Crazy Crazy Boy by Harika Narayan, Chaitu Satsangi song Lyrics and video

Artist: | Harika Narayan, Chaitu Satsangi |
---|---|
Album: | Single |
Music: | Shekar Chandra |
Lyricist: | Krishna Chaitanya |
Label: | Aditya Music |
Genre: | Dance, Love |
Release: | 2022-03-05 |
Lyrics (English)
Crazy Crazy Boy lyrics, క్రేజీ క్రేజీ బాయ్ the song is sung by Harika Narayan, Chaitu Satsangi from Kotha Kothaga. Crazy Crazy Boy Dance soundtrack was composed by Shekar Chandra with lyrics written by Krishna Chaitanya. Oo naa beautiful Ur my colour full Rainabow laa unnaave Naa red bull Oo my super man Oo my spyder man Nuvve nuvve naa Dore man Oh my beauty girl Cutie beauty girl Cutie cutie beauty beauty Naughty naughty girl Ur my crazy boy Crazy crazy boy Crazy crazy crazy Crazy crazy boy Nuvve naa coco cola Nene nee madhubaala Veldaamaa lonavala Cheddaamaa gola Oolloni vaalaanatha Nivvera poyelaa Cheseddaam jaathare Motha mogelaa Allari chese ammaayo Endari chupulu paddaayo Muddula thone pedaalaki Dishte thiyaala Pichhi pichhi abbayo Neetho vachhe ammaayo Nachhesi mechhesi gichhesi vachhesi Hatthuku poyaaro Oh my beauty girl Cutie beauty girl Cutie cutie beauty beauty Naughty naughty girl Ur my crazy boy Crazy crazy boy Crazy crazy crazy Crazy crazy boy Chuttooraa follwers Manake like kottesthaaru Ika paina mana jante Trending antaaru Neninkaa neelo Chikkuku poyelaa Rojanthaa nuv naatho Hatthuku povaala Daggaragunte nuvvilla Chupulu thippadame ella Thappadu kadaa thappe ainaa Edo cheyyaalaa Nanne chusthe nuvvalllaa Entho mudde vachhelaa Ippati kippudu ekkadi Kainaa egiripoyelaa Oh my beauty girl Cutie beauty girl Cutie cutie beauty beauty Naughty naughty girl Ur my crazy boy Crazy crazy boy Crazy crazy crazy Crazy crazy boy. ఓ నా బ్యూటిఫుల్ యు ఆర్ మై కలర్ ఫుల్ రెయిన్బోలా ఉన్నావే నా రెడ్ బుల్ ఓ మై సూపర్ మ్యాన్ ఓ మై స్పైడర్ మ్యాన్ నువ్ వ్వే నువ్వే నా డోరేమాన్ నిన్ను చూస్తే ఇవ్వాలా ఊపిరాగిపోయేలా వద్దకొచ్చి నీకే నేను హుగ్గులు ఇచ్చేలా ఓ మై బ్యూటీ గర్ల్ క్యూటీ బ్యూటీ గర్ల్ క్యూటీ క్యూటీ బ్యూటీ బ్యూటీ నాటీ నాటి గర్ల్ యు ఆర్ మై క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్ హే నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ వాలా రాజేస్తా అగ్గిపుల్ల నీతోనే చేయిస్తా దివాళి ఈవేళ నువ్వే నా కోకాకోలా నేనే నీ మధుబాల వెల్దామా లోనావాల చేద్దామా గోల హేయ్ ఊళ్లోని వాళ్ళంతా నివ్వెర పోయేలా చేసేద్దాం జాతరే మోత మోగేలా హే అల్లరి చేసే అమ్మాయో ఎందరి చూపులు పడ్డాయో ముద్దులతోనే పెదాలకి దిష్టే తియ్యాలా హెయ్ పిచ్చి పిచ్చి అబ్బాయో నీతో వచ్చే అమ్మాయో నాకేసి మెచ్చేసి గిచ్చేసి వచ్చేసి హత్తుకు పోయారో ఓ మై బ్యూటీ గర్ల్ క్యూటీ బ్యూటీ గర్ల్ క్యూటీ క్యూటీ బ్యూటీ బ్యూటీ నాటీ నాటి గర్ల్ యు ఆర్ మై క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్ అరెరెరె కాలేజీ కుర్రవాళ్ళు జెలసి ఫీలౌతుంటారు మీరే మా రోల్ మోడల్ అంటూ ఉంటారు చుట్టూర ఫాలోయర్స్ మనకే లైక్స్ కొట్టేస్తారు ఇకపైన మన జంటే ట్రెండింగ్ అంటారు ఏయ్ నేనింకా నీలో చిక్కుకుపోయేలా రోజంతా నువ్ నాతో హత్తుకుపోవాలా హెయ్, దగ్గరగుంటే నువ్విల్లా చూపులు తిప్పడమే ఎల్లా తప్పదు కదా తప్పే అయినా ఏదో చెయ్యాలా నన్నే చూస్తే నువ్వల్లా ఎంతో ముద్దే వచ్చేలా ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా ఎగిరిపోయేలా ఓ మై బ్యూటీ గర్ల్ క్యూటీ బ్యూటీ గర్ల్ క్యూటీ క్యూటీ బ్యూటీ బ్యూటీ నాటీ నాటి గర్ల్ atozlyric.com యు ఆర్ మై క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ బాయ్ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Crazy Crazy Boy lyrics in Telugu by Harika Narayan, Chaitu Satsangi, music by Shekar Chandra. Includes YouTube video and lyrics in multiple languages.