Rise Of Shyam by Vishal Dadlani, Anurag Kulkarni, Cizzy song Lyrics and video
Artist: | Vishal Dadlani, Anurag Kulkarni, Cizzy |
---|---|
Album: | Single |
Music: | Mickey J Meyer |
Lyricist: | Krishna Kanth |
Label: | Saregama Telugu |
Genre: | |
Release: | 2021-11-10 |
Lyrics (English)
Rise Of Shyam lyrics, రిసె అఫ్ శ్యామ్ the song is sung by Vishal Dadlani, Anurag Kulkarni, Cizzy from Shyam Singha Roy. Rise Of Shyam soundtrack was composed by Mickey J Meyer with lyrics written by Krishna Kanth. Puttindha o aksharame Kagithapu kadupu cheelche Anyayam thale tenche Are karavaalamlaa padhuna kalamera atozlyric.com Shyam singha roy Arey egisi padu alajadi vaade Shyam singha roy Arey thiragabadina sangramam vaade Shyam singha roy Arey venukanadani chaitanyam vaade Shyam singha roy Singha roy singgha roy singha roy Patasulne likisthadu Nijam kosam shraamisthadu Janam kosam thapisthadu Arey agnananni paathara vesthadu Paduthu unna prathi poota paina Thana netthuru sirala paareyraa Medalu vanche raoyulathone Kavi prashnal yuddhamera Sindhuram rangunna jandara Shyam singha roy Arey egisi padu alajadi vaade Shyam singha roy Arey thiragabadina sangramam vaade Shyam singha roy Arey venukanadani chaitanyam vaade Shyam singha roy Singha roy singgha roy singha roy Shyam singha roy Arey egisi padu alajadi vaade Shyam singha roy Arey thiragabadina sangramam vaade Shyam singha roy Arey venukanadani chaitanyam vaade Shyam singha roy Singha roy singgha roy singha roy Garjinche muddera Thellodaina nallodaina theda ledhura Swathantryam nee swapnamraa Ye krodhalu udvegalu ninnem cheyura Gudilo gadiulo unna Sthree shakthiki inthati kastala Thalale thempe aa kaalikake Charabattuthu sankella Nee valle ee swechha sadhyam ra Shyam singha roy Arey egisi padu alajadi vaade Shyam singha roy Arey thiragabadina sangramam vaade Shyam singha roy Arey venukanadani chaitanyam vaade Shyam singha roy Singha roy singgha roy singha roy Shyam singha roy Arey egisi padu alajadi vaade Shyam singha roy Arey thiragabadina sangramam vaade Shyam singha roy Arey venukanadani chaitanyam vaade Shyam singha roy Singha roy singgha roy singha roy. పుట్టిందా ఓ అక్షరమే కాగితపు కడుపు చీల్చే అన్యాయం తలే తెంచే అరె కరవాలంలా పదునా కాలమేరా శ్యామ్ సింఘా రాయ్ అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె వెనుకబడని చైతన్యం వాడే శ్యామ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ భారత్ల్య్రిక్స్.కోమ్ పటాసుల్నే లిఖిస్తాడు నిజం కోసం శ్రమిస్తాడు జనం కోసం తపిస్తాడు అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు పడుతూ ఉన్నా ప్రతి పుట పైన తన నెత్తురు సిరలా పారేరా మెడల్ వంచే రాయులతోనే కవి ప్రశ్నల యుద్ధమేరా సింధూరం రంగున్నా జండారా శ్యామ్ సింఘా రాయ్ అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె వెనుకబడని చైతన్యం వాడే శ్యామ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ శ్యామ్ సింఘా రాయ్ అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె వెనుకబడని చైతన్యం వాడే శ్యామ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ గర్జించే ముద్దెరా తెల్లొడైన నల్లోడైన తేడా లేదురా స్వాతంత్య్రం నీ స్వప్నంరా ఏ క్రోధాలు ఉద్వేగాలు నిన్నేం చేయు రా గుడిలో ఉన్నా గడిలో ఉన్నా స్ర్తీ శక్తికి ఇంతటి కష్టాలా తలలె తెంపే ఆ కాళిక కే చరబట్టుతూ సంకెళ్లా నీ వల్లే ఈ స్వచ్చే సాధ్యం రా శ్యామ్ సింఘా రాయ్ అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె వెనుబడని చైతన్యం వాడే శ్యామ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ శ్యామ్ సింఘా రాయ్ అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింఘా రాయ్ అరె వెనుకబడని చైతన్యం వాడే శ్యామ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rise Of Shyam lyrics in Telugu by Vishal Dadlani, Anurag Kulkarni, Cizzy, music by Mickey J Meyer. Includes YouTube video and lyrics in multiple languages.