Kundanala Bomma by Sri Krishna song Lyrics and video
Artist: | Sri Krishna |
---|---|
Album: | Single |
Music: | Gopi Sundar |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | T-Series Telugu |
Genre: | Love |
Release: | 2024-09-04 |
Lyrics (English)
KUNDANALA BOMMA SONG LYRICS: Kundanala Bomma is a Telugu song from the film Dhoom Dhaam starring Chetan Krishna, Hebba Patel directed by Macha Saikishor "KUNDANALA BOMMA" song was composed by Gopi Sundar and sung by Sri Krishna , with lyrics written by Ramajogayya Sastry . పదునాల్గు భువనాలు ప్రణమిల్లు నాయకుడతడు ఒదిగి నేడు అలమేలు హృదయమైనాడు జగమేలు వెంకట విభుడు జవరాలి సగమైనాడు అందమైన కుందనాల బొమ్మ రా అన్నమయ్య కీర్తనల్లే ఉంది రా పద్దతైన పారిజాత పువ్వు రా నేనంటే తనకు ఇష్టమంటోంది రా ఆ అచ్చ తెలుగందం చూసి ముచ్చట పడిపోయా మనసంతా తన పేరే రాసి ప్రేమలో పడిపోయా ఆ బ్రహ్మ చేతి రాత నే కోరుకున్న సీత దొరికింది అంతే చాలు చాలు చాలు చాలు చాలు లక లక లక లక్కీ లక్కీ లైఫ్ ఓ షీస్ గొన్న బి మై లవ్లీ వైఫ్ లక లక లక లక్కీ లక్కీ లైఫ్ ఓ షీస్ గొన్న బి మై లవ్లీ వైఫ్ అందమైన కుందనాల బొమ్మ రా అన్నమయ్య కీర్తనల్లే ఉంది రా చూసింది మొన్నైనా కలిసింది నిన్నైనా ఎన్నేళ్ల బంధం లాగో అల్లుకుపోతున్నా మనసారా కాస్తైనా మాట్లాడుకోకున్నా నా ఊహల సరి జోడిని తనలో చూస్తున్నా పువ్వుల తోన పూజిస్తాలే ముపూట నవ్వుల్లోన ముంచేస్తాలే మారిపోయే పిల్ల వల్లే నా జాతకాలే అదృష్టం అంటే అంతా నాదేలే లక లక లక లక్కీ లక్కీ లైఫ్ ఓ షీస్ గొన్న బి మై లవ్లీ వైఫ్ నా కోసం పుట్టింది నా తలుపు తట్టింది ఎన్నాళ్ల నుంచి పాపం వెయిటింగ్ చేస్తుందో గుండెల్లోకొచ్చింది గువ్వల్లే కూర్చుంది నా పూల దండల్లోకి ఎప్పుడు వస్తుందో వన్ అండ్ ఓన్లీ కోహినూర్ తానేగా సాటి పోటీ లేనే లేరు ఈ రత్నాన్ని కన్నవారు నా లెక్కల్లోన వందకు వంద మార్కులు పొందారు అందమైన కుందనాల బొమ్మ రా అన్నమయ్య కీర్తనల్లే ఉంది రా Padunaalgu bhuvanaalu Pranamillu nayakudathadu Odhigi nedu alamelu Hrudayamainaadu Jagamelu venkata vibhudu Javaraali sagamainaadu Andamaina kundanala bomma raa Annamayya keerthanalle undi raa Padhataina paarijaatha puvvu raa Nenante thanaku istamantondhi raa Aa accha telugandam Choosi mucchata padipoyaa Manasantha thana pere raasi Premalo padipoyaa Aa brahma cheti raatha Ne korukunna seetha Dorikindi anthe chaalu Chaalu chaalu chaalu chaalu Laka laka laka lucky lucky life O she is gonna be my lovely wife Laka laka laka lucky lucky life O she is gonna be my lovely wife Andamaina kundanala bomma raa Annamayya keerthanalle undi raa Chusindi monnayina kalisindi ninnayina Yennella bandham laago allukupothunna Manasaara kasthayina maatadukokunna Naa oohala sari jodini thanalo chustunna Puvvula thona poojisthale Mupoota navvullona munchestale Maaripoye pilla valle naa jaathakale Adrustam ante antha naadele Laka laka laka lucky lucky life O she is gonna be my lovely wife Naa kosam puttindi naa talupu tattindi Ennalla nunchi paapam waiting chestundo Gundellokocchindi guvvalle kurchundi Naa poola dandalloki eppudu vasthundo One and only kohinoor thanega Saati poti lene leru Ee rathnanni kannavaaru Naa lekkallona vandaku vanda Markulu pondaru Andamaina kundanala bomma raa Annamayya keerthanalle undi raa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kundanala Bomma lyrics in Hindi by Sri Krishna, music by Gopi Sundar. Includes YouTube video and lyrics in multiple languages.