ గాలే భయమైందా శ్వాసే కరువైందా యుద్ధం చేస్తున్నా శత్రువు దూరంగా పోనే పోదా, ఆ ఆఆ ఆ మా గొంతే దిగనందే ఓ ముద్దైనా ఈ శోఖంతో మా కంటిరెప్పేమో నిద్రే పొందే దేవుళ్ళం అంటారే ఊపిరి పోతే చూస్తూ ఉన్న ప్రాణాలే కాపాడే వీలే లేదే చరిత్రలో సమాధులేగా ఇలాంటి ఈ ఉపద్రవాలే సమిష్టిగా జయించలేవా, ఓ హో ఓ ఓ కొన్నాళ్ళకి గతమ్మిదేగా ఇదే క్షణం గడుస్తూ పోదా పోరాడదాం పోయేటి దాకా, హో ఓ ఓ భారత్ల్య్రిక్స్.కోమ్ శోఖం దిగమింగే ఆశే బ్రతికించే పాడాలి ముగింపే, ఏ ఏఏ ఏ ధైర్యాలను నింపే.. చేద్దాం తెగదెంపే దూరాలకు పంపే మా చదువులనే నిలదీస్తుందా మా అనుభవమే వెలివేస్తుందా మరి నిర్లక్ష్యం పనికొస్తోందా ఇది విశ్వాన్నే బలిచేస్తుందా తొలిచేస్తుందా చరిత్రలో సమాధులేగా ఇలాంటి ఈ ఉపద్రవాలే సమిష్టిగా జయించలేవా, ఓ హో ఓ ఓ కొన్నాళ్ళకి గతమ్మిదేగా ఇదే క్షణం గడుస్తూ పోదా పోరాడదాం పోయేటి దాకా, హో ఓ ఓ ముందుండే సైన్యం పెడుతుంటే ప్రాణం చూస్తూ ఉందామా మనమేం చేయలేమా మాటే విందామా భద్రంగుందామా ముసుగే వేద్దామా తరిమే కొడదామా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Daare Leda lyrics in Telugu by Roshan Sebastian, music by Vijai Bulganin. Includes YouTube video and lyrics in multiple languages.