Ye Zindagi by Ram Miryala song Lyrics and video
Artist: | Ram Miryala |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Krishna Kanth |
Label: | Aditya Music |
Genre: | Friendship |
Release: | 2022-01-12 |
Lyrics (English)
Ye Zindagi lyrics, ఈ జిందగీ the song is sung by Ram Miryala from Rowdy Boys. Ye Zindagi Friendship soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Krishna Kanth. Ye zindagi o university Ee dosthi ee dosthi Ledante cheekati Varsham varthe rainbow Ende vasthe snow Masthi dosthi combo Ee friend u raa Anatomy girls u Btech rowdy boys Ate poyaru mix u padandiraa Friendship power adi raa Jaa re jaa gale lag jaa Nee friend ne okka saari Jaa re jaa gale lag jaa Soul u heal ayye theory How are you How are you Antu antaadu pratokkadu Javaabu vinedi matram friend okkade So called society motham Getout annappudu Gate ulni terichedi maatram friend okkade Collage u bunk in a Nee first drink aina Nee pakkanundedi friend okkade Morning moodainna Drunk and drive case ina Nee venta undedi friend okkade Jaa re jaa gale lag jaa Nee friend ne okka saari Jaa re jaa gale lag jaa Soul u heal ayye theory Who are you Who are you Antu jannalu annappudu Vip laa chuse vaadu friend okkaade Fail ithe looser ni chese Namuna gallandaru Raboye success ni chusedi friend okkaa Break up lo dump ayina Girl friend tho jump ayina Nee pakkanundedi friend okkade Pubg lo team ayina Betting u game ayina Ne pakkanundedi friend okkade Jaa re jaa gale lag jaa Nee friend ne okka saari Jaa re jaa gale lag jaa Soul u heal ayye theory. ఈ జిందగీ ఓ యూనివర్సిటీ ఈ దోస్తీ ఈ దోస్తీ లేదంటే చీకటి atozlyric.com వర్షం వస్తే రెయిన్బో ఎండే వస్తే స్నో మస్తీ దోస్తీ కాంబో ఈ ఫ్రెండురా అనాటమీ గర్ల్సు బి టెక్ రౌడీ బాయ్స్ అయిపోయారు మిక్సు పదండిరా ఫ్రెండ్షిప్ పవర్ అదిరా జారె జా గల్లే లగ్ జా నీ ఫ్రెండునే ఒక్కసారి జారె జా గల్లే లగ్ జా సోల్ హీల్ అయ్యే థియరీ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ అంటూ అంటాడు ప్రతొక్కడు జవాబు వినేది మాత్రం ఫ్రెండొక్కడే సో కాల్డ్ సొసైటీ మొత్తం గెటౌట్ అన్నప్పుడు గేటుల్ని తెరిచేది మాత్రం ఫ్రెండొక్కడే కాలేజీ బంకైనా నీ ఫస్ట్ డ్రింకైనా నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే మార్నింగ్ మూడైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసైనా నీ వెంట ఉండేది ఫ్రెండొక్కడే జారె జా గల్లే లగ్ జా నీ ఫ్రెండునే ఒక్కసారి జా జారె జా గల్లే లగ్ జా సోల్ హీల్ అయ్యే థియరీ హూ ఆర్ యూ హూ ఆర్ యూ అంటూ జనాలు అన్నప్పుడు విఐపి లా చూసేవాడు ఫ్రెండొక్కడే ఫెయిల్ అయితే లూజర్ ని చేసే నమూనా గాళ్ళందరూ రాబోయే సక్సెస్ ని చూసేది ఫ్రెండొక్కడే బ్రేకప్ లో డంపైన గర్ల్ ఫ్రెండ్ తో జంపైన నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే పబ్జీలో టీమైనా బెట్టింగు గేమైనా నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే జారె జా గల్లే లగ్ జా నీ ఫ్రెండునే ఒక్కసారి జారె జా గల్లే లగ్ జా సోల్ హీల్ అయ్యే థియరీ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ye Zindagi lyrics in Telugu by Ram Miryala, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.