Telusa Telusa by Shankar Mahadevan song Lyrics and video
Artist: | Shankar Mahadevan |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Sony Music South |
Genre: | Happy |
Release: | 2022-02-05 |
Lyrics (English)
Telusa Telusa lyrics, తెలుసా తెలుసా the song is sung by Shankar Mahadevan from Ranga Ranga Vaibhavanga. Telusa Telusa Happy soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani. Telusa telusa Evvarikosam evvaru pudathaaro Evariki evaremi avuthaaro Telusaa telusaa Ee hrudayaalaku ye katha raasundho Evvaru chadavani kadhanam emundho Aade paade vayasulalo Mude pade oo rendu manasulu Paalu neellu veella polikalu Vere chesi choose veelledhantaaru Telusa telusa Evvarikosam evvaru pudathaaro Evariki evaremi avuthaaro Kalise untunna kalavani kannullaa Kanipisthu unna kalaale okatanta Pagaalu raathirila pakkane untunnaa Veelle kalisunde roje raadhantaa Telusaa telusaa Aa uppu nippulakannaa Chitapatalaade kopaale veellenannaa Okarini okaru makkuvagaa Thakkuvaga choosi poti pettaavo Mari veellaku saate evaru raarantaa Telusa telusa Evvarikosam evvaru pudathaaro Evariki evaremi avuthaaro Chuttu taarallaa chuttaaluntunnaa Bhoomi chandrulla veelle verantaa Muchhapu haaramlo raaye rathnamlaa Endarilo unnaa assalu kalavarugaa Edhuredhurunde aa thoorpu padamaralaina Edho roju okatayye veelundhantaa Pakkane unna kaliselle daarokate ayinaa Kaani ye nimisham okkatigaa Padani adugulu veellantaa Telusa telusa Evvarikosam evvaru pudathaaro Evariki evaremi avuthaaro Telusa telusa Ee hrudayaalaku ye katha raasundho Evvaru chadavani kadhanam emundho. తెలుసా తెలుసా ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో తెలుసా తెలుసా ఈ హృదయాలకు ఏ కథ రాసుందో ఎవ్వరు చదవని కధనం ఏముందో ఆడే పాడే వయసులలో ముడే పడే ఓ రెండు మనసులు పాలు నీళ్ళు వీళ్ళ పోలికలు వేరే చేసి చూసే వీల్లేదంటారు తెలుసా తెలుసా ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో కలిసే ఉంటున్నా కలవని కన్నుల్లా కనిపిస్తూ ఉన్నా కలలే ఒకటంటా పగలు రాతిరిలా పక్కనే ఉంటున్నా వీళ్ళే కలిసుండే రోజే రాదంటా atozlyric.com తెలుసా తెలుసా ఆ ఉప్పూ నిప్పులకన్నా చిటపటలాడే కోపాలే వీల్లేనంటా ఒకరిని ఒకరు మక్కువగా తక్కువగా చూసి పోటీ పెట్టావో మరి వీళ్ళకు సాటే ఎవరూ రారంటా తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా భూమి చంద్రుల్లా వీళ్ళే వేరంటా ముచ్చపు హారంలో రాయే రత్నంలా ఎందరిలో ఉన్నా అస్సలు కలవరుగా ఎదురెదురుండే ఆ తూర్పు పడమరలైన ఏదో రోజు ఒకటయ్యే వీలుందంటా పక్కనే ఉన్నా కలిసెల్లే దారొకటే అయినా కానీ ఏ నిమిషం ఒక్కటిగా పడని అడుగులు వీళ్ళంటా తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి ఔతారో తెలుసా తెలుసా ఈ హృదయాలకు ఏ కథ రాసుందో ఎవ్వరు చదవని కధనం ఏముందో. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Telusa Telusa lyrics in Telugu by Shankar Mahadevan, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.