Love Is Beautiful by R.R. Dhruvan, Aditi Bhavaraju song Lyrics and video
Artist: | R.R. Dhruvan, Aditi Bhavaraju |
---|---|
Album: | Single |
Music: | RR Dhruvan |
Lyricist: | Raghuram |
Label: | T-Series Telugu |
Genre: | Love |
Release: | 2024-07-13 |
Lyrics (English)
LOVE IS BEAUTIFUL SONG LYRICS: Love Is Beautiful is a Telugu song from the film Usha Parinayam starring Sree Kamal, Tanvi Akaanksha, directed by Vijaya Bhaskar K. "LOVE IS BEAUTIFUL" song was composed by RR Dhruvan and sung by R.R. Dhruvan, Aditi Bhavaraju , with lyrics written by Raghuram . ఎంత మాయలే ఏమి హాయిలే వింత యాతనే ఈ ప్రేమ ఉన్న పాటుగా కొత్త జన్మలా చూపుతోంది తన చిరునామా గుండెలోన నిన్న మొన్న లేదులే ఇంత హైరానా ఇప్పుడేమో రెక్కలొచ్చి గాలిలో తెలుస్తున్నానా బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ నా కళ్ళ వాకిళ్లలో రంగు ముగ్గల్లే చేరావుగా గమ్మత్తుగా నను నీ మత్తులోకి లాగవులే పూర్తిగా నా నింగిలో వెన్నెల నే ముందేన్నడు చూడలా నా దారినంతా గోదారిలాగ మార్చావులే కొత్తగా మంచు తెరలే దాటుకుంటూ చైత్ర మాసమై వచ్చావా అందమైన మాయలోన నిలువునా నన్ను ముంచావా బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనే ఉన్నది సందేహమేదో సంకెళ్ళు వేసి నన్నాపుతూ ఉన్నది నీ మనసులో ఉన్నది తెలుసుకోవాలనే ఉన్నది నాలోని నిన్ను ఓ సారి నీకే చూపాలనే ఉన్నది మధురమైన వేదనంతా తీరిపోవునా ఇకనైనా తీరమెంతో చెరువైనా ఆగలేనులే ఇకపైనా బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్ దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ Yentha maayale yemi haayile Vintha yaathane ee prema Unna paatuga kottha janmala Chuputhondi thana chirunaama Gundelona ninna monna Ledhule intha hairaana Ippudemo rekkalochi Gaalilo theluthunnanaa Beautiful its beautiful This love is so beautiful Beautiful its beautiful This love is so beautiful Beautiful its beautiful This love is so beautiful Beautiful its beautiful This love is so beautiful Naa kalla vaakillalo Rangu muggalle cheravugaa Gammathugaa nanu nee mathuloki Lagavule poortigaa Naa ningilo vennela Ne mundennadu chudala Naa dharinantha godharilaga Marchavule kothaga Manchu therale daatukuntu Chaitra maasamai vachava Andamaina mayalona Niluvuna nannu munchava Beautiful its beautiful This love is so beautiful Beautiful its beautiful This love is so beautiful Naa manasulo unnadi Neeku cheppalane unnadi Sandehamedho sankellu vesi Nannaputhu unnadi Nee manasulo unnadi Thelusukovalane unnadi Naloni ninnu o saari neeke Chupalane unnadi Madhuramaina vedhanantha Theeripovunaa ikanaina Theeramentho cheruvaina Aagalenule ikapaina Beautiful its beautiful This love is so beautiful Beautiful its beautiful This love is so beautiful Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Love Is Beautiful lyrics in Hindi by R.R. Dhruvan, Aditi Bhavaraju, music by RR Dhruvan. Includes YouTube video and lyrics in multiple languages.