Manasu Palike by Swetha Mohan song Lyrics and video

Artist:Swetha Mohan
Album: Single
Music:Padmanabh Bharadwaj
Lyricist:Chandrabose
Label:Lahari Music | T-Series
Genre:
Release:2020-11-26

Lyrics (English)

Manasu Palike lyrics, మనసు పలికే the song is sung by Swetha Mohan from Seethayanam. Manasu Palike soundtrack was composed by Padmanabh Bharadwaj with lyrics written by Chandrabose.
మనసు పలికే నీ మాటనే
పెదవి పిలిచె నీ పేరునే
కనులు వెతికే నీ రూపునే
కలలు తిరిగే నీ వైపునే
హృదయమడిగె నీ రాకని
నుదురు నిలిపే నీ రేఖని
నిదుర చెదిరే నీ వల్లనే
నిమిషమొదలి నీ వెల్లనే
బ్రతుకు జరిపే నీ పూజని
తనువు బ్రతికే నీ ప్రేమ
అందుతుంది అన్న ఆశతోనే
నిన్నే కోరుకొని, నిన్నే నమ్ముకొని
నిన్నే నింపుకొని నా మది
తేనెటీగ చుట్టు పువ్వే ఎగిరినట్టు
తీయ్యగ ఎగురుతు ఉన్నాది
ఇది విభిన్నం, ఇది విచిత్రం
ప్రియ ప్రయత్నం వాగు వెనకపడి
కడలి తిరిగినాది నేల వెనకపడి
నింగి తిరిగినాది సింహమెనకపడి
జింక తిరిగినది ప్రాణమెనకాల ప్రాణి ఈనాడు
ప్రేమకై తిరిగేనే
మనసు పలికే నీ మాటనే
పెదవి పిలిచె నీ పేరునే
కనులు వెతికే నీ రూపునే
కలలు తిరిగే నీ వైపునే
శివుని ధనుస్సు లేదు స్వయంవరం లేదు
సూటిగా నిలిచా సీతనై
పడుచు ప్రాయమే పూలమాలగా
మెడలో వేస్తా నీదాన్నై
అని అంటున్నా, వినమంటున్నా అరె ఈపైన
బేలతనము ఇక బలము బలగమై
బెరుకు బెదురులిక చురుకు చొరవలై
దాపరికము ఎనలేని ధైర్యమై
యుగములెన్నైనా జగము ఏదైనా
వదలనే వదలనే
భారత్ల్య్రిక్స్.కోమ్
మనసు పలికే నీ మాటనే
పెదవి పిలిచె నీ పేరునే
కనులు వెతికే నీ రూపునే
కలలు తిరిగే నీ వైపునే.
Manasu palike nee maatane
Pedhavi piliche nee perune
Kanalu vethike nee roopune
Kalalu thirige nee vaipune
Hrudhayam adige nee raakane
Nudhuri nilipe nee rekhane
Nidhura chedhire nee vallane
Ninusha modhali nee vallane
Brathuku jaripe nee poojane
Thanuvu brathike nee prema
Andhuthundhi anna aasathone
Ninne korukuni ninne nannaukuni
Ninne ninpukuni naa madhi
Theneteega chuttu puvve egiri nattu
Theeyaaga eguruthu vunnaadhi
atozlyric.com
Idhi vibhinnam idhi vichithram
Priya prayathnam vaagu venakapadi
Kaadali thiriginadhi nela venakapad
Ningi thiriginadhi simhamenakapadi
Jinka thiriginadhi praanamenakaala
Praani eenaadu premakai thirigene
Manasu palike nee maatane
Pedhavi piliche nee perune
Kanalu vethike nee roopune
Kalalu thirige nee vaipune
Sivuni dhanasu ledhu swayamvaramu ledhu
Sootiga nilichaa seethaniai
Paduchu praayame poolamaalagaa
Medalo vesthaa needhaannai
Ani antunnaa vinamantunnaa are eepainaa
Belathanamu ika bhalamu bhalagamai
Bheruku bhedhurulika churuku choravalai
Dhaaparikanu enaleni dhairyanai
Yugamu lennaina jagamu edhainaa
Vadhalane vadhalane
Manasu palike nee maatane
Pedhavi piliche nee perune
Kanalu vethike nee roopune
Kalalu thirige nee vaipune.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Manasu Palike lyrics in Telugu by Swetha Mohan, music by Padmanabh Bharadwaj. Includes YouTube video and lyrics in multiple languages.