Break The Rules by Raghu Dixit song Lyrics and video
Artist: | Raghu Dixit |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | Masti |
Release: | 2020-05-30 |
Lyrics (English)
Break The Rules lyrics, బ్రేక్ ద రూల్స్ the song is sung by Raghu Dixit from Tholiprema. The music of Break The Rules Masti track is composed by S. Thaman while the lyrics are penned by Sri Mani (SriMani, Shree Mani). బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద రూల్స్ జస్ట్ బ్రేక్ ద రూల్స్ రోదసీ లో దూసుకెళ్లరో కేక మేక్ ద రూల్స్ మేక్ ద రూల్స్ లెట్స్ మేక్ ద రూల్స్ మనము కోరుకుంటే దొరికే చల్ రా సోడియమ్ రేడియమ్ రోడియం హీలియమ్ బేరియమ్ థారియమ్ కుంధీ ఫార్ముల ఫార్ముల ఫార్ముల ఫార్ముల మన పాటల్లో లిరిక్స్ మాటల్లో ఎతిక్స్ గుండెల్లో ఫ్రీడమ్ కి లేదు ఫార్ముల ఫార్ముల ఫార్ముల ఫార్ముల క్షణాల జిందగిిలో నో కాంప్రమైస్ అనేలా మన విరగ బరువు తిరగ మరగా కురగ లేని గోలా తిరుగు లేని గోలా ల ల ల బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద రూల్స్ జస్ట్ బ్రేక్ ద రూల్స్ రోదసీ లో దూసుకెళ్లరో కేక మేక్ ద రూల్స్ మేక్ ద రూల్స్ లెట్స్ మేక్ ద రూల్స్ మనము కోరుకుంటే దొరికే చల్ రా భారత్ల్య్రిక్స్.కోమ్ క్లాస్ రూమ్ లో బెంచ్ కే అతుక్కు పోకురా రెక్కలే విప్పి చూడరా ఓ ర్యాంక్ కోసం పోటీనే కాసేపు ఆపారా రొమ్యాన్స్ కీ స్పేస్ ఇవ్వరా తీయ్ పరదా చెయ్ సరదా వెలిగి పొదా కలల పరదా ఆ ఫైయర్ కి ఐస్ కి నీరుకి జొరుకి స్పీడ్ కి ఉందోక ఫార్ముల మనల్లె తెగువ పొగరు జిగురు వగరు కి లేదంటా ఫార్ముల యుగాల యువతరంలో సరైన హిస్టరీ లో మన విరగ పరుగు తరగ తురగు తిరుగు లేని గోలా ల ల ల. atozlyric.com Break the rules break the rules Just break the rules Rodasee lo doosukellaro keka Make the rules make the rules Lets make the rules manamu korukunte dorike chavala Sodium radium rodiam helium barium thorium kundi formula Formula formula formula Mana paatallo lirycs maatallo ethics gundello freedom ki ledu formula Formula formula formula Kshanaala jindageelo no compromise anelaa Mana viraga parugu taraga turagu thirugu leni golaa la la la Break the rules break the rules Just break the rules Rodasee lo doosukellaro keka Make the rules make the rules Lets make the rules manamu korukunte dorike chavala Claas room lo bench ke atukku pokuraa Rekkale vippi choodaraa O rank kosam potine kaasepu aaparaa Romance kee space ivvaraa Teey paradaa chey saradaa Veligi podaa kalala paradaa Aa fire ki ice ki neeruki joruki speed ki undoka formula Manallle theguva pogaru jiguru vagaru ki ledanta formula Yugaala yuvataramlo saraina history lo Mana viraga parugu taraga turagu thirugu leni golaa la la la. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Break The Rules lyrics in Telugu by Raghu Dixit, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.