Amma Lalo Ram Bhajana by Penchal Das song Lyrics and video
Artist: | Penchal Das |
---|---|
Album: | Single |
Music: | Ajay Arasada |
Lyricist: | Anji K Maniputhra |
Label: | Junglee Music |
Genre: | Devotional |
Release: | 2024-07-24 |
Lyrics (English)
AMMA LALO RAM BHAJANA SONG LYRICS: Amma Lalo Ram Bhajana is a Telugu song from the film #AAY starring Ankith Koyya, Krishna Chaitanya, Narne Nithiin, Nayan Sarika, directed by Kanchipally Anji Babu. "AMMA LALO RAM BHAJANA" song was composed by Ajay Arasada and sung by Penchal Das , with lyrics written by Anji K Maniputhra . అలా శ్రీనివాసుని పద్మావతి దేవిని వదిలి వెలుతూ ఉంటే శ్రీనివాసుని గుండెల్లో గునపం గుచ్చుకున్నట్టుందమ్మో గుండెను మెలిపెడుతున్నా బాధని పంటి కింద కంటి కింద నీరుని కానరాకుండా ఎక్కెక్కిబెడుతున్నాడమ్మో ఓగలమ్మ కొడుకో ఓ శ్రీనివాసా పేరు లేదు ఊరు లేదు ప్రేమించేసిందండోయ్ ఆహా అమ్మ లాలో రామ్ భజన మాట లేదు మనవు లేదు మనసిచ్చేసిందండోయ్ ఆహా అమ్మ లాలో రామ్ భజన వజ్రం లాంటి మొఖము వాడిపోయినది ఆహా అమ్మ లాలో రామ్ భజన సిలకలాంటి మొఖము సిన్నబోయినది ఆహా అమ్మ లాలో రామ్ భజన నిన్ను ఎవరు తిట్టారో ఉయ్యాలో నిన్ను ఎవరు కొట్టారో ఉయ్యాలో నిన్ను ఇడిసిపోతాంది ఉయ్యాలో నీ గోడెవరు ఇనేది ఉయ్యాలో ఆ శ్రీనివాసుడికి ఆస్తి లేదు అంతస్తు లేదని ఆ పద్మావతి దేవికి మేడలు మిద్దెలు ఉన్న పెద్దేంటి సంబంధము చేస్తానని ఆకాశ మహారాజు గారు అంటున్నాడమ్మో… ఎక్కడ శ్రీనివాసుడు చెట్లు పుట్టలు తిరుగుతున్నాడు చిం చిమ్మారంకారు చిమ్మాడుతుంటే కాకులు గద్దలు కారడుతుంటే అన్నవస్త్రాల గట్టు పెట్టాడు నిద్రహారాలు విడిచి పెట్టడమ్మో ఓగలమ్మ కొడకా శ్రీనివాసుడా నోయని నోములు నోచుకున్నాడమ్మా ఆహా అమ్మ లాలో రామ్ భజన సేయని పూజలు సేసుకున్నాడమ్మా ఆహా అమ్మ లాలో రామ్ భజన శివుడి మాసపు రాత్రి శివుని జాగరాలు ఆహా అమ్మ లాలో రామ్ భజన మాఘ పున్నమున మా పుణ్య నదుల తానాలు ఆహా అమ్మ లాలో రామ్ భజన Ala srinivasuni padmavathi devini Vadili veluthu unte Srinivasuni gundello gunapam Gucchukunnattundammo Gundenu melipeduthunna Badhani panti kindaa Kanti kinda niruni kaanarakundaa Ekkekkibedutunnadammo Ogalamma koduko o srinivasa Peru ledu vooru ledu Preminchesindandoi aha Amma laalo ram bhajana Mata ledu manavu ledu Manasichesindandoi aha Amma laalo ram bhajana Vajram lanti mokamu Vadipoyinaadi aha Amma laalo ram bhajana Silakalanti mokamu Sinnaboyinaadi aha Amma laalo ram bhajana Ninnu yevaru tittaro uyyalo Ninu yevaru kottaro uyyalo Ninnu idisipotandi uyyalo Nee godevaru inedi uyyalo Aa srinivasudiki Aasti ledu antasthu ledani Aa padmavathi deviki Medalu middelu unna Peddenti sambandhamu chestanani Aakasha maharaju gaaru antunnadammo Ekkada srinivasudu Chetlu puttalu tirugutunnadu Chim chimmarankaru chimmadutunte Kakulu gaddalu karadutunte Annavastrala gattuu pettadu Nidraharalu vidichi pettadammo Ogalamma kodaka srinivasuda Noyani nomulu Nochukunnadamma aha Amma laalo ram bhajana Seyani pujalu Sesukunnadamma aha Amma laalo ram bhajana Sivudi masapu ratri Sivuni jagaraalu aha Amma laalo ram bhajana Magha punnamuna Maa punya nadula thanalu aha Amma laalo ram bhajana Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Amma Lalo Ram Bhajana lyrics in Hindi by Penchal Das, music by Ajay Arasada. Includes YouTube video and lyrics in multiple languages.