Kallalloki Kallu Petti Chudu by S. P. B. Charan song Lyrics and video
Artist: | S. P. B. Charan |
---|---|
Album: | Single |
Music: | Shiva Kakani |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Infinitum Music |
Genre: | Romantic |
Release: | 2021-08-18 |
Lyrics (English)
Kallalloki Kallu Petti Chudu lyrics, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు the song is sung by S. P. B. Charan from Induvadana. Kallalloki Kallu Petti Chudu Romantic soundtrack was composed by Shiva Kakani with lyrics written by Bhaskarabhatla Ravi Kumar. Kallaloki kallu petti chudu Gundelloki doori poyi chudu Naalo ninnu thongi thongi chudu Haayi haayigaa Chempallona siggunadigi chudu Muddullonaa vyedinadugu chudu Ninne naalo gurthupatti chudu Tanivi teeraga atozlyric.com Nuvvu chudu chudu ante manasu aagadhe Ninnu chudakunda unte emi thochadhe Asalemi thochadhe Kallaloki kallu petti chudu Gundelloki doori poyi choodu Naalo ninnu thongi thongi chudu Haayi haayigaa Gurutaina ledu kada nuvvu leni jeevitam Marupaina raavu kada okka nimisham Nee raakatone kadaa maripoye jathakam Nee thodulone kada nenu navvadam Ee prema jeevanadi iddaramu kalisi eedudam Ye kannu chudaleni kottalokam kalisi vetukudaam Korikedho bagunnadi kottagavunnadi Pichhi premedo premedo Andutlo daagunnadi Kallaloki kallu petti chudu Gundelloki doori poyi choodu Naalo ninnu thongi thongi chudu Haayi haayigaa Aanadamekkadunna jalledesi pattana Nee kaali muvvalaga thechi kattana Teneegalekkadunna venta padi adagana Aa teepi addukoni muddulettana Nuvvante induvale anduvale naaku ishtame Nuvvinta aasha petti champutunte adducheppane Nannu vachhi allesuko patti laagesuko Nindu noorellu noorellu neelone dachesuko Kallaloki kallu petti chudu Gundelloki doori poyi choodu Naalo ninnu thongi thongi chudu Haayi haayigaa. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు గుండెల్లోకి దూరి పోయి చూడు నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా చెంపల్లోన సిగ్గునడిగి చూడు ముద్దుల్లోనా వేడినడిగి చూడు నిన్నే నాలో గుర్తుపట్టి చూడు తనివి తీరగ నువ్వు చూడు చూడు అంటే మనసు ఆగదే నిన్ను చూడకుండ ఉంటే ఏమి తోచదే అసలేమి తోచదే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు గుండెల్లోకి దూరి పోయి చూడు నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా గురుతైన లేదు కదా నువ్వు లేని జీవితం మరుపైన రావు కదా ఒక్క నిమిషం నీ రాకతోనే కదా మారిపోయే జాతకం నీ తోడులోనే కదానేను నవ్వడం ఈ ప్రేమ జీవనది ఇద్దరము కలిసి ఈదుదాం ఏ కన్ను చూడలేని కొత్తలోకం కలిసి వెతుకుదాం కోరికేదో బాగున్నది కొత్తగ ఉన్నది పిచ్చి ప్రేమేదో ప్రేమేదో అందుట్లో దాగున్నది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు గుండెల్లోకి దూరి పోయి చూడు నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా భారత్ల్య్రిక్స్.కోమ్ ఆనందమెక్కడున్న జల్లెడేసి పట్టనా నీ కాలి మువ్వలాగ తెచ్చి కట్టనా తేనీగలెక్కడున్నా వెంటపడి అడగనా ఆ తీపి అద్దుకొని ముద్దులెట్టనా నువ్వంటే ఇందువలే అందువలే నాకు ఇష్టమే నువ్వింత ఆశ పెట్టి చంపుతుంటే అడ్డుచెప్పనే నన్ను వచ్చి అల్లేసుకొ పట్టి లాగేసుకో నిండు నూరేళ్ళు నూరేళ్ళు నీలోనే దాచేసుకో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు గుండెల్లోకి దూరి పోయి చూడు నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kallalloki Kallu Petti Chudu lyrics in Telugu by S. P. B. Charan, music by Shiva Kakani. Includes YouTube video and lyrics in multiple languages.